Impermanent Money Invested in Business Vs Permanent Mental Investment in Sattva Guna? - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,555; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Part 1 - Impermanent money invested in business Vs Permanent mental investment in sattva guna భాగం 1 - అశాశ్వత ధన పెట్టుబడి వ్యాపారం లో కంటే శాశ్వత మానసిక పెట్టుబడి సత్వ గుణం లో?*

*Part 2 - Which will be constant forever, with peace of mind and humanity? Which is super set? భాగం 2 - మనశ్శాంతి మరియు మానవత్వంతో శాశ్వతంగా ఏది స్థిరంగా ఉంటుంది? ఏది సూపర్ సెట్?*

*Part 3 - What I can control and What I can't భాగం 3 - నేను ఏమి నియంత్రించగలను మరియు ఏమి నియంత్రించలేను*

Debt Bondage Yogi Wisdom Advice ఋణాను బంధం-యోగి జ్ఞాన ఉపదేశం -తస్మాత్ జాగ్రత Runanu Bandham Be Alert, please read and listen this. దయచేసి ఇది చదవండి, వినండి.

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva 17-Jul-2024

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

*Part 1 భాగం 1* - We don't know, in our old age, our children will be with us or not. But we have the opportunity to keep our old parents and in-laws with us. When we cannot do that, our possessions, power, birth total useless.

ఏమండీ ముదుసలి తనములో, పిల్లలు మనతో ఉంటారో లేదో తెలీదు. కానీ మన, ముదుసలి తల్లి దండ్రులను అత్తమామలను, మనతో ఉంచే అవకాశం మన చేతిలో ఉంది. అది చేయలేనప్పుడు, మన ఆస్తులు, అధికారం, జన్మ మొత్తము, వ్రుధా.

Impermanent money should not be invested in business, it will not be useful when cannot move in our old age. We will not have good health and peace of mind. We won't get any trusted person in old age. Everyone around us are in slavery of ArishaDvarg and AshTavyasan.

అశాశ్వత ధన పెట్టుబడి, వ్యాపారం లో కాదు పెట్టాల్సింది, అది ముదుసలి తనములో, కదలలేనప్పుడు ఉపయోగ పడదు. మనకు మంచి ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ముదుసలి తనములో, మనకు నమ్మకమైన వ్యక్తి దొరకరు. మన చుట్టూ ఉండే వారు అంతా, అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులే.

But a permanent mental investment should be made in sattva guna, that is virtue for us and support at the end of life, when we cannot move. What you say, with an example? We will have good health and peace of mind. We will get trusted person with sattva guna even in old age. Everyone around us are conquer of ArishaDvarg and AshTavyasan. Still you can do your job and business with moral values for living.

కానీ శాశ్వత మానసిక పెట్టుబడి, సత్వ గుణం లో పెట్టాలి, అదే మనకు జీవితం చివరలో, కదలలేనప్పుడు అండ, పుణ్యం. మీరేమంటారు, ఉదాహరణతో? మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనకు నమ్మకమైన వ్యక్తి సత్వ గుణముతో ముదుసలి తనములో కూడా తోడు ఉంటారు. మన చుట్టూ ఉండే వారు అంతా, అరిషడ్వర్గ అష్టవ్యసన జయులే. ఇప్పటికీ మీరు జీవించడానికి నైతిక విలువలతో మీ ఉద్యోగం మరియు వ్యాపారాన్ని చేయవచ్చు.

Without a convincing example, you won't understand the profit and loss due to slavery of Arishadvarga Ashtavyasana means Rajo Tamo Guna. Our elders have proved it directly. Not in mythology friend, in these 50 years. Ask your elders i.e. cultured people.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన, అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

Like Ramanna, Rajanna, Savithramma, Jayalalithamma, Kodelaiah, Sridevamma, CoffeeDayaiah, Malyayya, Singhaniayya, Vivekayya, in your and our house, As well as single or orphan ashram old age folks, read the last pages of the greats.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి.

+ + +

*Part 2 భాగం 2* - Which will be constant forever, with peace of mind and humanity? Which is super set?
మనశ్శాంతి మరియు మానవత్వంతో శాశ్వతంగా ఏది స్థిరంగా ఉంటుంది? ఏది సూపర్ సెట్?

Set 1 - Success demands these 6 things.. విజయానికి ఈ 6 అంశాలు అవసరం..
The Secret Formula in the world - ప్రపంచంలోని సీక్రెట్ ఫార్ములా -
For Money, Name and Fame, డబ్బు, పేరు మరియు కీర్తి కోసం,
1. Hard Work హార్డ్ వర్క్
2. Patience సహనం
3. Sacrifice త్యాగం
4. Consistency స్థిరత్వం
5. Discipline క్రమశిక్షణ
6. Self Confidence ఆత్మవిశ్వాసం
Dealing with many, is simple? healthy? చాలా మందితో వ్యవహరించడం, సులభంనా? ఆరోగ్యమా?

Sick Human Nature - These may follows - Lies, Greedy, Cheating, Backstab, Price hikes, Lower wages, Tax avoidance, Exploiting crises
అనారోగ్య మానవ స్వభావం - ఇవి అనుసరించవచ్చు ఏమో - అబద్ధాలు, అత్యాశ, మోసం, వెన్నుపోటు, ధరల పెంపు, తక్కువ వేతనాలు, పన్ను ఎగవేత, సంక్షోభాలను ఉపయోగించుట

Set 2 - What about Knowing Ourselves? మనల్ని మనం తెలుసుకోవడం గురించి ఏమిటి?
You need same above 6 also to Conquer జయించటానికి మీకు పైన చెప్పిన 6 కూడా అవసరం
For Health, Humanity and Peace of Mind ఆరోగ్యం, మానవత్వం మరియు మనశ్శాంతి కోసం,
1. Arishadvarg & Ashtavyasan, అరిషడ్వర్గ & అష్టవ్యాసన
2. Health ఆరోగ్యం 3. Living Guru Seva సజీవ గురు సేవ
4. Peace శాంతి 5. Spiritual ఆధ్యాత్మికత
6. Moksha మోక్షము 7. Vaksuddi వాక్సుద్ది
Dealing with you only, నీతో మాత్రమే వ్యవహరిస్తూ,
Which one is easy and simple? ఏది సులభం మరియు సరళమైనది?
Even if you go with first, still you have to come to 2nd at the end
మీరు మొదట దానికి వెళ్ళినప్పటికీ, ఎప్పటికైనా మీరు చివరిలో 2 వ దానికి రావాలి.

+ + +

*Part 3 భాగం 3* What I can control and What I can't - 1. Out of My Control 2. In My Control - Please see in the picture భాగం 3 - నేను ఏమి నియంత్రించగలను మరియు ఏమి నియంత్రించలేను - 1. నా నియంత్రణలో లేదు 2. నా నియంత్రణలో ఉంది - దయచేసి చిత్రంలో చూడండి.

1. Out of My Control - The past, The future, The actions of others, The opinions of others, What happens around me, What other people think of me, The outcome of my effors, How others take care of themselves.

1. నా నియంత్రణలో లేదు - గతం, భవిష్యత్తు, ఇతరుల చర్యలు, ఇతరుల అభిప్రాయాలు, నా చుట్టూ ఏమి జరుగుతుంది, ఇతర వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా ప్రయత్నాల ఫలితం, ఇతరులు తమను తాము ఎలా చూసుకుంటారు.

2. In My Control - My boundaries, My thoughts and actions, The goals I set, What I give my energy to, What I speak to myself, How I handle challenges.

2. నా నియంత్రణలో - నా సరిహద్దులు, నా ఆలోచనలు మరియు చర్యలు, నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు, నేను నా శక్తిని దేనికి ఇస్తాను, నాతో నేను ఏమి మాట్లాడుకుంటాను, సవాళ్లను ఎలా ఎదుర్కొంటాను.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,555; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426
Dt : 17-Jul-2024, Upd Dt : 17-Jul-2024, Category : Songs
Views : 110 ( + More Social Media views ), Id : 2144 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Impermanent , money , invested , business , Permanent , mental , investment , sattva , guna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content