మాతృదినోత్సవం - చట్ట సభ ఉద్యోగాల లో 50 శాతం సంతోషమా లేక బంధాలు 5 శాతం కూడా లేవని? Eng/ Telugu - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,581; 104 తత్వాలు (Tatvaalu) and views 225,840.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

*కొంత మంది అంటారు, మేము గత 20 ఏళ్ళుగా దైవ పూజ ధ్యానం సామాజిక సేవ చేస్తున్నాము. మేము సరైన దోవలో పరిపక్వత చెందామా లేదా అని గీటు రాయి మీద గీసి చూసుకోవడం ఎలా?*

*Some people say, we have been doing divine worship, meditation, social service, for the last 20 years. How can we check whether we have matured in the right direction?*

*చట్ట సభలలో 50 శాతం కు వెళ్ళామని/ వెళుతున్నామని సంతోష పడదామా? లేక కుటుంబ బంధాలు అనుబంధాలు 5 శాతం కూడా లేవని బాధపడదామా? పెరుగుతున్న ఒంటరి ముదుసలి బతుకులు చూసి, గంతులు వేద్దామా?*

*Shall we be happy that we have gone/are going to 50 % of the legislative assemblies? Or should we be sad that family ties and attachments are not even 5 percent? Can we dance by seeing the growing number of elderly people, living alone?*

ప్రతి రోజూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు - గుణ సంస్కార మాతృ మూర్తులందరికీ. ఎందుకంటే మీ వలన మీ కుటుంబం, మీ ముదుసలి తనం, పంచభూతాలు, కాలచక్రం, ధర్మం సత్యం, మన సమాజం కు, అందరికీ అన్ని విధాలా ఉపయోగం.

Daily Happy Mother's Day - to all Guna Sanskara mothers. Because you are useful to your family, your oldage, Panchabhutas, Kalachakra, Dharma Satya, our society and everyone.

భూదేవి అంత ఓర్పు మీలో ఉంది - పరోపకారమే మీ సందేశం. సొంత బిడ్డలను, తమకు అలాగే సమాజానికి, ప్రాపంచిక ఆధ్యాత్మిక శక్తులకు, ఉపకారిగా తయారు చేస్తారు, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయిస్తూ, మానవత్వం తో మనుషులుగా జీవించమని.

You have the patience of the earth goddess - altruism is your message. They make their own children useful to themselves as well as to the society and to the worldly spiritual forces, to conquer the Arishadvargas and live as human beings with humanity.

మొదట ఇంట గెలచి రచ్చ గెలమన్న సూక్తి మీరు ఖచ్చితముగా పాటిస్తారు - కొందరు ఇంటికే పరిమితమయ్యి, ఇంకొందరు ఇంట గెలిచి బయట కూడా ఉద్యోగాలు చేస్తూ, మా పిల్లల దగ్గర మా ముదుసలి వయస్సులో, గర్వంగా గౌరవంగా ప్రేమ ఆప్యాయతలతో దేవతలు గా ఉంటాము, మా ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలు మాతోనే దేవతలు గా ఉన్నారు చూడండి, అని బల్ల గుద్ది చెపుతారు.

You will definitely follow the adage of winning the house first and then winning the society - some are confined to the house, while others are working outside by correcting the house as well, and proudly says we will be like gods in our old age with our children, with pride and respect and love and affection, see our old parents inlaws are with us like gods.

అమ్మ మనకేమి చేసిందో చెప్పాలి అంటే 1000 విషయాలు పైన ఉంటాయి, దేవుని సహస్రనామాలు లాగా. మనం అమ్మ కు 60 ఏళ్ల వయస్సు తర్వాత, ఎన్ని మనం తిప్పి చేశాం, అనేది ముఖ్యం, కనీసం 10 పనులు?

What Mom has done for us is more than 1000 things, like the Sahasranamas of God. After our mother turns 60, how many things have we done? It is important, at least 10 things?

అసలు ఏ ఒక్కరు కూడా ముందుకు రారు, సొంత ముదుసలి వారి పైనే జాలి క్రుతజ్ఞత విశ్వసనీయత లేదు - అబ్బే మేము మిగతావన్నీ చెపుతాము చూపుతాము, కానీ ఇవి చెప్పము చెప్పలేము అంటారు. ఇంకొంతమంది సంఘాలు పార్టీలు తమ/తమ వారి స్వార్ధం కోసం పెట్టి, వాటిచే వీరు పోషింప/బాగు బడుతూ, అమ్ముడుపోయే జనాలకు ఉత్తుత్తి సేవ చేస్తున్నాము అంటే, గొప్పగా ఏదో ఒకటి 10 ఫోటోలు మాటలు పెట్టగలము గానీ, సొంత తల్లి దండ్రులు అత్త మామలు కు సేవనా, మా ఇంటా వంటా లేదు అంటారు. తూ మా బతుకు చెడా అంటారు, ధైర్యముగా.

అమ్మ మీతో కనీసం సంవత్సరం పై గా కలసి ఉంటే, సమాన సౌకర్యాలు తో, గర్వంగా అందరికీ చూపండి. అమ్మ కోసం ఒక పద్యం లేదా పాట పాడండి.

గర్వంగా మీ మాతృమూర్తి ఫోటో చూపగలరు, మీతోనే ఇంట్లో సంవత్సరం గా తోడు ఉంటే, 60 పై బడిన తర్వాత.

మాతృదేవో భవ అంటున్నాము నోటితో, నొసటి తో వెక్కిరిస్తూ, పదిమంది కోసం ఏదో ఫోటో పెడుతున్నాము నటనతో.

పాదాలు తాకడం కడగడం కూడా, ఇష్టపడని పిల్లలు ఉన్నారు, ఆస్తి మాత్రమే ముఖ్యం వారికి, అనురాగం కృతజ్ఞతలు కావు.

కానీ ముదుసలి వయస్సు లో ఇంట్లో పెట్టుకుని, పిల్లల తో పాటుగా, సమాన సౌకర్యాలు ఇవ్వడం లేదు, ఓ ముద్ద వేయడం లేదు, ప్రేమ బాధ్యత కృతజ్ఞతలు తో.

ఇప్పుడు 77+ ఏళ్ల అమ్మ, మనతో నే ఉంటూ, 9 ఏళ్లుగా, 365 రోజులూ మనకు మాత్రు దినోత్సవమే రోజూ, అమ్మ భిక్షే, అమ్మ సంతోష మే, ఆ దేవుని చల్లని దీవెనలతో, మీలాంటి మంచి వారి ఆశీస్సులు తో.

కొంత మంది అంటారు, మేము గత 20 ఏళ్ళుగా దైవ పూజ ధ్యానం సామాజిక సేవ చేస్తున్నాము, మేము సరైన దోవలో పరిపక్వత చెందామా అని గీటు రాయి మీద గీసి చూసుకోవడం ఎలా? ఇది గో ఇలా, కనీసం 5 ఏళ్ళ సజీవ గురువు సేవ చేసి. మనకు ఓర్పు, జాలి, దయ, ప్రేమ, సహనం, త్యాగం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, అరిషడ్వర్గాల మానసిక నియంత్రణ, సాత్విక గుణం ఉన్నది అని చూపడం ఇలా -

Some people say, we have been doing divine worship, meditation, social service, for the last 20 years. How can we check whether we have matured in the right direction? Like this, at least 5 years of living guru seva. Showing that we have patience, pity, kindness, love, patience, sacrifice, gratitude, faithfulness, mental control of Arishadvarga, sattvic quality -

