గుణవంతులు మీకు ఎరుకలో ఉంటే, మొన్న పంపిన 6 ఉద్యోగాలకు, సహాయం చేసే భాగ్యం కల్పించ ప్రార్ధన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2123 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2158 General Articles and views 2,169,772; 104 తత్వాలు (Tatvaalu) and views 242,106.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Friend, we hold your hands and pray, we bow our heads and beg. If you know meritorious ones (gunavanta), you can definitely let us know, for that 6 different types of jobs posted recently. Praying you, that we will be blessed to help them.*

*మిత్రమా మీ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాము, శిరస్సు వంచి వేడుకుంటున్నాము. గుణవంతులు మీకు ఎరుకలో ఉంటే, మొన్న పంపిన 6 వివిధ రకాల ఉద్యోగాలకు, తప్పకుండా మాకు తెలుపగలరు. వారికి సహాయం చేసే భాగ్యం మాకు కల్పించ ప్రార్ధన.*

*See examples, if the meritorious ones are given a chance, if the non-meritorious ones are given a chance, what are the differences? Soft Skill (Personality/ Character/ Qualities/ Satva Guna)*

*ఉదాహరణలు చూడండి, గుణవంతులు కి అవకాశం ఇస్తే, గుణవంతులు కాని వారికి అవకాశం ఇస్తే, తేడాలు?సాఫ్ట్ స్కిల్ (వ్యక్తిత్వం/ సుగుణాలు/ సత్వ గుణం)*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarg Ashtavyasan, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

[If you are educated, please read inside the link. For those who are less educated, these words are sent here in full. We say that, from the rickshaw puller to the millionaire, they are getting these messages.

మీరు చదువుకున్న వారైతే, దయచేసి లింక్ లోపల చదువుతారు. చదువు తక్కువ వారి కోసం, ఈ మాటలు పూర్తిగా ఇక్కడ పంపడం. చెప్పాము కదా, రిక్షా వాలా నుంచి కోటీశ్వరుడు దాకా ఈ సందేశాలు అందుకుంటున్నారు అని.]

6 వివిధ రకాల ఉద్యోగాలకు, ఒక దాని స్కిల్ కి ఇంకో దానికి సంబంధం లేదు. మరలా, ఇన్నాళ్ళు గా మాకు ఏమీ చెప్పలేదు, చెయ్యలేదు అనవద్దు.

మరలా దేవుడు అవకాశం ఇస్తే, కొత్త ఉద్యోగాల లిస్ట్ రావచ్చు, గ్యారంటీ లేదు. ఈ లోపు, మనము మన వారు సుగుణాలు నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అవి లేకుండా ఇతరులను సహాయం చెయ్యలేదు అని అనవద్దు.

Even if you don't have people of suitable skill and qualities(guna) in your house, even among your friends and relatives, only to the good ones can tell.

మీ ఇంట్లో తగిన స్కిల్ల్ మరియు గుణాల వారు లేకపోయినా, మీ స్నేహితులు, బంధువులు లో అయినా, గుణవంతులు కు మాత్రమే చెప్పగలరు.

దుర్గుణవంతులకు, ఇతరులు ధనం/ అందం/ మోసం/ ద్రోహం తో దోవ చూపించవచ్చు, వారి పాపాలలో భాగం పంచుకోవచ్చు. ఆ దోవ మనకు వద్దు, ఎందుకు వద్దో, పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది.

మనకు ధనం ఇవ్వాలి అన్నా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని, వారు నిరూపించాలి, అది వారి వలన కాదు, కాబట్టి, వంకర దోవ మనకు వద్దు.

Soft Skill (Personality/ Character/ Qualities/ Satva Guna) given in the picture, we should have at least 75% of those qualities. If they do not have that, if they are known folks, we can teach them ourselves. We can help with that.

సాఫ్ట్ స్కిల్ (వ్యక్తిత్వం/ సుగుణాలు/ సత్వ గుణం) బొమ్మలో ఇచ్చాము, కనీసం 75% శాతం మనకు ఆ గుణాలు ఉండాలి. అవి లేకపోతే, వారు మనకు తెలిసిన వారు అయితే, మనమే నేర్పవచ్చు. ఆ సహాయం మనము చెయ్యగలము.

Lack of soft skill - sleeping in office, doing own work, listening to songs, watching movies, making groups, fighting, doing politics, neglect, laziness, betrayal, cheating, blaming, hypocrisy, acting, 2 words, careless, decrease in work ability, many. There are disadvantages.

సాఫ్ట్ స్కిల్ లేక - ఆఫీస్ లో నిద్ర పోవడం, సొంత పనులు, పాటలు వినడం, సినిమాలు బూతులు చూడటం, గ్రూప్ లు కట్టడం, తన్నుకోవడం, రాజకీయాలు చేయడం, నిర్లక్ష్యం, బద్దకం, ద్రోహం, మోసం, ఆరోపణలు, కపటం, నటన, 2 నాల్కలు, లెక్కలేనితనం, పని సామర్ధ్యం తగ్గడం, ఎన్నో నష్టాలు ఉన్నాయి.

Also if we can interview above at least 60 percent in hard skill (real job performance skill), even if they need 75 percent hard skill, we can explain to adjust. Our people learn hard on the job and can fill that gap for you.

అలాగే హార్డ్ స్కిల్ (అసలు ఉద్యోగ పనితనం నైపుణ్యం) లో కనీసం 60 శాతం పైన ఇంటర్వ్యూ చేయగలిగితే, వారికి 75 శాతం హార్డ్ స్కిల్ అవసరం అయినా కూడా, మనము సర్ది చెప్పగలము. మన వాళ్ళు ఉద్యోగములో కష్టపడి నేర్చుకుని, మీకు ఆ కొరవ నింపగలరు అని.

If you read our soft skill messages for 1+ years and replied right or wrong answers according to your quality, you can teach yourself soft skill.

మీరు 1+ ఏళ్ళుగా మనవి సాఫ్ట్ స్కిల్ సందేశాలు చదివి, తప్పో ఒప్పో జవాబులు మీ సాధనలు మీ గుణమును బట్టి చెప్పి ఉంటే, మీరే నేర్ప వచ్చు వారికి సాఫ్ట్ స్కిల్.

At least now, tell your guys, tell everyone your good qualities week after week, on social media. Without evidence, no one can believe.

పొనీ ఇప్పుడు అయినా, మీ వాళ్ళకు చెప్పండి, మీ మంచి గుణాలను వారం వారం అందరికీ చెప్పమని, సోషల్ మీడియాలో. సాక్ష్యం లేకుండా, ఎవరమూ నమ్మలేము కదా.

ఎందుకంటే, ఉదాహరణకు మైకములో, మీరు, మా ఇంట్లో ఎవరూ మత్తు మందు పొగ తాగరు, అప్పు లేదు, మేకప్ వేయరు, బయట తిండి తినరు, కిట్టీ పార్టీలకు వెళ్ళరు, ఉదయం 5 కే లేస్తాము, వ్యామోహ సర్కిల్ తో మాత్రమే అన్న అహంకారం లేదు, హీరో హీరో లతో షాపింగ్ లేదు, ముదుసలి అమ్మ నాన్న అత్త మామను దేవతలుగా చూస్తున్నాము సజీవ గురువు సేవతో, ప్రతి వారం ముదుసలి వారి ఇంటికి వెళతాము 1 గంట క్షేమ సమాచారం కోసం, అని పెట్టారు అనుకోండి.

