Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
నాకు తోచిన మాటలు, ఏదో ఒకటి, అప్పుడు అప్పుడు పెడుతున్న, ముక్కలు ముక్కలుగా వచ్చీ రాని భాషలో. మీ అంత భాష పట్టు రావాలి అంటే కష్టమే.
మన భారత ప్రధాని కూడా, ప్రతి వారం మన్ కీ బాత్ అని, ఏదో ఒకటి చెపటానికి ప్రయత్నం చేస్తున్నారు, తన వంతు ప్రయత్నముగా.
కొంత మందికి అది నచ్చవచ్చు , నచ్చకపోవచ్చు. కానీ మనసు ఉన్న వారికి అది నచ్చుతుంది. మరి మీకూ మనసు ఉంది , మాటలు వచ్చు, తెలుగు భాష వచ్చు.
ఇప్పుడు మనసు బండ రాయి అయినా, గతం లో కాదు, అని గుర్తు కు తెచ్చుకోండి, మనలను మనమే ఉత్సాహపరచుకోవాలి.
మా ఆయనకు లేదా ఆవిడ కు అన్నం వండాను, టీవీ ఈరోజు చూడలేదు, పిల్లాడికి గీత లో ఒక పద్యం వచ్చింది, నేడు మా పేరెంట్స్ ను చూసాను, అరగంట కళ్ళు మూసి ధ్యానం చేశాను, అష్టోత్తరం చదివాను
ఇవీ అన్నీ గొప్ప విషయాలే, నూటికి 75 ఇళ్ళలో. ఎందుకంటే, వారికి ఉన్న మోహము లేదా సమస్యలలో అవి చేయడానికి కూడా మనసు అంగీకరించదు.
మనసు ను కదిలించు. భావాలను బయటకు తీయి, కాగితం పై రాయి. పూర్తిగా మనసు గడ్డ కడితే, దేనికీ పనికిరాదు. స్పందన ఉండదు. అలాంటి మనసు దేవుని వైపు కూడా చూడలేదు.
పారని నీరు, తూము వాసన కొడుతుంది, ఎవరికీ పనికిరాదు. అలాగ ఉంటే, రాబోయే రోజుల్లో, ఇంట్లో సొంత వాళ్ళే అసహ్యించుకుంటారు.
బండబారిన మనసులు, ఇంట్లో వాళ్ళకు కూడా, ప్రశాంతతను ఆరోగ్యమును సంతోషమును ఇవ్వలేవు. మాట మూసినంత కాలం తెలియకపోయినా, తర్వాత అయినా మన గబ్బు బయట పడుతుంది. సాధన చెయ్యి, సుగంధము వెదజల్లు.
నీ మిత్రులు కు, నీ ఈ చిన్న మంచి పనులు చెప్పు, కనీసం అప్పుడప్పుడు. మనసు ఎంత హయిగా, సంతోషం గా ఉంటుందో చూడు మిత్రమా, అని సోము రాముతో అన్నాడు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2125 General Articles and views 1,906,040; 104 తత్వాలు (Tatvaalu) and views 228,341
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments