Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
ఇవి కేవలము సమాచారము కొరకే, మీరు సరి చూసుకొవాలి దగ్గరి వారితో.
* పంచ గ్రహ కూటమి జరగబోతుంది జనవరి 14 ఉదయం 10 నుంచి, 15 సాయంత్రం 5.30 భారత సమయం. ఏ రాశిలో జరుగుతుంది, ఏ గ్రహాలు కలుస్తున్నాయి అని, చిత్రము, చూడగలరు. 28 న మరలా పంచగ్రహ కూటమి, చంద్రుడు వెళ్ళి శుక్రుడు వస్తారు.
* డిసెంబర్ 2020 కాలసర్ప యోగము 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే. రాహు, కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే, దానిని కాలసర్ప యోగం అంటారు. కాలసర్ప దోషం:- రాహువు - రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు. అది కూడా వాట్సాప్ స్టేటస్, చిత్రములో గమనించవచ్చును.
* గురు శుక్ర మౌడ్యమి - శుభ గ్రహమైన శుక్రునకు, గురువునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. గురు మౌఢ్యమి : 14 (16) జనవరి టు 13 (10) ఫిబ్రవరి, 01 ఫిబ్రవరి టు 12 ఏప్రిల్.
మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.
మూఢమి అంటే చీకటి. శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీ ల దూరము లోపు శుక్రుడున్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్రబలం ఉండదు, కాబట్టి శుభకార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు. అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహం, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.
మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది. ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.
కొంచెము రోజులు అటూ ఇటు గా ఉంటాయి, మీ స్థానిక గురువుతో సరైన తేదీలు, రాశి ఫలితాలు చూసుకోగలరు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,518; 104 తత్వాలు (Tatvaalu) and views 221,534
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments