Mission Sagar: helping hand of India across the Indian Ocean - Maldives, Mauritius, Seychelles . . - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,450; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Responding to their requests for assistance in dealing with the Covid-19 pandemic, Government of India has sent Indian Naval Ship Kesari to Maldives, Mauritius, Madagascar, Comoros and Seychelles, carrying on board 2 Medical Assistance Teams, consignments of Covid related essential medicines and essential food items.

The Medical Assistance Teams will be deployed in Mauritius and Comoros, helping their Governments deal with Covid emergency and dengue fever (in case of Comoros).

The Ship will deliver consignments of Covid related essential medicines to Mauritius, Madagascar, Comoros and Seychelles and about 600 tonnes of food items to Maldives. In addition, in case of Mauritius, a special consignment of Ayurvedic medicines is also being sent.

The consignments meant for Madagascar and Comoros also includes Hydroxychloroquine tablets, which have already been sent earlier to Mauritius, Maldives and Seychelles.

In line with its time-tested role as the first responder in the region, India has already supported the efforts of the Governments of Maldives, Sri Lanka, Mauritius and Seychelles by providing them consignments of Covid-19 related essential medicines. A team of select medical personnel was also dispatched to Maldives to augment the preparedness of the Maldivian Government to fight this crisis.

Mission Sagar is inspired by Prime Minister’s vision of SAGAR - Security and Growth for All in the Region.

మిషన్ సాగర్ - భారతదేశం యొక్క సహాయం హిందూ మహా సముద్ర ప్రాంతములో

కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, సహాయం కోసం వారు చేసిన అభ్యర్థనలకు స్పందిస్తూ, భారత ప్రభుత్వం నావికాదళ షిప్ కేసరిని మాల్దీవులు, మారిషస్, మడగాస్కర్, కొమొరోస్ మరియు సీషెల్స్కు పంపింది - రెండు వైద్య సహాయ బృందాలు, కోవిడ్ సంబంధిత అవసరమైన ఔషధాల సరుకులు మరియు అవసరమైన ఆహార పదార్థాలు తో.

మెడికల్ అసిస్టెన్స్ బృందాలు మారిషస్ మరియు కొమొరోస్‌ కు పంపబడ్డాయి. కోవిడ్ అత్యవసర మరియు డెంగ్యూ జ్వరాలతో (కొమొరోస్ విషయంలో) వ్యవహరించడానికి వారి ప్రభుత్వాలకు సహాయం చేస్తుంది.

ఈ ఓడ కోవిడ్ సంబంధిత నిత్యావసర ఔషధాలను మారిషస్, మడగాస్కర్, కొమొరోస్ మరియు సీషెల్స్ మరియు 600 టన్నుల ఆహార పదార్థాలను మాల్దీవులకు పంపిణీ చేస్తుంది. అదనంగా, మారిషస్ విషయంలో, ఆయుర్వేద మందులు / ఔషధాల యొక్క ప్రత్యేక సరుకు కూడా పంపబడుతోంది.

మడగాస్కర్ మరియు కొమొరోస్ కొరకు ఉద్దేశించిన సరుకులలో, హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లు కూడా ఉన్నాయి. వీటిని ఇప్పటికే మారిషస్, మాల్దీవులు మరియు సీషెల్స్కు పంపారు.

ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రతిస్పందనగా, కోవిడ్ -19 సంబంధిత ముఖ్యమైన ఔషధాల సరుకులను అందించడం ద్వారా మాల్దీవులు, శ్రీలంక, మారిషస్ మరియు సీషెల్స్ ప్రభుత్వాల ప్రయత్నాలకు, భారతదేశం ఇప్పటికే మద్దతు ఇచ్చింది. ఈ సంక్షోభంపై పోరాడటానికి మాల్దీవుల ప్రభుత్వం సంసిద్ధతను పెంచడానికి, ఎంపిక చేసిన వైద్య సిబ్బంది బృందాన్ని కూడా, మాల్దీవులకు పంపించారు.

మిషన్ సాగర్, సాగర్ - సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ రీజియన్ గురించి ప్రధానమంత్రి ఆలోచన తో ప్రేరణ పొందింది.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,450; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964
Dt : 10-May-2020, Upd Dt : 10-May-2020, Category : News
Views : 1669 ( + More Social Media views ), Id : 7 , Country : India
Tags : Mission Sagar , India help , across Indian Ocean - Maldives , Mauritius , Seychelles , Madagascar , Comoros

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content