A tearful farewell to friends who are ready to leave the world. Why we met? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,801; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*A tearful farewell to friends who are ready to leave the world, with emotion and dedication words. Why did God bring us together? లోకం విడిచి పోవడానికి రెడీ గా ఉన్న మిత్రులు కు కన్నీటి వీడ్కోలు తో ఆవేశం లో వచ్చిన అంకితం మాటలు. దేవుడు ఎందుకు కలిపాడు మనల్ని?*

Why did God bring us together? Any ideas? Every action in the world has a reason.

దేవుడు ఎందుకు కలిపాడు మనల్ని? ఏనాడైనా ఆలోచన చేశారా? ప్రపంచంలో జరిగే ప్రతి చర్య కు, ఓ కారణం ఉంది.

Don't think that our deception hypocritical drama acting is happening nicely. It is God test for tomorrow fall, while bringing the Guru/ Sishya closer to us.

మన మోసం కపటం నాటకం సాగుతోంది అని అనుకోవద్దు, రేపటి పతనం కోసం దైవ పరీక్ష, గురువు/ శిష్యు ని మనకు దగ్గరకు చేర్చి.

If we understand that, we are not in Arishadvarg Ashtavyasan slavery. We serve older people, children respect us as gods in our old age.

అది అర్థం అయితే మనం అరిషడ్ వర్గ, అష్ట వ్యసన బానిసత్వం లో లేనట్లే. ముదుసలి వారి సేవ చేస్తాం, పిల్లలు మన ముదుసలి వయస్సు లో దేవతలు గా గౌరవిస్తారు.

Why did we meet? To stop BP, sugar, amnesia (loss of memory), mental weakness, heart valve operation, cancer, tumor, fall injury operation, lung weakness, Arishadvarg Ashtavyasan, future fall or anything else?

ఎందుకు మనం కలిసింది? ఓ బీపీ, షుగర్, మతిమరుపు, మానసిక బలహీనత, గుండె వాల్వ్ ఆపరేషన్, కాన్సర్, ట్యూమర్, పడి గాయం ఆపరేషన్, ఊపిరితిత్తుల బలహీనత, అరిషడ్ వర్గ అష్ట వ్యసన బానిసత్వం, భవిష్యత్తు పతనం లేదా ఇంకేదైనా రోగం ఆపడానికా?

If our downfall is due to Arishadvarg Ashtavyasan slavery, we will have none of these facilities in our next birth. The original human birth may be gone, if we have animal instinct.

మన పతనం అరిషడ్వర్గ అష్ట్వ్యసన బానిసత్వం వలన అయితే, మరు జన్మలో మనకు ఈ సౌకర్యాలు ఏమీ ఉండవు. అసలు మానవ జన్మ నే లేక పోవచ్చు, పశు ప్రవ్రుత్తి తో తిరిగి ఉంటే.

Everyone thinks that all these are crazy words and that it is better to earn and eat as much as you can. But we have a million examples in front of us, proving that they are lies (illusions/ false propaganda).

అందరూ అనుకుంటారు ఇవన్నీ పిచ్చి మాటలు, దొరికినంత సంపాదించి తిని తిరగడమే మేలు అని. కానీ మన ఎదురుగా లక్ష ఉదాహరణలు ఉన్నాయి, అవి అబద్దాలు అని నిరూపిస్తూ.

Why did God send us here with human birth? with Money, property, power, visa, get married, eat as much as you want, leave children on earth, and go away wrapped in sin? or to know ourselves and help others and join with God with spiritual knowledge?

ఎందుకు దేవుడు మనల్ని ఇక్కడకు పంపారు మానవజన్మతో? ధనం ఆస్తి అధికారం వీసా తో పెళ్ళి చేసుకుని, కావలసినంత తిని, సంతానం ను భూమి పై వదలి, పాపం మూట కట్టుకుని పోవడానికా ఈ జన్మ? లేక మనల్ని మనం తెలుసుకుని, ఇతరులకు సహాయం చేసి, ఆధ్యాత్మిక జ్ఞానంతో దేవునితో చేరాలా?

Of those who have been receiving our messages for over 5 years, some are no longer there, and some will not be there later. Because they are not able to know with the knowledge of the soul why God has brought them together, they are going with illusions.

మన సందేశాలు 5 ఏళ్లు పైగా అందుకునే వారిలో, కొంతమంది ఇప్పుడు లేరు, కొంతమంది తర్వాత ఉండరు. ఎందుకంటే ఎందుకు దేవుడు కలిపారో ఆత్మ జ్ఞానం తో తెలుసుకోలేక, బ్రమలుతో పోతున్నారు.

Before the training of Panchabhuta, we or others or God will protect.

పంచభూతాల శిక్షణ కు ముందే మనమైనా, ఇంకొకరు అయినా, దేవుడైనా కాపాడేది.

Let's not forget that Karna, who was a bit better among the villains, was not spared even if there was a god in front of him.

దుష్టులలో కాస్త మెరుగైన కర్ణుని, ఎదురు దేవుడు ఉండి కూడా, కాపాడలేదు మరువద్దు.

Ramanna Rajanna Sridevamma Kodelaiah Savitramma Jayalalithamma. . . Many stories, all of them have more than us. What is missing is the divine power, who has no friends without Arishadvarga Ashtvyasana slavery, the truth-telling. All around are necessarily opportunists.

రామన్న రాజన్న శ్రీదేవమ్మ కోడెలయ్య సావిత్రమ్మ జయలలితమ్మ . . . ఎందరో గాధలు, వీరందరికీ మనకన్నా అన్ని ఎక్కువే ఉన్నాయి. లేనిది అదే దైవ బలం, వాస్తవం చెప్పే, అరిషడ్ వర్గ అష్ట వ్యసన బానిసత్వం లేని, స్నేహితులు వారికి లేరు. చుట్టుపక్కల ఉన్న వారు అవసర అవకాశవాదులు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,801; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 17-Dec-2023, Upd Dt : 17-Dec-2023, Category : General
Views : 223 ( + More Social Media views ), Id : 1966 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tearful , farewell , friends , leave , world , Arishadvarg , Ashtavyasan , slavery , met
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content