Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
రైతుకోసం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో, వర్షాల కారణంగా నష్టపోయిన వరి, మిర్చి, పొగాకు రైతులను తెదేపా నాయకులు లోకేష్ కలుసుకున్నారు.
యడవల్లి గ్రామంలో రైతుభరోసా కేంద్రాన్ని కూడా పరిశీలించారు.
పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి పంపించినా, డ్యామేజ్ లిస్ట్ లో లేకపోవడంతో ఇక్కడ రైతులకు నష్ట పరిహారం రాలేదని ఆర్బికే కేంద్రం సిబ్బంది చెప్పారు.
వాస్తవంగా ఎవరైనా వచ్చి పంటలు పరిశీలించాలి కదా? అదేం లేకుండా ప్యాలస్ లో కూర్చుని, రైతులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారని, ప్రచారం చేసుకుంటున్నారు.
పంటనష్టం అంచనాలు వేయలేనప్పుడు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఆర్బికే సెంటర్లు ఎందుకు?
పంట కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యే శరణమని అంటున్న రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని అందించే వరకూ, తెలుగుదేశం అండగా నిలిచి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
ప్రకాశం జిల్లా, యడవల్లి గ్రామంలో, ఇటీవల మరణించిన తెలుగుదేశం కార్యకర్త తెల్లమేకల శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. చాలా చిన్నవయసులో తండ్రిని పోగొట్టుకున్న చిన్నారులను చూసి బాధపడ్డారు. కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు, పిల్లల చదువు బాధ్యతను పార్టీ తీసుకుంటుదని వారికి హామీ ఇచ్చారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,893,762; 104 తత్వాలు (Tatvaalu) and views 227,213
Dt : 29-Dec-2020, Upd Dt : 29-Dec-2020, Category : Politics
Views : 727
( + More Social Media views ), Id : 894
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
secretariats ,
volunteers ,
rbk ,
crop ,
damage ,
estimate ,
tdp ,
lokesh ,
prakasam ,
district
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments