మన నిరోధక శక్తి, కొత్త వైరస్ కు, వంగుతుందో లేదా ఎదురు? ఇమ్మ్యూనిటి, నిరంతర ప్రక్రియ - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1208 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1238 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గోపీ రాము తో ఇలా అంటున్నాడు, అందరితో అంటూ ఉంటాను, కరోనా గురువు గారు, మనతోనే ఉన్నారు, ఒక బలహీన క్షణం కోసం, ఎదురు చూస్తున్నారు, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.

అయినా కూడా, ధైర్యంగా, జాగ్రత్తగా, మిత ఇంటి శాఖా ఆహారం తో, కరోనా జాగ్రత్తలు తో ఎప్పుడూ ఉండాలి అని.

ఏ మాత్రం చిన్న నిర్లక్ష్యం లేదా మానసిక బలహీనం కలిగిన, తేడాలు వెంటనే వస్తుంది. మానసిక ధైర్యం చెప్పే, చేయి పట్టుకుని, నమ్మకం కలిగిన వ్యక్తి, ఉండాలి పక్కన.

నిన్న వారం, భోజనం చేశాక నడకలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం, అశ్వగంధ పొడి తీసుకుని రావడానికి, దగ్గర షాపు కు నడిచి వెళ్ళాము.

మూడు పొరల ముక్కు గుడ్డ, చేతి గ్లౌజులు, 6 అడుగులు దూరం, ఎప్పుడూ నియమాలు ఉంటాయి.

ఇంతలో అమ్మ (76) కు తుమ్ములు ఓ నాలుగు, ముక్కు వెంట నీటి ధార వస్తుంది. చిన్నగా తుమ్ము, కరోనా సమయము కదా, మిగతా వారు భయపడతారు, అని చెప్పిన.

ఏదో ఇబ్బంది గా ఉంది, అని చెప్పింది. నాకూ ముక్కలో నీరు, రావడం మొదలయ్యాయి, ఇబ్బంది గా ఉంది తల అంతా. రోజూ చేయి పట్టి నడిపిస్తా కాబట్టి, ఏదైనా ఇద్దరికీ వస్తుంది తప్పకుండా.

వెంటనే వెనక్కి బయలుదేరాము. ఇంటికి వచ్చి, వేడి నీళ్ళు పసుపు తో తాగాము.

తలనొప్పి, తక్కువ జ్వరం తో చలి ఉందని, పడుకుంది ఓ రెండు గంటలు ఆదమరచి.

ఇంతలో మన పొడులు మందు కలిపి, ఇద్దరమూ తిన్నాము తలా కాస్త.

సాయంత్రం నడకకు, చాలా వరకు అమ్మ, మామూలు స్ధితి కి వచ్చింది.

రాత్రి మరలా, మా పొడుల మందు తీసుకున్నాము. ముక్కులలో నువ్వుల నూనె బొట్టులు, వేసుకుని పడుకున్నాము.

తెల్లారి, సోమ వారం మామూలు గానే ఉంది, ఇద్దరు కూ. అది, అది కాకపోవచ్చు, లేదంటే అంత తేలికగా పోదు. కానీ చెప్పలేము. సీజన్ జలుబు అయినా, వారం కనీసం ఉంటుంది.

ఇన్ని జాగ్రత్తలు తో ఉన్నా, మనకు ఉన్న రోగ నిరోధక శక్తి, కొత్త వైరస్ రకానికి, వంగుతుందో లేదా ఎదురు నిలబడుతుందో తెలీదు, ఎన్ని టీకాలు తీసుకున్నా. అందుకే ఇమ్మ్యూనిటి రోజూ పెంచాలి, ఇది నిరంతర ప్రక్రియ, మిత శాఖాహారము తో.

అందుకే, ఆరోగ్యం నిర్లక్ష్యం వద్దు. అదృష్టం మరియు దేవుని దయ తప్ప, ఏదీ కాపాడటం, ఎంత కష్టం ఏమో తెలీదు. జాగ్రత్తలు సుమా. అందరూ బాగుండాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1238 General Articles, 47 Tatvaalu
Dt : 24-May-2021, Upd Dt : 24-May-2021, Category : General
Views : 117 ( + More Social Media views ), Id : 1179 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : immune , system , flexing , resisting , corona , covid , virus , boost , immunity
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content