నవ దుర్గా స్తోత్రం మంత్రాలు Nava Durga Stotram Mantra नव दुर्गा स्तोत्रम् मंत्र - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2084 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2119 General Articles and views 1,881,414; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నవ దుర్గా స్తోత్రం మంత్రాలు మరియు చేతలలో దైవ పనులు లక్షణాలు సేవ, త్యాగం తో మన గుణాలతో చూపిద్దాము

దుర్గా నవరాత్రులకు, అమ్మవారిని, 9 రూపాలలో కొలుస్తారు అని మనకు తెలుసు. మరి ఒక్కో అమ్మవారికి ఒక్కో శ్లోకము/ మంత్రము ఉంది, మనమూ నేర్చుకుని, పిల్లల చేత కూడా పలికిస్తాము కదూ. నాభి నుంచి బలముగా, మాట/ మంత్రం రావాలి ఇది మరువద్దు, అదే ఆరోగ్యం.

చూడటం, వినడం, 30 ఏళ్ళు దాకా జరిగింది, ఇప్పుడు అయినా మన నోటితో అందాము, అందరితో అనిపిద్దాము. చేతలలో దైవ పనులు లక్షణాలు నిస్వార్ధ సేవ, త్యాగం తో మన గుణాలతో చూపిద్దాము.

మన మరియు మన వాళ్ళ గొంతు పాటలు/ మంత్రాలు, మన మిత్రులకు బంధువులకు పంపినందుకు ధన్యవాదములు. మన పిల్లలు, మనల్ని ముదుసలి తనములో, దగ్గర ఉంచి చూడగలరు అని అనుకోవడానికి, ఉన్న 10 పైన కారణం/ సాక్ష్యం లు లో ఇదొక కారణం/సాక్ష్యం గా కూడా మనము అనుకోవచ్చు.

ఎందుకంటే, మానసిక నియంత్రణ లేని, ప్రాపంచిక మాయలో ఉన్నవారు, ఇవన్నీ చూసి నవ్వుతారు, నోటితో పలకలేరు, నిజం ఒప్పుకోరు.

We know that Goddess Durga will be prayed in 9 forms during Navratri. And each Amma has a Shloka/ mantra, which we also learn and recite by children too. The word/ mantra should come strongly from the navel, don't forget this, that is health.

Thank you for sending our and our folks voice songs/mantras to our friends and relatives. We can also think of this as one of the evidence of a reason to think that our children will be able to care us by keeping in our old days. Because those who are in worldly delusion, laugh at all this, they cannot speak/ pronounce, they will not admit the truth.

గణేశః
హరిద్రాభం చతుర్వాదు హారిద్రవసనం విభుమ్ ।
పాశాంకుశధరం దైవంమోదకం దంతమేవ చ ॥

gaṇēśaḥ
haridrābhañchaturvādu hāridravasanaṃvibhum ।
pāśāṅkuśadharaṃ daivammōdakandantamēva cha ॥

गणेशः
हरिद्राभंचतुर्वादु हारिद्रवसनंविभुम् ।
पाशांकुशधरं दैवंमोदकंदंतमेव च ॥

దేవీ శైలపుత్రీ
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ॥

dēvī śailaputrī
vandē vāñChitalābhāya chandrārdhakṛtaśēkharāṃ।
vṛṣārūḍhāṃ śūladharāṃ śailaputrī yaśasvinīm ॥

देवी शैलपुत्री
वंदे वांछितलाभाय चंद्रार्धकृतशेखरां।
वृषारूढां शूलधरां शैलपुत्री यशस्विनीम् ॥

దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥

దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥ వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥

దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥

దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2119 General Articles and views 1,881,414; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268
Dt : 26-Sep-2022, Upd Dt : 26-Sep-2022, Category : Songs
Views : 730 ( + More Social Media views ), Id : 1537 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vijaya , dashami , navaratri , nava , durga , stotram , mantra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content