Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
చూసారా, నిన్న ఒక గురువు గారు, గత నవంబరు నుంచి, మీ ప్రతి అక్షరం చదువుతున్నా, అన్నారు. అర్థం అయిందా దానర్థం, పోయిన నవంబర్ 4 తేదీన, గురు గ్రహ మార్పు జరిగింది అన్ని రాశులవారికి.
గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఇలా మంచి గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనకు లోకము అంతా మంచిగా ఉంటుంది. అదే నీచ స్తితి లో ఉన్నా, శని రాహు కేతువులు ఉన్నా కూడా, మనకు లోకము అంతా చెడ్డ గా ఉంటుంది.
అంటే, మన ఆలోచన మంచి దోవకి వస్తుంది కొంతమందికి, అదే సమయములో ఇంకొంతమంది కి చెడు దోవకి పోతుంది, అంటే కోపము బాధ తగవులు. అంటే అమ్మ అన్న పదం అర్థం తీయగా ఉంటుంది వీరికి, రెండో వారికి అది కూడా తప్పుగా ఉంటుంది.
అమ్మ అన్న పదం కానీ అర్థం కానీ మారలేదు ఇప్పుడు లేదా ముందు కూడా, కానీ వారు చూసే మరియు అర్థం చేసుకునే గుణము కోణం మారింది అప్పటి పరిస్తితులను బట్టి.
మరి వాళ్ళ ఆలోచనలు చేష్టలు, ఇంట్లో భార్య పిల్లలు స్నేహితులు పనివారు, మీద కూడా అలాగే మారుతుంది, ఇలా గ్రహ మార్పు ప్రభావం తో. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు తలనొప్పులు కలిగిస్తుంది. మరి గ్రహాల మార్పు తో పాటుగా, మన బుద్ధి ఆలోచన నడవడిక మారకుండా ఉండాలి అంటే, ఏం చేయాలి? చాలా తేలిక, మన చేతిలోనే ఉంది, కానీ చేయము.
అందుకే పొద్దున్నే 5 కల్లా లెగిచి, స్నానం తో దైవ పూజ చేసి, తల్లి దండ్రులు, మంచి స్నేహితులు, పెద్దలు, గురువు ల తో మాట్లాడుతూ ఉంటే, మన మనసు ఆలోచన, వక్ర మార్గం లోకి పోదు. కొంత పక్కకి పోయినా సరే వారికి చెపితే, వారు వెంటనే సరి చేస్తారు.
ఇది అందరికీ తెలుసు, తేలికగా ఉండే మంచి పద్దతి. కానీ మనసు మూసుకుని పోయి, ఏదీ చేయనివ్వదు , చూడనివ్వదు, విననీయదు.
జాగ్రత్తలు సుమా. నేనెవరి మాట వినను, ఎవరికీ భయపడను అనే వాడు, ఏ నాటికైనా పతనం అవుతాడు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,691; 104 తత్వాలు (Tatvaalu) and views 227,066
Dt : 13-Mar-2020, Upd Dt : 13-Mar-2020, Category : General
Views : 1569
( + More Social Media views ), Id : 404
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
listening to good words
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments