Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ముక్కోటి అంటే భౌతిక అర్థం, అధ్యాత్మికముగా ఎదగనప్పుడు మొదట్లో, ఊళ్ళో ని దగ్గర గుడిలో, ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని చూడమని.
ఖర్చులు పెట్టుకుని, శ్రమపడి, ఎక్కడ కో పోయి, అవతల వారికి ఇబ్బందులు తంటాలు ఇచ్చి, మనం కూడా పడక్కర లేదు. ఇప్పుడు ఎగష్టా కరోనా భయం.
కానీ, వయస్సు అనుభవం భక్తి పెరిగిన తర్వాత, ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత, ఉత్తర ద్వారం అంటే, మన భ్రూమధ్యమున అంటే శివుని మూడో కన్ను దగ్గర, సాధనతో భగవంతుని, మన యందే చూడగలగాలి. దీనికి పైసా ఖర్చు, శ్రమ ఉండదు కదా.
అది పొందడానికి, ఎన్నో మానవ జన్మలు ఎత్తాలి. ఆ జన్మలలో, అహంకారం మదం లాంటి అరిషడ్ వర్గాలు లో, మునిగి తప్పులు పాపాలు చేసిన, మరలా నీచ జన్మలు ఎత్తు తూ, ఈ చక్రంలో పడి నానా బాధలూ పడుతూనే, ఉంటారు కొందరు.
త్రికరణ శుద్ది గా పరమాత్మ ను ప్రార్ధనలు చేస్తూ, ఆచరణలో చూపిస్తూ, సనాతన ధర్మం, హైందవ సంప్రదాయం, తల్లి దండ్రులు విలువ, మంచి చెడు, పురాణ అర్థం భగవద్గీత పరమార్థం ప్రచారం చేస్తూ, పుట్టిన ఊరు దేశం, మంచి కోసం తాపత్రయం పడుతూ ప్రాణాలు విడిచినా, పరమాత్మ సంతోషంగా ఆహ్వానం చేస్తారు, నా ఇతర బిడ్డల మోహం పోగొట్టి వాస్తవం తెలిపే, ప్రయత్నం నిరంతరం చేసావని.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,893,845; 104 తత్వాలు (Tatvaalu) and views 227,221
Dt : 25-Dec-2020, Upd Dt : 25-Dec-2020, Category : General
Views : 706
( + More Social Media views ), Id : 886
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
north gate ,
middle forehead ,
3rd eye ,
shiva ,
vishnu ,
mukkoati
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments