ఆంగ్లములో కోపాలు. వంశములో అసలు ముసలి తనమే/రోగమే లేదు, రోజుకు 3 మిక్సీ రసాలు? కుక్క విశ్వాసం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,136; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఆంగ్లములో కోపాలు. మా ఇంట్లో వంశము లో అసలు ముసలి తనమే/ రోగమే లేదు, రాదు - మరి ఇప్పుడు రోజుకు 3 మిక్సీ రసాలు ఇవ్వరా మీ ఇంట్లో పెద్దలకు? విశ్వాసం మరచిన కుక్క నిజ కధ చదవండి*

*Anger in English. In our family, there is no real old age/ disease, it does not come - and now do not give 3 mixi juices a day to the elders in your house? Read the real story of the faithless dog.*

*ఏందబ్బా ఇతనికి పిచ్చా చాదస్తమా, మేము అంతా అప్పులు చేసి, ఇతరుల ధనముతో, ఎన్ని ఆస్తులు వ్యాపారాలు పెంచుతున్నామో, ఆరోగ్యం పాడు చేసుకుంటూ టాబ్లెట్లు మింగుతూ, పిల్లల్ని దూరంగా లేదా దగ్గర ఉంచి సంస్కారం మానవత్వం వాక్సుద్ది నేర్పకుండా, మా సంపాదించిన ఆస్తులతో ముదుసలితనములో, ఆసుపత్రిలో ఆశ్రమాలలో ఇంట్లో ఒంటరిగా మనశ్శాంతి లేకుండా ఉండబోయే భోగాలు చెపుతుంటే, మమ్మల్ని మా పిల్లలు మేము మా పిల్లల్ని నమ్మము దగ్గర ఉండము అని ఎలుగెత్తి చాటుతుంటే,*

- అన్ని ముదుసలి అమ్మ సేవ, సజీవ గురువు సేవ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నిర్మూలన అంటూ కధలు చెపుతారు ఎంటీ, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ వియ్ హావ్ టు డిస్ట్రాయ్ అవర్ సెల్ఫ్, నొ వన్ కెన్ స్టాప్ అస్, దిస్ ఈస్ అవర్ రైట్ (ఎందండీ ఈ తలనొప్పి, మాకు మేము పతనం కావాలి, మమ్మల్ని ఎవరు ఆపలేరు, అది మా హక్కు), అంటూ ఆంగ్లములో కోపాలు. మా ఇంట్లో వంశము లో అసలు ముసలి తనమే/ రోగమే లేదు, రాదు. మేము ఎప్పుడు పడుచు వారమే, తిను తిరుగు అనుభవించు రాజా టైపు మాలో.

ఒకవేళ ముసలి తనమే/ రోగమే ఉంటే మా వాళ్ళకు వస్తే, మాతో ఆ పాపాత్ములను ఉంచి సేవ చేయము, సమాన సౌకర్యాలు ఇవ్వము - అమ్మ, భాగస్వామి అయినా అత్త అయినా సరే, మా భోగాలు సంపాదన పదవి ఉద్యోగం వ్యాపారం దోవ మాదే, అని 80 శాతం మంది మనసులో మనల్ని దీవించడం.

నిన్న స్టేటస్ లో వింత కధ చూసారా, ఇప్పటి దాకా కుక్కకు విశ్వాసం ఉంది అని అనుకున్నాము, ఇప్పుడు కుక్క కూడా మోసం చేసింది. దొంగ అర్ధరాత్రి వచ్చి ఇంటి సైకిల్ తీసుకు పోతున్నాడు. అరచి దగ్గరకి వచ్చింది. దొంగ కుక్కల స్పెషలిస్ట్ ఏమో, కుక్క ను ముద్దు పెట్టుకుంటూ, పొట్ట మీద, ఒళ్ళు అంతా చేత్తో రాశాడు. ఇంక అతనిని ఏమీ అనలేదు. వెళ్ళెస్తా అని, సైకిల్ వేసుకొని వెళ్ళి పోయాడు. అయ్యో మిత్రుడు వెళ్ళి పోయాడు అని అటే దిగులుగా చూస్తుంది కుక్కా. మరలా వస్తే, ఈ సారి బీరువా దగ్గరకి తీసుకు వెళుతుంది ఏమో? సేం మనలాగే కదూ, గతం మరచి, ప్రాపంచిక వ్యామోహం లో మునిగి, స్వస్వరూపాన్నే మరవడం.

సరే కధలోకి వద్దాము.

అమ్మ, క్యారెట్ నేను నమలలేను నాకు వద్దు, ఇంక తేవద్దు, పళ్ళు ఊడిపోతున్నాయి అరిగిపోతున్నాయి, బాధ గా ఉంది అంటే, అమ్మా అది కల్తీ లేని అమ్రుతము మానడం అన్నది లేదు, ఇంకో మార్గములో అయినా తాగాల్సిందే అని,

ఓ నెల నుంచి మిక్సి పట్టి ఇస్తున్నా. అలాగే బీట్ రూట్ ఇంకో సారి మిక్సీ. గతం లో మధ్య మధ్యలో చేసాము. ఇప్పుడు రోజూ. కన్నతల్లి రుణం, ఈ మాత్రం కూడా తీర్చుకోలేనమా? పంచభూతాలు వదలవు.

ఉదయం ఎటూ, మన కాకర అల్లం వెల్లుల్లి రసం మిక్స్ 9 ఏళ్ళుగా. అంటే ఇప్పుడు రోజుకు 3 మిక్సీలు. వాటిని కోయడం, కడగడం చాలా తేలిక కదూ?

సాక్సు తొడిగి చేతి కర్రలా ఉండి, రోజూ మైలు నడిపించడం, ప్రతి శనివారం నవగ్రహ 9 ప్రదక్షిణలు చేయి పట్టుకుని, 9 ఏళ్ళుగా?

78+ ఏళ్ళు వయస్సు లో ఉన్న ముదుసలి అమ్మ నాన్న అత్త మామల కు, మీరు ఇంత కన్నా ఎక్కువ గానే భాగస్వామి తో కలిసి చేసే ఉంటారు, చేయబోతున్నారు సంస్కార పెంపకం తో, ఉన్న ఆస్తి పాస్తులతో.

మరి మన పిల్లలు రేపు గౌరవం గా ఇవన్నీ చేస్తారు మనకు అని ధైర్యం గా మిత్రులు బంధువులు తో చెప్పడం కు సిగ్గు ఎందుకు? మనది సంస్కార పెంపకం కాదా? గుణ పెళ్లి కాదా? అది అయినా చెప్పి ఒప్పుకోవాలి కదా ఆత్మ జ్ఞానం కు, మనల్ని మనం తెలుసుకుందాం కు?

కుక్క, పిల్లి, తోట, పెళ్లి , పుట్టినరోజు, యాత్ర, పదవి, అధికారం, వ్యాపార, ఉద్యోగ, శుభాకాంక్షలు నాదాలు నినాదాల ఫోటోలు వీడియోలు తో, సోషల్ మీడియా స్టేటస్ నింపే, పదిమందికి పంపే చూపే, మన కపట నాటక అప్పు లేని బతుకులు, మన సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామల కు, ఆ విలువ ఇవ్వలేవా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,136; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463
Dt : 08-Aug-2023, Upd Dt : 08-Aug-2023, Category : General
Views : 233 ( + More Social Media views ), Id : 1868 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : anger , english , family , old , age , disease , 3 , mixi , juices , elders , house , faithless , dog
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content