మీ స్నేహితులు బంధువులు వెంటనే గుర్తు చేస్తారు ఫోటోల సాక్ష్యంతో - అహే, ఊరుకో నిజాలు ఎందుకు అందరి ముందు, మనం లెగిచేది ఉదయం 8 తర్వాత, నిన్న వారమే కదరా, హోటల్ లో పీకల దాకా తిని తాగి, ఎవరితోనే పిచ్చి కుక్కలా గంతులు వేసి, కక్కుకుని కళ్ళు తిరిగి, ఆంబోతులా నేల మీద పడిపోతే, అంబులెన్స్ లో 6 గురు పట్టి, ఈ బరువైన బానపొట్ట బట్టనెత్తిని ఇంటికి చేర్చారు అని. ప్రాణం పోయినా, మీ ముదుసలి అమ్మ నాన్న అత్త మామను తీసుకుని రాము అని ఇద్దరూ చెప్పారు గా అని.

Let us also tell what will happen to those who are not virtuous, given the opportunity. If he gave boons to the Bhasmasuras, in the end it was Shiva who ran away from the mistake he made, didn't he?

మనం గుణవంతుడు కాని వారికి, అవకాసం ఇస్తే, ఏమి అవుతుందో కూడా చెప్పండి. భస్మాసురులకు వరాలు ఇస్తే, ఆఖరుకు శివుడే తాను చేసిన పొరపాటు కు, పరుగులు తీసారు కదా?

They are not pure myths, they are great poems that sharpen our qualities, they give us the soul and divine knowledge that our mother and father do not have. They teach us how to transcend Worldly lusts illusions.

అవి పుక్కిట పురాణాలు కాదు, అవి మన గుణాలకు పదును పెట్టే మహా కావ్యాలు, మన అమ్మ నాన్నకు లేని ఆత్మ దైవ జ్ఞానం, అవి ఇస్తాయి మనకు. ప్రాపంచిక మోహాలు బ్రమలు ఎలా దాటాలో నేర్పుతాయి మనకు.

There are folks who cry whether Lord Shiva exists or not. But the folks who say that Bhasmasura is in our house and in our life are not with us. That is our misfortune.

శివుడు ఉన్నాడా లేడా అని ఏడ్చే సన్నాసులు ఉన్నారు. కానీ, భస్మాసురులు మన ఇంట్లో, మన జీవితము లో ఉన్నారు, అని చెప్పే సన్యాసులు మనతో లేరు. అదే మన దౌర్భాగ్యం.

అర్హత లేని అల్లుడికి, కొడుకు కి కోట్లు ఇచ్చి పదవి ఇచ్చి నిలబెడితే, ఏమి చేసారు వారు? మామను వెన్నుపోటు తో, బాబాయిని గుండెపోటుతో, నిర్దయగా పైలోకాలకు పంపారు కదా? వారు దర్జాగా నేడు ఆస్తులు అధికారం లో, నీతులు చెపుతూ తిరుగుతున్నారు. రాష్ట్రం అప్పుల పాలు, వారి ఆస్తులు స్విస్ బాంకుల పాలు.

వారి అనుచరులు, అది తప్పేమి కాదు, మేము మా ఇళ్ళలో అలాగే తప్పుడు దోవలో రాలేదా, ఇది మాకు కామనే అంటున్నారు, మా భాగస్వామిని అడగండి, మేమే ఒకరి నొకరు వెన్నుపోటు పొడుచుకుంటూ గుండెపోటు తెప్పించుకుంటూ, హీరో హీరోయిన్లతో షాపింగ్ కు వెళుతున్నాము అంటారు నవ్వుతూ, నిస్సిగ్గుగా.

పంచభూతాలు తప్ప, ఇంక ఎవరూ వారిని మనల్ని మార్చలేరు. వారు మనకు దేవతలు/ నాయకులు/ ఆదర్శమూర్తులు, అవ్వ? పాదాభివందనాలు.

తెలుగు గురువులను వదిలిబెట్టి, పరాయి మత బాబాయిల చుట్టూ, మానసిక బలహీనతతో పరుగులు తీస్తూ, అయోమయములో ఉన్నారు చాలా మంది. వారి ఇంట్లోనే ఎవరి మాట ఎవరూ వినకుండా ఉంటే, ఇంక పెద్దల మాట మంచి మాట వింటారా? క్రుతజ్ఞత విశ్వసనీయత ఉంటాయా?

తెలుగు భాష/ నేల/ తల్లి లో పుట్టి, హైదరాబాద్ బెంగళూర్ ముంబాయి అలాగే విదేశాల్లో, కోట్లు ఆస్తులు రోగాలు పాపాలు భోగాలు శాపాలు సంపాదిస్తూ, సొంత కన్న తల్లి పాలకు విలువను మరచి, సొంత కన్న తల్లి రొమ్మునే గుద్దే, తెలుగు రాయలేని, పిల్లలకు రాయడం నేర్పలేని, మానసిక బలహీన, ఏరు దాటాక తెప్ప తగలేసే, దౌర్భాగ్యులు క్రుతగ్నులు విశ్వాసఘాతకులు నమ్మక ద్రోహులు, మన చుట్టూ ఉన్నారు? వీరు సొంత ముదుసలి అమ్మా నాన్నకు, అత్త మామకు, సమాజానికి, దైవానికి సేవ చేస్తారా? తమతో సమాన సౌకర్యాలు ఇస్తారా? భాగస్వామికి, పిల్లలకు సంస్కారం నేర్పుతారా? ఏమని? దైవ చిత్తశుద్ది పూజ అంటే వీరికి తెలుసా?

ఆ పాపం లో సమర్ధించిన, మన అందరికీ భాగం ఉంది, మరువద్దు. మేము సజీవ గురువు సేవ తో ఫలితము తీవ్రత తగ్గించుకుంటున్నాము, అనుకుంటున్నాము కాస్త కాస్త అయినా. కనీసం ప్రయత్నం చేస్తున్నాము. మరి మీరు మాత్రం, మూర్ఖముగా పంచభూతాల శిక్షణ కై, ఎదురు చూస్తున్నారు. అంతే తేడా, షేం టు షేం.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

*1. See these examples, if the good are given a chance* -
*1. ఈ ఉదాహరణలు చూడండి, గుణవంతులు కి అవకాశం ఇస్తే* -

పదిమందినీ 20+ ఏళ్ళుగా తాము పలకరిస్తూ, పండుగలకు శుభాకాంక్షలు చెపుతూ, 79+ ఏళ్ళ ముదుసలి తల్లికి ఉత్తమ వైద్యం సౌకర్యాలు సమముగా ఇస్తూ, చుట్టూ ఎన్ని మోహ వ్యామోహ బంధాలు ఉన్నా తల్లికి అండగా పాద సేవకుడై ఉండి, నేల నిద్ర చేస్తూ, శాఖాహారం తింటూ, 240+ వారాల 108 ప్రదక్షిణలు 1 గంట 15 నిమిషాల పాటు చేస్తూ ఆక్యుపంచర్ తో ఆరోగ్యం మెరుగుపరచుకుంటూ, ఆయుర్వేదం తో తల్లిని బతికిస్తూ ఉంటారు. పది మంది ఆరోగ్యానికి ఉపయోగపడతారు.

ఏలినాటి శని 7+ ఏళ్ళు పైగా నేల కేసి కొట్టినా, తల్లి సేవలు తగ్గకుండా, ప్రభుత్వ ఉద్యోగం అయినా వదలి లక్షల ఆదాయం పించను వదలి, అందరికీ తెలుగు లో కధనాలు పంపిస్తూ, అన్నలూ అక్కలూ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వానికి మీ ఆత్మను బలి చేయొద్దు అంటూ పాటల రూపములో కూడా వేడుకుంటూ, వారికి రాముని సుగుణాలు వివరిస్తూ, మీ బిడ్డలు గుణవంతులు అని చూపగలిగితే, వారు మీకు ముదుసలి తనములో అండగా ఉంటారు, కాబట్టి అన్ని తామే సమకూరుస్తాను అని భరోసా ఇస్తారు.

