పాడుకో పాడుకో పాడుతూ చదువుకో - ప్రైవేట్ మాస్టర్ - రామ్ మోహన్, కృష్ణ, కాంచన, సుకన్య - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,888,801; 104 తత్వాలు (Tatvaalu) and views 226,801.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Private Master is a 1967 Indian Telugu-language drama film directed by K. Viswanath. The titular private master is played by Ram Mohan with Krishna as the main antagonist. Kanchana, Sukanya.

ప్రైవేట్ మాస్టర్ అనేది 1967లో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాషా నాటక చిత్రం. టైటిల్ ప్రైవేట్ మాస్టర్‌గా రామ్ మోహన్ నటించారు, కృష్ణ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. కాంచన, సుకన్య.

ఆడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్న పాటలాగా, పాడుతూ చదువుకో, మన విద్యలు అన్ని లయబద్దమే, మన 4 వేదాలు సంగీతమే అంటూ, పాటల గురించి గొప్పగా చెప్పారు ఇందులో.

పాడుకో.. పాడుకో..
పాడుతూ.. చదువుకో..-2 పాడుకో

ఆదిలో మన విద్య, లయబద్ధమే..
వేదాలు నాలుగు, సంగీతమే.. - 2
పాఠాలు పాటగా.., వల్లించితే..2
వినోదం, వికాసం, విరాజిల్లులే ||పాడుకో.. పాడుకో||

రాళ్ళైనా కరిగించు, గాంధర్వమూ
రమణీయము అదె కమనీయమూ 2
సంగీతమేదైనా సాధించునూ 2
స్వరాలా, ప్రభావం, అమోఘం సుమా||పాడుకో.. పాడుకో||

చిత్రం : ప్రైవేటు మాస్టారు (1967), సంగీతం : కె.వి.మహదేవన్,
సాహిత్యం : ఆరుద్ర, గానం : బాలు

Paaduko Paaduko paadutua chaduvukoa, Private Master, Ram Mohan, Krishna, Kanchana, Sukanya  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,888,801; 104 తత్వాలు (Tatvaalu) and views 226,801
Dt : 02-Jan-2023, Upd Dt : 02-Jan-2023, Category : Songs
Views : 419 ( + More Social Media views ), Id : 1674 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : paaduko , paadutua , chaduvukoa , private , master , ram , mohan , krishna , kanchana , sukanya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content