ఎయిమ్స్ మంగళగిరి, కరోనా లేదా ఇంకో వైద్యం లో, ఆంధ్రా ప్రజలకు నమ్మకముగా, అండగా ఉండేది ఎప్పుడు? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,892,177; 104 తత్వాలు (Tatvaalu) and views 227,107.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు, ఏలూరు జనరల్ హాస్పిటల్‌ లో 5 మంది రోగుల నుండి రక్తం, మూత్రం, సిఎస్‌ఎఫ్ నమూనాలను సేకరించి, ఎయిమ్స్ ఢిల్లీ కి, పంపారు. అలాగే ఫలితాలు తెలిపారు - అని బీజేపీ రాజ్యసభ ఎంపీ, జీవీయెల్ నరసింహా రావు గారు తెలిపారు. ధన్యవాదములు జీవీయెల్ గారు, మీరు ఒక్కరే, వెంటనే స్పందించి, మార్గం చూపారు.

Info from MP Sri GVL Narashimha Rao - AIIMS Mangalagiri doctors sent Eluru samples  to  New Delhi for testing and got the results. Thanks to GVL, we appreciate that you are the first person who responded about this incident. 

ఎయిమ్స్ మంగళగిరి అంటే మంచి పెద్ద ఆసుపత్రి, రోగులకు సర్వం ఇక్కడే దొరుకుతుంది, అన్ని రోగ పరీక్షలు ఇక్కడనే చేస్తారు, అని ఒక నమ్మకం.

Usually public confidence is that AIIMS is good big hospital, everything is available here, no need to go anywhere for any testing or service.

సరే, ఇక అసలు, విషయానికి వస్తే, ఎయిమ్స్ మంగళగిరి, ఫేస్బుక్ ట్విట్టర్ చూసాము, ఈ సమాచారం ఏమైనా ఉందేమో అని, కానీ ఏమీ కనపడలేదు. ఎందుకంటే, వారు చేస్తున్న పని, ప్రజలకు తెలియాలి, నమ్మకము కలగాలి కదా.

Now we visited the social media of AIIMS Mangalagiri, to see Eluru incident details and report, but we didn't find anything there. It should be in social media to inform the public about the services they are doing and give confidence. Facebook, Twitter.

కొన్ని సందేహాలు, ఎయిమ్స్ మంగళగిరి సోషల్ మీడియాలో, ప్రజల నమ్మకము కోసము వీటికి జవాబులు పెట్టాలి. The AIIMS Mangalagiri should clarify these issues on their social media to give confidence to the local people.

1. ఇక్కడ, పూర్తి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినవా, ఇంకా లేదా? ఎంత కాలం పడుతుంది?
Is the hospital ready for complete services or not? If not, How long will it take?

2. అందులో రోగి చేరడము ఉచితమా, తెల్ల కార్డు లేదా ఆరోగ్యశ్రీ ద్వారా? అవి లేని వారికి, బయట ప్రవేట్ వైద్యం కన్నా ఫీజ్ లు తక్కువనా? ఎవరికి ప్రవేశము ఉంటుంది? రిఫరల్ ఉండాలా, స్థానిక డాక్టర్ నుంచి?
What is the process of joining as a patient? Is it free with white card or state arogyasree program? If they don't have these cards, are the fees lower than private hospitals? Who will have the entry? Do we need a referral from a local doctor?

3. ఏలూరు నమూనాలను, పరీక్ష కోసము, ఢిల్లీ ఎందుకు పంపారు? మన దగ్గర ఇప్పుడు ఆ వసతి లేదా? త్వరలో ఆ వసతి వస్తుందా? అసలు రాదా? ఎందుకంటే, ఈ ఆసుపత్రి లో, అన్ని ఉంటాయి, ఎక్కడకు వెళ్ళక్కరలేదు, అని నమ్మకము కలగాలి ప్రజలకు.
Why do we send Eluru samples to New Delhi? Don't we have testing facilities here? Do we get that facility later here or always need to send it there? People are believing that AIIMS has everything, no need to go anywhere for any service.

4. కోవిడ్, వైద్యం చేసే వసతి అనుభవం వీరికి ఉందా? వారి ఫేస్బుక్ లో, ఇక్కడ ఈ వైద్యం ఉంది, దయచేసి వినియోగించుకోండి, దూర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, అని ఎక్కడా కూడా, సమాచారం లేదు.
Do we have kovid testing and treatment here? we didn't find any Ad on their social media, urging people no need to go to other states, we have everything here, please come here with confidence.

మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు, హైదరబాద్ వెళ్ళిన విషయం, ప్రజలకు తెలుసు.
Public knows that ministers, MPs and MLAs visited Hyderabad for Kovid treatment.

5. ప్రతి రోజు కూడా, రాష్ట్రం లో వివిధ వ్యాధుల గురించి లేదా పరిష్కారాల గురించి, వారు సోషల్ మీడియాలో పెట్టడం లేదు. తీరినప్పుడు ఒక పోస్ట్ ఉంటుంది.
Everyday, they are not keeping any advice on their social media about various medical issues in the state. They are posting something whenever they get some time.

6. ఎంత మంది ప్రతి వారం, ఆసుపత్రి లో చేరుతున్నారు? ఎంత మంది, ఓపీ కి వచ్చి వెళుతున్నారు?
Every week how many folks are joining in the hospital? How many people are visiting as outpatients? No info on social media.

7. స్థానిక భాష ను అనుసరించి, రోగుల సేవల తెలుగు మరియు ఇంగ్లీష్ ప్రకటనలు పెడుతున్నారా? సోషల్ మీడీయాలో, కనపడలేదు అలా.
Are you guys respecting local language Telegu and keeping Ads in Telugu and English on your social media?

మీ సోషల్ మీడియా చూస్తుంటే, మా ఆసుపత్రి మేము పెట్టుకున్నాం, మా పనులు మేము చూసుకుంటున్నాము, రాష్ట్ర ప్రజలతో, మాకు సంబంధము లేదు అన్నట్లు గా ఉంది.
Based on your social media, it looks like you are detaching from Andhra public and just taking care of your own business.

దయచేసి, ఇప్పుడైనా, సంస్థ వారు, ఏ సదుపాయాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, అలాంటి విషయాలు ప్రజలకు తెలియపరుస్తూ, అంధ్రా ప్రజలను ఆదుకోవడానికి, మేమున్నాము అని భరోశా నమ్మకము ఇస్తూ,

అలాగే ఇతర రాష్ట్ర ప్రజలు, మన ఖ్యాతిని ఎరిగి, ఇక్కడకు రావాలని, అలా వచ్చే విధముగా, వీరి సేవలు ఉంటాయని, ప్రజలు అధికారులు నాయకులు ఆశిస్తున్నారు.

At Least now, AIIMS should give the info and give confidence to the public about - what services/ facilities are available, how much it will cost, joining procedures, etc. in social media now and then in Telugu. They should give confidence and support to the public about various diseases.  

Public, leaders, officials are expecting that, AIIMS services should be good in a way that the neighboring state people should come here for services.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,892,177; 104 తత్వాలు (Tatvaalu) and views 227,107
Dt : 07-Dec-2020, Upd Dt : 07-Dec-2020, Category : Request
Views : 988 ( + More Social Media views ), Id : 838 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : aiims , mangalagiri , loyal , supportive , andhra folks , corona , other medicine
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content