None of the above (NOTA) - No good candidate/ leader in this Assembly/ Parliament election - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,969; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*పైవేవీ/ఎవరూ కాదు/వద్దు (నోటా) - మంచి అభ్యర్థి/ నాయకుడు లేరు ఈ అస్సెంబ్లీ/ పార్లమెంట్ ఎన్నికలలో*

*స్పందన* - మనకు సాత్విక గుణ ఉంటే, దేవుని గుణాలు ఆచరణలో చూపితే, నక్క, పులి, పాము కు ఓటు వేయము. కూతురు లాంటి ఓటును, అమ్ముకోము, అవసర అవకాశాలకు. గెలిచినా, ఓడినా, ఆవు గుణానికే ఓటు వెయ్యాలి. ఉత్తముడు దొరకకపోతే, నోటా కు ఓటు వేస్తాము.

*Response* - If we have sattvik guna, if we show the qualities of God in practice, we will not vote for fox, tiger, snake. A vote like a daughter, we don't sell it for need and opportunities. Win or lose, we should vote for the cow guna. If the best is not found, vote for NOTA.

ధనం, వీసా, ఆస్తులు, పదవి, అధికారం కోసం, పెళ్ళిలో ఆత్మలను అమ్మము, కొనము. ఇకనైనా మనల్ని మనము తెలుసుకుందాము. మన ముదుసలి తనములో, మన పిల్లల లేదా సాత్వికుల దగ్గర, దేవతలుగా పూజింపబడదాము.

For money, visa, property, position, power, do not sell or buy souls in marriage. Let's get to know ourselves. May we be worshiped as gods in our old age, by our children or satviks.

చాలా బాగుంది మీరు చెప్పింది. ఇన్ని రోజులు, మా అభ్యర్ధులు చెడ్డవారు అని తెలిసి, ఓటు వేయకపోతే తప్పు అని, ఎవరికో ఒకరికి వేసాము. ఇప్పుడు నోటా కు వేస్తే, మనకు పాపం రాదు కదా?

Very well said by you. For so many days, knowing that our candidates are bad, not good without voting, so we voted for someone. Now, if we vote for NOTA, we will not get sin, right?

*జవాబు* - రజో, తమో గుణము కలవారిని ఎన్నుకోకూడదు. వారి బాంక్ బాలన్స్ చూడండి. రాష్ట్రం అప్పులలోకి పోతున్నా, వారి సంపాదన 100 200 500 కోట్లు పైన పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ ధనాన్ని ఉచితముగా పంచుతారు, కానీ తమ ధనాన్ని ఉచితముగా పంచరు. తమ కంపెనీల సరకు ఉచితముగా పంచరు. అంటే, మనము పాపము చేస్తూ, పాపాత్ములను ఎన్నుకుంటున్నాము. పన్నులు పెంచి మన దగ్గరే వసూలు చేస్తారు మరువద్దు. అందరికీ చెప్పి, పంపుతారు కదూ.

*Answer* - People with Rajo and Tamo qualities should not be chosen. Check their bank balance. Even if the state goes into debt, their income will continue to grow above 100,200,500 crores. They distribute government money freely, but they do not distribute their own money freely. They do not distribute their companies' goods for free. That is, we are sinning and choosing sinners. Don't forget that taxes will be raised and collected from us. Please tell everyone and share.

ప్రభుత్వమే చెప్పింది, మీకు ఎవరూ నచ్చకపోతే, నోటాకు ఓటు వేయమని. 2014 నుంచి అమలులో ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల లో 65,22,772 మంది నోటాకు వోటు వేసారు. చిత్రములో ఇవి చూడవచ్చు. దక్షిణాది నాయకులను కూడా లింక్ లో చూడవచ్చు. అది పాపము కాదు, పుణ్యమే. అసలు ఓటు వేయకపోవడం మాత్రం పాపం.

The government itself said, if you don't like anyone, vote NOTA. It has been in operation since 2014. 65,22,772 people voted for NOTA in 2019 Lok Sabha elections. These can be seen in the picture. Southern leaders can also be found in the link. It is not a sin, but a virtue. It is a sin, if we don't vote.

మనము నోటాకు వేయడం వలన, చెడ్డ వారికి భారీ మెజారిటీ రాదు లేదా ఓడిపోవచ్చు. ఉదాహరణకు 2 నిలబడ్డారు అనుకుందాము. ఒకరికి 34 శాతం, ఇంకొకరికి 33 శాతం వచ్చింది అనుకుందాము. నోటాకు 5 శాతం వచ్చింది అనుకుందాము.

As we vote for NOTA, the bad guys won't get a huge majority or may lose. For example, suppose 2 are standing. Suppose one got 34 percent and another got 33 percent. Let us assume that the NOTA earned 5 percent.

ఇప్పుడు 34 శాతం వచ్చిన వ్యక్తి గెలిచాడు, కానీ తేడా కేవలం 1 శాతమే. అది అతనికి అవమానం, గెలిచినా కూడా. అత్తెసరు మార్కులతో పాస్ అయ్యాడు అంటాము కదా? అలా బతికి బయట పడ్డాడు రా అంటాము.

Now the person who got 34 percent won, but the margin was only 1 percent. It was a shame for him, even if he won. Passed with minimum marks, right? We say that he just survived and got out.

అదే ఈ నోటా 5 శాతం ఓట్లు కూడా వచ్చి ఉంటే? మొదటి వ్యక్తికి 39 (34 + 5) శాతం అవుతుంది, అంటే 6 శాతం అధిక మెజారిటీ. విర్రవీగుతారు, ఎక్కువ మెజారిటీ అని.

Even if this NOTA 5 percent votes got for that person? 39 (34 + 5) per cent for the first person, i.e. 6 per cent super majority. They will celebrate, say the vast majority.

అదే 2 వ వ్యక్తికి ఈ 5 శాతం ఓట్లు కూడా వచ్చి ఉంటే? 38 శాతం తో అతను గెలిచి ఉండే వారు.

What if the same 2nd person got this 5 percent votes too? He would have won with 38 percent.

అంటే, మన నోటా ఓటు వారి తల రాతను మారుస్తుంది. గెలిచే వారు ఓడతారు, ఓడే వారు గెలుస్తారు. అంటే వారి అక్రమ సంపాదన మొత్తము ఖర్చు అవుతుంది కదా? ఇక మరలా ఎన్నికలలో నిలబడాలి అంటే భయపడతారు. ఓటర్లను గౌరవిస్తారు.

That is, our NOTA vote will change their fate. Winners lose, losers win. Does that mean all their ill-gotten gains will be spent? They fear that they will have to stand in the elections again. Voters are respected.

ఇప్పుడు నోటాకు, ఎక్కువ మంది, ఓటు వెయ్యడం మొదలు పెడితే, చిన్నగా రూల్స్ మారుస్తారు. గెలుపు మార్జిన్ కన్నా నోటా ఓట్లు ఎక్కువ ఉంటే, ఎన్ని రద్దు అనవచ్చు, భవిష్యత్ లో. కాబట్టి మార్పు మీ చేతిలో ఉంది. జాగ్రత్త గా వాడుకోవాలి మిత్రమా.

Now, if more people start voting for NOTA, they will change the rules soon. If NOTA votes are more than the winning margin, that election will be cancelled, in the future. So the change is in your hands. Be careful, my friend.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,969; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376
Dt : 27-Mar-2024, Upd Dt : 27-Mar-2024, Category : General
Views : 118 ( + More Social Media views ), Id : 2067 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : None , above , NOTA , good , candidate , leader , Assembly , Parliament , election
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content