First in our house, What are the Guna, Samskara, morals, sadhana and ethics? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,889,513; 104 తత్వాలు (Tatvaalu) and views 226,910.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మొదట మన ఇంట్లో ఉన్న, గుణ సంస్కార, నీతి, సాధన ఏమిటో?* If we dont find these satva guna people from years మనం ఏళ్ళుగా సత్వ గుణ సంబంధ భక్తుల ను కనుగొనలేకపోతే?

స్పందన - ఏవండీ, మొదట మన ఇంట్లో ఉన్న (అంటే మనది, మన భాగస్వామిది, మన పిల్లలది, మన తల్లి దండ్రులది), గుణ సంస్కార, నీతి, సాధన ఏమిటో, ఒక్కడూ చెప్పడూ?

Response – First in our house (that is, ours, our partner's, our children's, our parents'), what are the Guna, Samskara, morals, sadhana and ethics? No one is saying anything.

దైవ లక్షణాలు ఏమి ఆచరిస్తున్నావు అంటే, మా దగ్గర జవాబు ఉండదు. ఇంక మీరు అడిగిన, మాట సహాయం, ఎలా చేస్తాము.

We do not have an answer as to what divine attributes are practiced. And you asked, help the word, how do we do.

1. శనివారం లిస్ట్ లో ఉన్నవి, కనీసం సగం చేసిన వారికి 10 వేలు ఇస్తాము ఆన్నారు ఏడాదికి 2. పాటలు పాడిన పిల్లలకు బహుమతి ధనముతో పాటుగా సర్టిఫికేట్ ఇస్తామన్నారు 3. 60 దాటిన, సాత్విక ముదుసలి తల్లి దండ్రులకు, ఉచితముగా సేవ చేస్తాము అన్నారు.

1. You said that those who have done at least half of the list on Saturday will be given 10 thousand per year 2. Children who have sung songs will be given a certificate along with prize money 3. Sattvic elderly parents, who is over 60, will get free Seva from you.

మేము తీసుకు వచ్చి సాక్ష్యం తో, చేయమని కోరడానికి సిద్దం గా లేము. ఎందుకంటే, మా గురించి మాకే తెలీదు. ఇంక బయట వారి సాధనలు, త్యాగాలు, నిస్వార్ధ సేవలు ఎవరికి తెలుసు. మేము ప్రాపంచిక భ్రమలులో, ఫుల్ బిజీ. మేము ఎవరికీ నిస్వార్ధముగా సాత్విక సహాయము చేయము, చేయనీయము, అది మా దీన పరిస్తితి.

We are not ready to be asked to do it, with evidence. Because we don't know about ourselves. And who knows outside folks achievements, sacrifices and selfless services. We are full busy in worldly illusions. We do not and cannot allow selfless sattvic help to anyone, that is our forlorn state.

మన్ను తిన్న పాములా, ఆల్కాహాల్ తాగిన తాగుబోతులా, ప్రాపంచిక బ్రమలులో ఊగుతున్న సన్నాసి లా, మౌనముగా లేదా కోపములో, ఎందుకు మిత్రమా? అంటే వినమూ.

Like a snake that has eaten mannu(Anthill soul), a drunkard who has taken alcohol, or a stupid swaying in worldly bliss, silent or angry, why, friend? we won't listen.

ఇంక ఇతరుల గురించి, విమర్శ చేసే, మంచి చెప్పే, అర్హత ఎక్కడ మనకు ఉన్నది? ఉపయోగం ఉన్నదా? మీరూ, మా దండలో పువ్వే కదా, అంటారు కదా? ఆఖరికి, భాగస్వామి, పిల్లలు కూడా వారిని లెక్క చెయ్యరు, మాట వినరు.

And where is the qualification to us to criticize, say good things, about others? is it useful? They will say, you are also a flower in our wreath, correct? Even, partner and children do not count and listen.

మీరు చెప్పినట్లే, పంచభూతాలే మాకు తగిన శిక్షణలు ఇవ్వాలి, మా భాగస్వామి, పిల్లలు తో. అప్పటిదాకా మారము. మీ ఇంటి సొంత త్రికరణ శుద్ది తొ చేసిన సాధనలు చెప్పకుండా, ఊరక దేవుని ఫోటోలు మాటలు పూజలు పంపవద్దు అని చెప్పాము, మిత్రులకు, బంధువులకు. మీరు నక్క పాము పులి లక్షణాలకు ఓటు వేస్తున్నారా? లేక ఆవుకు, నోటాకు ఓటు నా? తెల్చుకోండి అని కూడా కోరాము.

