ఒప్పుకుంటాము, మరి ఆవు లేనప్పుడు ఏమి చేయాలి? సత్వ గుణం కు ఓటు వేసిన వారు ఒకరైనా ఉన్నారా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,150,381; 104 తత్వాలు (Tatvaalu) and views 240,901.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Agreed, what to do when there is no cow? is there anyone who has given vote to sattva guna? - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

Response - You know that many people have come, distributed a lot of money and raised their sin peaks to win the merits of this Tamo Rajo guna, even from foreign countries/ other states. For good, for sattva guna, for winning the cow, they do not come forward. That is their family culture. These are hypocritical acting rich heroes - do not serve their old parents and their children will not respect them as gods tomorrow in their old age. Agreed, what to do when there is no cow? You said vote, don't just sit at home? Apart from these, is there anyone who has given vote to sattva guna?

స్పందన - విదేశాల/ ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఈ తమో రజో గుణాల ను గెలిపించడానికి, ఎంతో మంది వచ్చి, ఎంతో ధనం పంచి, తమ పాప శిఖరాలను పెంచుకున్నది, మీకు తెలుసు. మంచి కోసం, సత్వ గుణం కోసం, ఆవును గెలిపించడం కోసం, వీరు ముందుకు రారు. అది వారి కుటుంబ పెంపక సంస్కారం. తమ ముదుసలి తల్లి దండ్రులకు సేవ చేయరు. తమ పిల్లలు రేపు వీరి ముదుసలి వయసులో వీరిని దేవతలు గా గౌరవిస్తారు అని చెప్పలేని, కపట నటన ధన వీరులు వీరు. ఒప్పుకుంటాము, మరి ఆవు లేనప్పుడు ఏమి చేయాలి? గమ్ముగా ఉండకూడదు ఓటు వేయమని చెప్పారు కదా? వీరికి కాకుండా, సత్వ గుణం కు ఓటు వేసిన వారు ఒకరైనా ఉన్నారా?

జవాబు - ధన్యవాదములు. పవన్ సత్వ, జగన్ రజో, చంద్రన్న తమో గుణల శాతం ఎక్కువ అని తెలుసు. అందరూ పవన్ ను ఏమన్నారు ముందు, కనీసం గెలిచి అస్సెంబ్లీకి రాలేవు అన్నారు - తమో, రజో గుణ బానిసలు.

వీరికి బుద్ది రావాలని, పవన్ కూడా విలువలు తగ్గించుకుని తానూ తమో గుణముతో కలిసారు, ఎలాగైనా రజో గుణాన్ని ఓడించాలని, అధికారం రుచి చూడాలని మరియు ప్రజా సేవ చేయాలని. ఆవు ఒంటరిగా సత్వగుణముతో పోటీ చేస్తే, గేళి చేసి ఓడించింది వీరే కదా? అంటే, సత్వ గుణాన్ని, ఆవును వీరు స్వతంత్రముగా ఎదగనీయరు, అంతేనా?

వీరు మరలా పూజలు, యాత్రలు, వ్రతాలు, గీతా పారాయణాలు, అబ్బో అన్ని కపట నటన 2 నాల్కలు. అంటే చివరకి పోటీలో ఉంది, తమో మరియు రజో గుణాలే.

నోటా అనేది ఒకటి ఉంది అని మీకు చెప్పాము, గుర్తు ఉందా. ఎవరు నచ్చనప్పుడు, సత్వ గుణము లేనప్పుడు, మనకు 5 ఏళ్ళ రజో తమో గుణ తప్పుడు నిర్ణయాల పాపము అంటకూడదు అని అనుకున్నప్పుడు, నోటానే సత్వ గుణము అవుతుంది కదా, భారత ప్రభుత్వమే ఆ అవకాశం ఇచ్చింది కదా.

మంచి వారు, ఆ ఆప్షన్ ఎన్నుకున్నారు అని తెలుసా? పాపం 95 శాతం ఉన్నా 0.1 నుంచి 5 శాతం అయినా పుణ్యం ఉంది అని మీకు నిరూపిస్తాము ఇప్పుడు, మీరు వెరిఫై చెయ్యండి, నిజ నిజాలు.

1. Pulivendula - Jagan Votes 116315 - Nota Votes 1764 - Total 189492 - 0.93 percent.
పులివెందుల - జగన్ ఓట్లు 116315 - నోటా ఓట్లు 1764 - మొత్తం 189492 - 0.93 శాతం.

2. Kuppam - Chandranna Votes 121929 - Nota Votes 2115 - Total 203367 - 1.04 percent.
కుప్పం - చంద్రన్న ఓట్లు 121929 - నోటా ఓట్లు 2115 - మొత్తం 203367 - 1.04 శాతం.

3. Pithapuram - Pavan Votes 134394 - Nota Votes 2027 - Total 207169 - 0.98 percent
పిఠాపురం - పవన్ ఓట్లు 134394 - నోటా ఓట్లు 2027 - మొత్తం 207169 - 0.98 శాతం

That means 1764 + 2115 + 2027 = 5906 people voted for sattva guna in these 3 assembly seats. They do not feel/get any sin, because they think that they have not found leaders of sattva qualities.

