ఉద్యోగ బాధ్యత తో ధైర్యంగా అధికారుల ఉచిత ప్రభుత్వ సెల్ నంబర్లు పెట్టిన ఉత్తమ జిల్లా కలెక్టర్లు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,891,945; 104 తత్వాలు (Tatvaalu) and views 227,085.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీ జిల్లా అధికారులు, ప్రజలకు అందుబాటులో, తమకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చిన, సెల్ ఫోన్ నంబర్ లు ఉంచారో లేదో, పట్టికలో చూడండి. లేకపోతే, మీ జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులును అడగ వచ్చును, ప్రజలను గౌరవించమని, ఇతర గౌరవ జిల్లా కలెక్టర్లను చూసి మంచి అనుసరించవచ్చని.

ఈ విషయంలో మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఇతర అధికారులు ముందంజలో ఉన్నారు, టాప్ 4 జిల్లా ల లో. అందరికి అభినందనలు, ధన్యవాదములు. వారు, ప్రజల మీద దయతో, జవాబు చెపుతారా లేదా తర్వాత విషయము.

ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా, ప్రజా పన్నుల ఆదాయముతో, అధికారులకు ఉచిత సెల్ ఫోన్ అందజేస్తుంది, ఇతర సౌకర్యాలతో పాటుగా. వారిని తమ పని నిర్వాహణ లో ఉపయోగించుకోమని, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండమని. అవి ప్రజల ఆస్తి, ప్రజల కోసము అందుబాటులో ఉండాలి. అవి అధికారుల ఇష్టానుసారముగా ఆపుకోవడము, వాట్సాప్ ఆపివేయడము, సాధారణముగా ఉండకూడదు మరి, తమ వ్యక్తిగత ఫోన్ లు లాగా. మంచి అధికారులు సామాన్య ప్రజలకు సైతము జవాబు చెపుతారు, భేషజాలు లేకుండా.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారుల తో ఫోన్ చేసి మాట్లాడాలి అంటే, తమ వెబ్ సైట్ లో ఉన్న, జిల్లా వెబ్సైట్ లింక్ కు వెళ్ళి, జిల్లా వెబ్సైట్ లో లభించే నంబర్లతో మాట్లాడుతారు. కష్టపడి పని చేసే మంచి కలెక్టర్ మరియు జిల్లా అధికారులు, తమ మరియు తమ సిబ్బంది యొక్క ఉచిత ప్రభుత్వ ఫోన్ నంబర్లు, తమ లేదా ప్రజల అవసరార్ధం, జిల్లా వెబ్సైట్ లో ప్రకటిస్తారు బహిరంగముగా. ఎందుకంటే, తాము నిజమైన ప్రజా సేవకులు కాబట్టి, ప్రజల పన్నులతో జీతాలు సౌకర్యాలు అనుభవిస్తున్నారు కాబట్టి. Please check districtwise links here in the table - link.

పోలీసు డిపార్ట్మెంట్, ఎటూ ఎస్పీ నుంచి ఎస్సై దాకా నంబర్లు అందుబాటులో ఉంచి, జిల్లా స్థాయిలో కూడా, పొలీసు వాట్సాప్ నంబర్లు ఇస్తుంది.

మామూలుగా, సాధారణ పౌరులు ఎవరూ కూడా అధికారులతో నాయకులతో మాట్లాడరు, భయము లేదా మనకెందుకులే అనవసర గొడవలు అని లేదా జవాబు చెప్పరు అని, సమస్యలకు స్పందించరు అని.

కొంత మంది చదువుకున్న వారు, లేదా విలేఖరులు వారితో వాట్సాప్ లో ప్రజల సమస్యలు తెలపడానికి, లేదా ప్రభుత్వ కార్యక్రమాల లోపాలు, లేదా మరింత వ్రుద్ది మార్గము చూపడానికి, లేదా వారి గొప్ప పనులను పొగడడానికి ప్రయత్నిస్తారు.

జాగ్రత్తలు సుమా, అధికారులతో మాట్లాడేటప్పుడు, తప్పుగా వ్యవహరిస్తే, ఇబ్బందులు ఎదురు అవుతాయి.
Andhra Best Official Contacts District
Best Top Contacts - Collector & District Dept Official Cell numbers ->

Krishna
Aananthapuramu
Prakasam
SP Nellore - Still didn't provide all JC Cell Nos
Medium Contacts ->

Eastgodavari - 1
Westgodavari - 1
Srikakulam - 1
Vizianagaram - 1
Kadapa - 1
Kurnool - 1
Few Contacts ->

Guntur - 1 , 2
Visakhapatnam - 1 , 2
Chittoor - 1 , 2
1 - Collector, All Joint Col - Whatsapp Cell No, not found
2 - No other district or area level officer cell no

As of today Oct, 2nd, 2020. Please let us know if collector website contact details changed now.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,945; 104 తత్వాలు (Tatvaalu) and views 227,085
Dt : 02-Oct-2020, Upd Dt : 02-Oct-2020, Category : Request
Views : 938 ( + More Social Media views ), Id : 732 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : best , district , collectors , free , govt , cell nos , officers , love , job , public
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content