ఈతిక బాధలు కష్టాలు అవమానాలు వద్దు, అమ్మను తీసుకుని, నా వద్దకు రా, అని దేవుని పిలుపు ఉంటే (General)
అందరూ ఎగతాళి గా, నీతులు చెప్పేవారే అందరూ, ఆచరించే వారు లేరు అని, నన్ను దెప్పిపొడిచారు (General)
వైరస్ చెల్లీ, సాంప్రదాయం కట్టుబాట్లు నేర్పుతున్నావో, బాధ పెడుతున్నావో, చిత్ర విచిత్ర పరిస్థితి (General)
తీపి చక్కెర రోగం తెస్తుంది, చేదు వేప రోగం పోగొడుతుంది - సూది లాంటి, మంచి మాటలే మనకు రక్షణ (General)
బలంతో ఇతరుల ను గెలవడం తేలిక, గుణం తో గెలవడం చాలా కష్టం కానీ (General)