వారి కష్టాలు బాధలు వింటూ, ఓదారుస్తూ, భవిష్యత్ ఆశలు కలిగిస్తూ, వారి గుండె వ్యధలను కధలను, అక్షరాల రూపములో అందరికీ అందిస్తున్నారు. 16+ ఏళ్ళుగా ఉచితముగా ఫోటో, వీడియో, పబ్లిసిటీ, చిన్న పెద్ద, భారత ఇతర సంస్క్రుతులకు అండగా ఉన్నారు.

వీరి పుణ్యం 100 అనుకుంటే. 1. తల్లి దండ్రులకు 50 శాతం వెళుతుంది. ముదుసలి తనములో, పిల్లలు తో దేవతలు గా కీర్తించ సేవించబడతారు 2. వీరికి సహాయం చేసిన వారికి, మిగతా 25 శాతం పుణ్యం వస్తుంది. అది ఆ కుటుంబాలకు, వారి పిల్లలకు శ్రీరామరక్ష, అంటే పంచభూతాల రక్ష. 3. మిగతా 25 శాతం మాత్రమే వారితో ఉంటుంది. అంటే వీరు ఇంకా సాధన చెయ్యాలి వారి పుణ్యం 100 శాతం అవ్వాలి అంటే. అర్ధం అయ్యిందా, పంచభూతాల పుణ్యం లెక్క, ఎంత కఠిన సాధనో?

*2. See these examples, if non-meritorious are given a chance* -
*2. ఈ ఉదాహరణలు చూడండి, గుణవంతులు కాని వారికి అవకాశం ఇస్తే* -

1. రేపు అతను/ ఆమె తిని తాగి తిరిగి చిందులేసి తందనాలు ఆడి, చెడు సావాసాలు చేసి, చిన్న ఇల్లు పెట్టి, దొరికినంత అప్పులు చేసి, తెలుగు సంఘం లేదా పార్టీలో చేరి, నక్క పాము పులి కి అండగా ఉండి, వారి తప్పులకు పాద దాసుడై ఆత్మ ద్రోహంతో పతనం చెందుతూ, సొంత అమ్మ నాన్న అత్త మామ భాగస్వామి పిల్లలను స్నేహితులను బంధువులను హింసిస్తే, నిర్లక్ష్యం చేస్తే, వదిలేస్తే, కాలరాస్తే, అవమానిస్తే, హేళన చేస్తే, ఆ పాపం లో మీకు మాకు కూడా భాగం ఉచితముగా వస్తుంది.

ఎందుకంటే, ధనం పెరిగి, అహం పెరిగి, బిజీ బిజీ అంటూ స్వయం గొయ్యి తీసుకుంటూ, పతనం అవ్వడానికి, మన ఇద్దరమూ కారణం అయ్యాము. పాత్రత అర్హత తెలీకుండా, దోవచూపి, కొన్ని కుటుంబాల విచ్చిన్నానికి మనము కారణం అయ్యాము. అదే వారికి ఎక్కువ ధనం, అంటే ఎక్కువ పతన దోవలు లేకుండా ఉంటే, బుద్ది గా ఉన్నదానితో కుటుంబం తో కాపురం చేసుకుంటూ, తమ ముదుసలి తల్లి దండ్రులకు అత్తా మామలకు సేవ చేసే వారు.

2. రేపు అతను/ ఆమె దొరికినంత అప్పులు చేసి, ఇతరులకు తక్కువ వడ్డీకి అప్పు దొరకకుండా చేసి, 2+ ఇళ్ళు కొంటే, ఇతరులకు అద్దె తక్కువ దొరక్కుండా కొనడానికి ఇళ్ళు లేకుండా చేస్తే, అదే ధన మద అహంకార పిచ్చితో ఆ జంటకు పడక, తన్నుకుని, కోర్టులకు టీవీలకు పేపర్లకు ఎక్కి, విడాకులతో మొత్తము ఒకరే తీసుకుని వెళితే, ఏమి లాభం? వారి ముదుసలి తల్లి దండ్రులు అత్త మామ కన్నీళ్ళకు ఎవరు జవాబు చెప్పాలి? వారికి వారి పతనానికి దోవ చూపిన, మన ఇద్దరికి మాత్రం, పాపములో భాగం తప్పదు.

3. పెళ్ళి/ దినం అయినా అంతే, పూర్తి వివరాలు తెలీకుండా, మనము వారి సందడిలో అడుగు కూడా పెట్టము. అలాగే కన్న తల్లి ద్రోహులతో, అసలు చెట్టాపట్టాలు వేసుకుని తిరగము తిరగకూడదు, మన సొంత ఇంట్లో అయినా సరే. అవన్నీ మన వెంట పడి, మనకు అదే దుర్గతి పట్టిస్తాయి. రాముడు, క్రిష్ణుడు, సీతమ్మ తప్పుడు వారితో తిరిగినట్లు తిన్నట్లు, ఎక్కడా మనము వినము. వారిని పూజిస్తూ, తప్పుడు వారి పాదాలు ఎందుకు నాకుతున్నావు?

ఏ పాప కార్యానికి, మనది కనీసం, గోరు/ వెంట్రుక కూడా, బంధం కాకూడదు, నేరుగా లేదా పక్క దోవలో. మన సొంత పాపాలే వందలు ఉంటే, అర్హత చూడకుండా సాయం చేసి, ఇతరుల పాపాలలో కూడా, భాగం పంచుకుంటావా? అవన్నీ మన వెంట పడి, మనకు అదే దుర్గతి పట్టిస్తాయి.

వీరి పాపం 100 అనుకుంటే. 1. అండగా ఉన్న అధికారం ధనం ఆస్తులు ఇచ్చిన వ్యామోహ తల్లి దండ్రులకు 50 శాతం వెళుతుంది, అందుకే వీరి ముదుసలి బతుకులు కన్నీరు కష్టాలుతో ఒంటరిగా నాశనం అవుతున్నాయి. 2. వీరికి సహాయం చేసిన వారికి, మిగతా 25 శాతం పాపం వస్తుంది. అది ఆ కుటుంబాలకు, వారి పిల్లలకు జీవితం నరకప్రాయం అవుతుంది. 3. మిగతా 25 శాతం మాత్రమే వారితో ఉంటుంది. అర్ధం అయ్యిందా, పంచభూతాల పాపం లెక్క? పాపి చిరాయువు అంటే అర్ధం అయ్యిందా, ఇంత మంది పంచుకుంటున్నారు, వారి పాపాన్ని. వీరిని ఇంకా చెడ్డపనులు చేయమని, తాము బలి అవుతున్నారు, అన్ని తెలిసీ మూర్ఖత్వముతో.

మామకు వెన్నుపోటు, బాబాయికి గుండెపోటు కూడా, లక్షలాది మంది అభిమానులు ఓటర్లు, మూర్ఖముగా సమర్ధన చేసి, వారి పాపము పంచుకుని, వీరి బతుకు వీరి బిడ్డల బతుకు నాశనం చేసుకుంటున్నారు. పంచభూతాల శిక్షణకు పాత్రులు అవుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2158 General Articles and views 2,169,772; 104 తత్వాలు (Tatvaalu) and views 242,106
Dt : 03-Jul-2024, Upd Dt : 03-Jul-2024, Category : General
Views : 68 ( + More Social Media views ), Id : 2130 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : meritorious , gunavanta , 6 , different , types , jobs , help , them
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content