అంటే ఈ 3 అస్సెంబ్లీ స్థానాలలో 1764 + 2115 + 2027 = 5906 మంది సత్వ గుణము నకు ఓటు వేసారు. వీరికి ఎటువంటి పాపము అంటదు, ఎందుకంటే వీరికి సత్వ గుణ లక్షణాల నాయకులు దొరకలేదు అని భావించారు.

రజో తమో గుణాల పోటీ కి దూరముగా ఉండాలి, సమర్ధన చేయకూడదు అని, అలాగని వోటింగ్ కు దూరంగా ఉండి తప్పు చేయకుండా, చిత్తశుద్ది తో నోటాకు ఓటు వేసిన, 3,69,320 (1.09%) సాత్వికులు ఆంధ్రా రాష్ట్రం మొత్తము మీద, 2024 ఎన్నికలలో, ఉన్నారు అని తెలుసా? మరి మీరు అందులో ఉన్నారా?

10 ఏళ్ళుగా 78+ ఏళ్ళ ముదుసలి తల్లి సజీవ గురువు సేవ చేస్తూ ఉంటే, 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేకుండా ఉంటే, ఎవరైనా దయ తలచారా, అద్దె ఎక్కువ కదా భరించలేరు మా పిల్లలు స్నేహితులు బంధువులు చెప్పారు మాకు 3 గదులు లేదా 3 ఇళ్ళు ఉన్నాయి అంటారా, మేము అండగా ఉంటాము అంటారా?

అనరు, ఎందుకంటే, ఎవరి బాధలు వారివి. మేమే అప్పులు చేసి, ఇళ్ళ రేట్లు అలాగే అద్దెలు పెంచి, ఇతరులను బాధిస్తుంటే, ఇన్ని ఇళ్ళు కొన్నది ఎందుకు తమో గుణంతో, ఇంకొకరికి సహాయమా అని వింతగా అడుగుతారు. అసలు మేము మా ముదుసలి తల్లి తండ్రులకు చెయ్యనిది, మీరు చేస్తున్నారు అంటేనే ఒళ్ళు మంట, ఇంక సహాయం అసలు చేయం అంటారు. దానివలన వారికి రూపాయి నష్టమే గానీ, లాభం లేదు. కనీసం మన దగ్గర అప్పు తీసుకున్న వారైనా వెనక్కి ఇచ్చారా? అదీ లేదు.

అంటే సత్వ గుణానికి అండగా ఎవరూ రారు. మరలా వీరే అంటారు, అయ్యో లోకం పాడు అయ్యిందండి, ఎక్కడ చూసినా మోసాలు ద్రోహాలు వెన్నుపోటు గుండెపోటు అని, ఒక పక్క వారే అండగా ఉంటూ, వాటిని పెంచి స్వయముగా. పోనే తమో రజో గుణాలకు అయినా సహాయం చేస్తారా, అదీ లేదు, కేవలం అవసర అవకాశం బట్టి మాత్రమే. మామకు వెన్నుపోటు, బాబాయి కి గుండెపోటు తెచ్చింది ఎవరు? సొంత వారే కదా, రజో తమో గుణాలే కదా? గొర్రె కసాయివాడినే నమ్ముతుంది కదా.

మరి ఇప్పుడు విదేశాలు అలాగే పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి, తమో రజో గుణాలకు వేలు ఖర్చు బెట్టి మరీ, తమ వర్గం ను తమ పార్టీని తమ లాభాలను తమ అవసర అవకాశాలను, స్వార్ధముతో దగ్గర ఉండి గెలిపించింది ఎవరు? 80 శాతం ఉన్న తమో రజో గుణ బానిసలే.

అందుకే వీరు, తర్వాత కాలములో, తమ ధనాన్ని అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో దుబారా చేసినందుకు, పంచభూతాల శిక్షణ తప్పక ఉంటుంది. అది వారు రాసుకున్న స్వయం ఖర్మ. రోగాలు, కన్నీళ్ళు, కష్టాలు, మోసాలు, ద్రోహాలు, వెన్నుపోటు, గుండెపోటు ఎవరికి జరిగేది, వీరికే ఎక్కువ.

ఇంక వారి పిల్లలకు, వారు నేర్పేది, సత్వ గుణము కాదు అని కూడా మీకు అర్ధం అయ్యింది కదా? రేపు ముదుసలి తనములో పిల్లలు వీరిని ఇంట్లో గౌరవముగా పెట్టుకుని, దేవతలు గా చూడగలరా? ఎందుకంటే తల్లి దండ్రులకు సత్వ గుణ విలువ తెలీదు, పిల్లలకు నేర్పలేదు, అండగా ఉండి సత్వ గుణ విలువ చూపలేదు కదా.

అదే కలియుగ ధర్మ, తెలిసీ తప్పు చేయడం, మాయకు బానిసలవ్వడం, మానసిక బలహీనతతో మిత్రమా. అంతా మాయ, సత్వ గుణం వైపు అడుగులు వేద్దాం, మోక్షం కు దగ్గర అవుదాము.

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Moksha, Vaksuddi – Simple Sadhana Steps every week జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,150,381; 104 తత్వాలు (Tatvaalu) and views 240,901
Dt : 20-Jun-2024, Upd Dt : 20-Jun-2024, Category : Politics
Views : 111 ( + More Social Media views ), Id : 2119 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Agreed , cow , vote , sattva , guna , pawan , jagan , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content