* అమ్మ నడకకు బూట్లు సాక్స్ తొడగడం/ విప్పడం
Put socks and boots to Mom legs, unwrapping
* అంట్లు కడగడం, తిన్న పళ్ళెం గ్లాసులు కప్పులు కడగడం
Washing dishes and also Mom eating plate/ glass/ cup
* అవసరం అయితే జుట్టుకు రంగు వెయ్యడం
If needed put color for hair
* గుడి/ మార్కెట్/ ఇతర చోట్లకు కారులో మనతో తిప్పడం
Driving around with us in car to temple/ market/ other places
* ప్రతి శనివారం, 9 నవగ్రహ ప్రదక్షిణ కోసం ఆలయానికి తీసుకుపోవడం
Taking temple for 9 navagraha pradakshin every SAT
* అన్ని కూరలు కోసి ఇవ్వడం/ కడగడం
Cleaning Chopping Cutting vegitables
* చీపురు బ్రష్‌తో ఇంటిని కడగడం
Washing cleaning home with broom brush
* రోగ బాధ తో మంచం దిగలేకపోతే అన్ని ఎత్తి పోయడం
If Mom can't get out of bed by health issues, hold everything and throw out
* రోజూ కనీసం మైలు చేయిపట్టి నడిపించడం
Take for walk at least a mile every day by holding hand
* తీయటి మాటలు/ పాటలు/ పద్యాల తో మురిపించడం
Make them happy with sweet memory talks, songs and poems
* కాళ్ళు వత్తడం, కాళ్ళు కీళ్ళు నొప్పులు అంటే
Pressing legs if she got leg pains
* తన గత మరియు నేటి బాధలు వినడం, కన్నీళ్ళు తుడవడం
Wiping tears if she feel bad about now or remembering old days
* రోజు వార్తలు పెట్టి ఏమి జరుగుతుందో చెప్పడం
Telling the news of the day from TV and what is happening
* రోజుకో ఉచిత టీవీ తెలుగు సినిమా చూపి అర్ధం చెప్పడం
Daily free TV movie showing and explain the meaning
* ఇంటి సొంత ఆయుర్వేద మందు ఇవ్వడం
Giving home made ayurveda medicine
* నిద్ర పట్టక లేదా నిద్రలో లెగిచి బాధ అంటే మందులు వెయ్యడం, తనకు ఏమీ కాదు అని ధైర్యం ఇవ్వడం
Suffering from not being able to sleep or waking up from sleep means - giving medicine and courage that it is nothing
* ఎమర్జెన్సీ/ పడటం వలన, చాలాసార్లు ఆసుపత్రికి ప్రేమతో దగ్గర ఉండి తీసుకెళ్లడం
* taking to hospital many times for emergencies/ fall downs, with love
* మీరు మాకు ఎంతో చేస్తేనే ఈ రోజు మేము గొప్పగా ఉన్నాము అని క్రుతజ్ఞతలు తెలపడం, ఇంకా ఎన్నో . . .
Thank you that we are great today because you have done so much for us, and many more. . .

ఆరేళ్ళ పసిపాపకు లా అన్ని చేయగలగడం, ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం.
Being able to do everything like for a six-year-old baby is a blessing given by God.

నేడు బిడ్డలు, దూరంగా ఎంతో పెద్ద ఉద్యోగాలలో ధన సంపత్తులతో పిల్లా పాపలతో, ఉండడం చూసి మురుసి పోతున్నారు పిచ్చి తల్లులు, తాము ఒంటరిగా అనాధలుగా ఆలనా పాలనా, లేకుండా ఉండి కూడా, బంధాలకు విలువ లేకుండా పెంచామని, కనీస బాధ కూడా లేకుండా, పశ్చాత్తాపం పడకుండా.

సరిగ్గా ఆలోచన చేస్తే, భవిష్యత్తు లో తమ బిడ్డల బ్రతుకు, ముదుసలి వయస్సు లో, అంత కన్నా ఘోరంగా ఉంటుంది, తన మనవళ్లు చేతిలో అని తెలిసి కూడా, వారికి అన్యాయం చేస్తూ, ధన మత్తులో పరుగులు తీస్తూ, అభిమానం ప్రేమ ఆప్యాయత బాధ్యత లను, పిల్లల కు పసి వయస్సు నుంచే, అలవాటు చేయడం మరచారు.

అందుకే ఐకమత్యంగా పిల్లలు అందరూ మాట్లాడుకుని, ముదుసలి వారిని అనాధ ఆశ్రమం లో, లేదా ఇంకొకరి తో దూరంగా వదులుతున్నారు.

ఇప్పుడు కరోనా గురువు, మన అబద్ధాల బంధాల బతుకు బయట వేశారు. రోగం వచ్చింది అని తెలిస్తే, భర్త/ భార్య/ కూతురు/ కొడుకు/ తమ్ముడు, ఏ బంధం కూడా, కాటికి వచ్చి నిప్పు పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. అంతా మున్సిపల్ అధికారులు లేదా కాటికాపరులే.

కానీ నాడు తల్లులు, తమ పిల్లలకు కేవలం ఆప్యాయత అభిమానం ప్రేమ లతో పెంచారు, ధనం కన్నా బంధం పరువు చిన్నా పెద్ద మర్యాద కు, కట్టబడ్డారు. ఇంటి ఎదుట చిన్న కిరాణా షాపు కొడుకుది అయినా, గౌరవించారు, సుఖపడ్డారు.

మరి మనం బంధాలను తెంపుకుంటూ, విలువలను దిగజార్చుకుంటూ, 21 వ శతాబ్దంలో ప్రగతి టెక్నాలజీ నాగరికత లు అంటూ, వెర్రి మాటలు చెప్పుకుంటూ, ఎటు పోతున్నామో ఎవరికీ తెలీదు.

కరోనా కోవిడ్ ల పరంపర అవకాశం, మనమే కల్పిస్తూ ఉన్నాము. అందుకే పెద్దలు, పెరుగుట విరుగుట కొరకే అంది.

కరోనా గురువు వచ్చి, హైందవ సనాతన ధర్మం ను మరలా గుర్తు చేస్తున్నారు - దూరంగా ఉండి నమస్కారం, కాళ్ళు చేతులు కడిగి ఇంట్లో కి, మడితో భోజనం వండటం, కషాయం, కాకర వేపాకు వైద్యం, సాష్టాంగ నమస్కారం ఆక్సిజన్, . . .

నేటి తల్లులూ ఆలోచన చెయ్యండి, పిల్లల సంస్కార ఆరోగ్య భవిష్యత్తు మానసిక బలం ముఖ్యమా లేక ఇంకేదైనా ముఖ్యమా?

చట్ట సభలలో 50 శాతం కు వెళ్ళామని/ వెళుతున్నామని సంతోష పడదామా? లేక కుటుంబ బంధాలు అనుబంధాలు 5 శాతం కూడా లేవని బాధపడదామా? పెరుగుతున్న ఒంటరి ముదుసలి బతుకులు చూసి, గంతులు వేద్దామా?

Shall we be happy that we have gone/are going to 50 percent of the legislative assemblies? Or should we be sad that family ties and attachments are not even 5 percent? Can we dance by seeing the growing number of elderly people, living alone?

భవిష్యత్తు తరాలు మీ చేతుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలూ మీకే.

Mom Photo, song for mom, in whatsapp status.

Whatever Mom did for us is more than 1000 things like God Sahasra Nama.

But important thing is how many of us, give back back after 60 yrs age by keeping with us, at least 10?

If we have Mom with us having equal facilities then proudly show Mom photo to all.

Doing everything for 77+ yrs old mom daily, like 6 year-old girl, that is God given luck.

Don't say matru devobhava from toungue, do something with hand by having them with us.

Please give back whatever they did to us, atleast something.

This is not to tell what we did, this to to hear from what you did to your great mom by giving equal facilities and medicine along with you and things you did with your own hand, not with money?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,581; 104 తత్వాలు (Tatvaalu) and views 225,840
Dt : 09-May-2021, Upd Dt : 11-May-2023, Category : General
Views : 905 ( + More Social Media views ), Id : 1164 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mothers day , mom , legislative , assembly , jobs , 50 percent , happy , 5 percent , bonds , relation , unhappy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content