As you said, Panchabhut should give us proper training, with our partner and children. Until then, we don't change. We told to friends and relatives, not to send pictures words and prayers of God, without mentioning the trikarana shuddhi home practices of your own. Are you voting for fox snake tiger traits? Or vote to cow NOTA? decide yourself, we requested them.

జవాబు - మనసు విప్పి చెప్పినందుకు ధన్యవాదములు. ఎవరి ఖర్మ ఫలాలు వారు అనుభవించాలి. ముందు మనము మాటలతో ఏళ్ళు గా చెప్పాము. తర్వాత చేతల పని, పంచభూతాలదే. కనీసం మీరైనా, మంచి సాధన వైపు నడవండి, అని కోరుతున్నాము. వారి అనారోగ్యముతో చాలా మందిని పోగొట్టుకున్నాము, ఇంకా ఎక్కువమందిని పోగొట్టుకోవడానికి సిద్దం గా లేము, అందుకే ఈ వరుస విన్నపాలు.

Answer - Thank you for opening your mind. They have to experience the fruits of their karma. Before, we said it with words. Next is the work of the hands by the Panchabhut. We request that at least you, walk towards good practice. We have lost many to their illness and are not prepared to lose more, hence this series of pleas.

*If we don't find these satva guna people from years మనం ఏళ్ళుగా సత్వ గుణ సంబంధ భక్తుల ను కనుగొనలేకపోతే*

Please help to find these great folks, who has control on their mind and 5 senses (panch indriya) with satva guna and 5 elemments (Panchabut) friendly practical devotee. No cost to you. Just free word sharing.
దయచేసి మానసిక మరియు పంచ ఇంద్రియాల నియంత్రణ గల వారు, పంచ భూతాలకు మిత్రులు, ఆచరణ భక్తులైన గొప్ప వారిని కనుగొనడం కు సహాయం చేయగలరు. మీకు ఖర్చు లేదు. ఉచిత నోటి మాట పంచుకోవడమే.

It is useful to you also. You will have trusted folks near to you. Even if something happen unexpectedly, they will take care of children/ parents, without expecting anything from you. They will give heartful advices for their growth and protect them without falling down by world illusions.

ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. మీకు సమీపంలో విశ్వసనీయ వ్యక్తులు ఉంటారు. అనుకోకుండా ఏదైనా జరిగినా, వారు మీ నుండి ఏమీ ఆశించకుండా, పిల్లలను/తల్లిదండ్రులను, జాగ్రత్తగా చూసుకుంటారు. వారి ఎదుగుదలకు హృదయపూర్వకమైన సలహాలు ఇస్తూ ప్రపంచ భ్రమలకు లోనుకాకుండా కాపాడతారు.

If we don't find these satva guna people from years, in our home, circle and town then think that how much Arishadvarg Ashtavyasan Slavery we have in and around?

మనం ఏళ్ళుగా సత్వ గుణ సంబంధ భక్తుల ను కనుగొనలేకపోతే, మనలో మన ఇంట్లో గుంపులో ఊళ్ళో, ఎంత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఉందో, మన చుట్టూ ఆలోచన చేయగలరు.

Then how can we say, we know about ourselves spiritually? How can we say, we will take care (seva) of our older parents, or known folks and inlaws? How can we say, our children will care us in our old age? How can we say, we and around have satva guna?

అప్పుడు ఎలా చెప్పగలము, మనల్ని మనం తెలుసుకున్నాం ఆధ్యాత్మికంగా అని? ఎలా చెప్పగలం, మన ముదుసలి తల్లి తండ్రుల, అత్తా మామల, తెలిసిన వారి సేవ చేయగలమని? ఎలా చెప్పగలం, మన పిల్లలు, మన ముదుసలి తనం లో, మనల్ని సేవిస్తారని? ఎలా చెప్పగలం, మనలో మన చుట్టూ సాత్విక గుణం ఉందని?

So we know our future. We know the stories of great folks Ramanna, Rajanna, Jayalalithamma Sridevamma Savitramma Kodelayya, Malyaayya, CoffeeDayAyya, Singhaniyayya.

కాబట్టి మన భవిష్యత్తు మనకు తెలుసు. మనకు రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య మాల్యయ్య‌‌‌ సింఘానియయ్య వంటి గొప్ప వారి కధలు తెలుసు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,889,513; 104 తత్వాలు (Tatvaalu) and views 226,910
Dt : 31-Mar-2024, Upd Dt : 31-Mar-2024, Category : General
Views : 77 ( + More Social Media views ), Id : 2073 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : First , house , Guna , samskara , morals , sadhana and ethics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content