ప్రతి జన్మలో ఓ మెట్టు పైకి ఎదగాలి మానసిక నియంత్రణ లో, పిల్లలు ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,145,578; 104 తత్వాలు (Tatvaalu) and views 240,547.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

In every birth a step up in mental control, children first class to post graduation

Debt Bondage Yogi Wisdom Advice ఋణాను బంధం-యోగి జ్ఞాన ఉపదేశం -తస్మాత్ జాగ్రత Runanu Bandham Be Alert

On touching the link or picture, the video of songs/ poems/ shlokas will start. - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.

*You have been saying for 5+ years that, you will send your Saturday sadhanas, i.e. mental control tasks for the whole week, choose from ours or write your own sadhanas, and forgot last week too. If we don't do sadhana, . . .*

*మీ శనివారం సాధనలు, అంటే వారం మొత్తం కు మానసిక నియంత్రణ పనులు, మా వాటిలో నుంచి ఎన్నుకుని లేదా సొంత గా మీ సాధనలు ఆచరిస్తూ రాసి పంపుతాం అని 5+ ఏళ్ళు గా చెపుతూ, గత వారం కూడా చెప్పి మరచారు లేదా స్పందన లేకుండా గమ్మున ఉన్నారు. మనము సాధన చేయకపోతే . . .*

ఆ అబద్ధాల, నిర్లక్ష్య, బద్ధక, నెగటివ్ వైబ్రేషన్ తరంగాల సుడిగుండంలో అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ మత్తు లో, కుటుంబం, మన పరిసరాలు, ఆలోచనలు చిక్కుకుని, మనమే తిన్నగా పతనం పొందుతాం మిత్రమా.

శిరస్సు వంచి ప్రార్ధన చేస్తూ వేడుకుంటున్నాం, దేవుడు ఇచ్చిన ఈ జన్మ అవకాశం ను, అశాశ్వతమైన తుచ్చమైన ప్రాపంచిక మోహాలకు బలిచేయకు.

ఆ మాయలో పడకుండా ఉండాలి, లేదంటే చివరకు రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ శ్రీదేవమ్మ కోడెలయ్య కాఫీడేఅయ్య మాల్యయ్య సింఘానియయ్య లేదా మన ఇంటి మహానుభావుల చరిత్ర లాగా మిగిలిపోతాం.

మరు జన్మ ఇంకా దుర్లభం, ప్రతి జన్మలో కూడా ఓ మెట్టు పైకి ఎదగాలి మానసిక నియంత్రణ లో, ఒకటో తరగతి పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎమ్యే ఎమ్మెస్సీ కి సంస్కారం తో వచ్చిన విధంగా.

ప్రాపంచిక పతన బిజీ నుంచి బయటకు వస్తావు కదూ, పంచభూతాల శిక్షణ తప్పించుకునేందుకు.

ఇంత ప్రేమగా, సొంత తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా చెప్పలేరు, ఎందుకంటే వారూ మాయలో ఉంటారు.

కేవలం 5+ ఏళ్ళు సజీవ గురువు సేవలు చేసిన ఆధ్యాత్మిక గురువు మాత్రమే చెప్పగలరు, పంచభూతాల శిక్షణ కు ముందు.

శిక్షణ తర్వాత ఆ దేవుడు కూడా మార్చలేరు, ఎందుకంటే అది మనం ఇచ్చతో రాసుకున్న స్వయం ఖర్మ.

నేటి జగనన్న 11 సీట్లు, ఆనాటి చంద్రన్న 23 సీట్లూ ఇప్పుడు మార్చగలమా, లేదు. అదే ఫలితాలు కు ముందు 5 ఏళ్ళుగా మన మాటలు విని గౌరవించి ఉంటే? అంటే రేపు రాబోయే సీట్లు మార్చగలం, ఉంచగలం, కదూ?

20 ఏళ్ళుగా మన మాటల కు నవ్వారు, సగం మంది ఇప్పుడు భూమి పై లేరు, వారి కుటుంబం పతన దోవలో ఉంది, ఇంకొంతమంది తర్వాత వరుసలో.

మానసిక నియంత్రణ లేని వాట్సాప్ రీడ్ రిసీప్ట్ ఆపే వారు, బొట్టు లాంటి ఫ్రొఫైల్ ఫోటో ఇతరుల ను అడిగైనా పెట్టని వారు, మనకు చుట్టుపక్కల కనపడతారు తమోగుణం తో.

వీరితోపాటు తెలుగు హైందవ రచనా గాన సాధన గురువులు, బ్రహ్మం రాఘవేంద్ర వేమనలు ను వదిలి, ఇతర భాషా మత బాబాయి గురువుల వెంట పరుగులు తీసేవారు, మానసిక బలహీనులు కపట నటన 2 నాల్కల ధోరణి తో, తమ ముదుసలి పెద్దలు ను దగ్గర ఉంచి చూడరు, తమ పిల్లలు వీరిని ముదుసలి తనం లో దగ్గర ఉంచుకోరు అని, మిత్రులకు చెప్పు, రజో తమో గుణాలను తగ్గించి సాధనతో, సత్వ గుణం పెంచమను.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,145,578; 104 తత్వాలు (Tatvaalu) and views 240,547
Dt : 17-Jun-2024, Upd Dt : 17-Jun-2024, Category : Devotional
Views : 132 ( + More Social Media views ), Id : 2116 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : birth , step up , mental control , children , first class , post graduation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content