పాటతో పరమార్ధం - ఇదే కదా ఇదే కదా నీ కధ - మహర్షి - మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,558; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Idhe Kadha Nee Kadha - Maharshi - Mahesh Babu, Pooja Hegde, Allari Naresh

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

మన జీవిత కధ ఒక గమ్యము లేని వ్యధ అనిపిస్తుంది, 75 శాతం మందికి. ఎందుకంటే, మానసిక బలహీనతతో, ప్రాపంచిక మాయలలో చిక్కుకుని, విల విలలాడుతూ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వానికి దాసులౌతారు. మంచి అని తెలిసినా, మంచిని పాటించలేరు, చెడు అని తెలిసినా చెడుకు దూరంగా ఉండలేరు.

24 గంటలు మాత్రమే ఉండే, (మన) వాట్సాప్ స్టేటస్ లో వింతలు విశేషాలు చూస్తున్నారు కదా, జనాల పతన ఆలోచనలు, మానసిక బలహీనత, నియంత్రణ లేకపోవడం.

అంటే సర్వం తెలిసి, పాతన దోవలో ప్రయాణం ఆపరు. ఆస్తులు, బలగం, అధికారం తో మత్తులో ఉంటారు, తర్వాత అవి కాపాడవని తెలుసుకుంటారు.

కానీ సత్వ గుణ సంపన్నులు. జీవిత కష్టాలను ఎదుర్కుంటూ, సాగుతూనే ఉంటారు. రారాజు/ యువరాజు రాముడు కూడా, అడవి మార్గాన, ఒంటరిగా అంటే బలగం లేకుండా, సీత అన్వేషణ కోసం తమ్ముడితో ప్రయాణం అయ్యారు. దోవలో ఎన్నో కష్టాలు పడ్డారు.

క్రిష్ణుడు రాయబారానికి కూడా, ఒంటరి గానే వచ్చారు, బంధించబోయారు. హనుమంతుడు లంకకు ఒంటరి గానే వచ్చారు, రాక్షసులతో యుద్దాలు చేసారు, లంకకు నిప్పు పెట్టారు. సీతమ్మ లంకలో ఒంటరి గానే ఉంది, అక్కడివారితో నానా మాటలు పడ్డారు. హరిశ్చంద్రుడికి కష్టాలు తప్పలేదు, అన్ని పోగొట్టుకుని.

ఇదే కదా ఇదే కదా మీ మా కధ, ముగింపు లేనిదై సదా సాగదా. మన కంటి రెప్పలంచున, మనస్సు నిండి పొంగినా, ఓ నీటి బిందువే కదా, మనమెతుకుతున్న సంపద?

మన జీవిత కాలపు ఒక్కొక్క జ్ఞాపకానికి, వందేళ్ళ ఆయువుందిగా? అవి ఎప్పటికీ మరువలేము. ఇంకెన్ని కష్టాలు కన్నీరు పరీక్షలు ముందు వేచెనో, అవన్ని వెతుకుతూ, ధైర్యముగా ముందుకు పదా. మనుష్యులందు మన కధ, మహర్షిలాగ సాగదా.

ఇతరులకు మనము చేసే సేవ లో, నిస్వార్థమెంత గొప్పదో, ఈ పథము ఋజువు కట్టదా? సొంత ముదుసలి తల్లి తండ్రి అత్త మామలకు అండగా, కనీసం నిస్వార్ధముగా ఉంటున్నారా? మన పెన్నులో సిరాను లక్ష్యమొంపదా, చిరాక్షరాలు రాయదా? నిశీధి ఎంత చిన్నదో, నీ కంటి చూపు చెప్పదా, అంతా చూపిస్తూ?

నీలోని వెలుగు పంచగా, విశాల నింగి చాలాదా? మనుష్యులందు మన కధ, మహర్షిలాగ సాగదా? మరి మీలో ఉన్న మహర్షిని, మన శనివారం సాధనలు గా, ఎప్పుడు ప్రపంచానికి చూపుతూ, సజీవ గురువు సేవ చేస్తూ, సంస్కార త్యాగ పిల్లలను పెచుతూ ప్రపంచాన్ని వారి సత్వ గుణాలతో అబ్బురపరుస్తూ, ఆదర్శముగా నిలుస్తారు.

+ + +

ఇదే కదా ఇదే కదా నీ.. కధ., ముగింపు లేనిదై సదా. సా.గదా 2
నీ కంటి రెప్పలంచున, మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా, నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి, వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో, అవన్ని వెతుకుతూ. పదా...
మనుష్యులందు నీ.. కధ... మహర్షిలాగ సా.గదా..2

ఇదే కదా ఇదే కదా నీ.. కధ., ముగింపు లేనిదై సదా. సా.గదా 2

నిస్వార్థమెంత గొప్పదో, ఈ పథము ఋజువు కట్టదా
సిరాను లక్ష్యమొంపదా, చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో, నీ కంటి చూపు చెప్పదా
నీలోని వెలుగు పంచగా, విశాల నింగి చాలాదా...
మనుష్యులందు నీ.. కధ... మహర్షిలాగ సా.గదా..2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,558; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426
Dt : 23-Jul-2024, Upd Dt : 23-Jul-2024, Category : Songs
Views : 70 ( + More Social Media views ), Id : 2148 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Idhe Kadha Nee Kadha , Maharshi , Mahesh Babu , Pooja Hegde , Allari Naresh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content