APLatestNews.com top Banner
  
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు - లోకం తీరు(Loakam Teeru) 24
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
             
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరం తప్పులు సరిచేసుకొని, కొత్త సంవత్సరంలో దేవుని అండతో కష్టాలు దాటాలనీ , అంతా శుభం జరగాలనీ ఆకాంక్ష. సహాయం చెసిన, లేదా, చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం.

ఈరోజు కి రేపటికి తేడా ఏమీ లేదు, ఎప్పటిలాగే మామూలు రోజు, డేట్ మారడం తప్ప. రోజూ లాగే రోడ్డు మీదే నడుస్తాం , గాలి లో నడవం. ఇల్లు మారదు, ఊరు మారదు, జనం మారరు. దానికి మజ్జిగ తాగి , మత్తులో, నిద్ర మాని ఊగిపోవాల్సిన పని లేదు. ఊగినా , ఎగిరినా , పొద్దున్నే కొత్త సంవత్సరంలో మొదటి రోజు బద్దకస్తుడిగా లేటుగా దరిద్రం తో లెగవడం తప్ప.

సాత్వికులు ఎప్పటి లాగే , 10 కల్లా నిదురోయి , పొద్దున్నే బ్రహ్మ ముహూర్తం లో లేదా కనీసం 5am కి లెగిచి, భగవంతుని కి క్రతజ్ఞతలు తెలుపుకొని తమ జీవితాన్ని ఆనందంగా నడపే శక్తి ఇవ్వాలని ప్రార్ధన చేస్తారు. దేవాలయ దర్శనం , సజ్జన సాంగత్యం చేస్తారు.

Dt : 31-Dec-2018, Upd Dt : 18-Jan-2019 , Category : General, 66 Views, Tags : new year
Top Views . . .

Facebook Comments