Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
* ఆనాటి రావణుడు, కేవలం ఇతర జాతులకు కన్నీళ్లు తెప్పించారు. సొంత జాతి జోలికి, వెళ్ళలేదు. కష్టాలు ఇబ్బందులు పెట్టలేదు.
ఈనాటి వడ్డీ రావణులు, సొంత అన్నదమ్ములు ధనం తో కులుకుతూ, ఇతరుల నెత్తురు చెమట కూడు తింటూ, తమ బిడ్డలు ను నాయకులు చేస్తున్నారు, విస్త్రుత పరిధిలో దోపిడీ చెయ్యాలని.
* ఆనాటి మండోదరి, పరాయి ధనం వస్తువు స్త్రీ వద్దు, వెంటనే వెనక్కి పంపమని, అని కాళ్ళు పట్టుకుని ఏడ్చి నచ్చ చెప్పింది.
ఈనాటి మండోదరిలు, వెనక్కి అసలు ఇవ్వవద్దని, వడ్డీ కూడా ఇవ్వద్దని, మనము మాత్రమే బాగుందామని, కరోనా సాక్షి గా, హయిగా గేళి చేస్తున్నారు.
* ఆనాటి మేఘనాధుడు, సొంతం గా, కష్టపడి తపస్సు చేసి, వరాలు పొందారు.
ఈనాటి మేఘనాధులు, తండ్రి దోచిన, పరాయి వ్యక్తుల మరియు బంధువుల ధనం తో, కుటుంబం పోషించుకుంటూ, మరింత దోపిడీకి, పదవులు కోసం పాకులాడుతున్నారు.
* ఆనాటి రాక్షస బంధువులు, వారి వెనుక నిలబడి తప్పులు కు జేజేలు పలికి, తలో పిడికెడు మాంసం రక్తం తాగి, ఆ పాపం లో భాగమయ్యారు.
నేటి రాక్షస బంధువులు, అదే పనిలో నిమగ్నమయ్యారు, తమ సొంత బంధువులు ధనం దోచినా, తమ అవసరాలు మాత్రము ఆగకూడదని.
అయితే చివరకు, అందరూ శిక్షలు అనుభవించారు.
ఇప్పుడు చెప్పండి, ఆనాటి రాక్షసులు లో నే, నిజాయితీ నిబద్ధత ఉంది కదూ మన కన్నా?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,693; 104 తత్వాలు (Tatvaalu) and views 227,066
Dt : 01-Nov-2020, Upd Dt : 01-Nov-2020, Category : Politics
Views : 678
( + More Social Media views ), Id : 788
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
demon ,
ravana ,
mandodari ,
meghnadha ,
better ,
today ,
human ravanas family
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments