సోషల్ మీడియాలో, మాతృభాష లో, 2 తెలుగు పదాలు కృతజ్ఞతలు తో ఛాలెంజ్ (Telugu, Eng) - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,571; 104 తత్వాలు (Tatvaalu) and views 226,089.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దయచేసి మాతృభాష ను గౌరవించి కృతజ్ఞతతో, 2 మాటలను ఇక్కడ తెలుగు లేదా మీ మాత్రు భాష లో సొంతం గా టైపు చేస్తూ రాయగలరు, ఇంగ్లీషు తో పాటుగా. ఇతరులకు ఆదర్శంగా, ప్రోత్సాహం చేయడానికి.

తెలుగు లో వేయి కధనాలు రాసి, కొన్ని నాయకులు అధికారులు కు పంపాము, మీకు తెలిసి ఉండవచ్చు.

దయచేసి సోషల్ మీడియాలో, మాతృభాష లో, 2 తెలుగు పదాలు కృతజ్ఞతలు తో రాద్దాం రాపిద్దాం రాయగలం, ఛాలెంజ్ ను స్వీకరించగలరు.

స్నేహితుల చుట్టాల నాయకుల నటుల పుట్టినరోజు కు, పై పైన గొంతు నుంచి వచ్చే, శుభాకాంక్షలు వరదలా చెప్పిన నోరు మరియు వేళ్ళు,

కన్నతల్లి, కన్నభూమి, కన్నభాష ను గౌరవిస్తూ, 2 పదాలు కృతజ్ఞతతో రాయమంటే కదలవా, కదలలేవా? అవ్వ.

ఏరుదాటాక తెప్ప తగలేసే వాళ్ళం కాదు కదా? పిల్లల కు నిజమైన హైందవ సంస్కారం సంస్కృతి సాంప్రదాయం, నేర్పే వాళ్ళము కాదా?

తెలుగు జాతి ముద్దు బిడ్డలం కాదా? ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని, దేశ భాష లందు తెలుగు లెస్స అని, నేర్చుకున్నాం చిన్నప్పుడు. అంతా ఉత్తుత్తి మాటేనా, చేతలలో ఉండదా?

ఊళ్ళో నో, పక్కన ఊర్లో, రాష్ట్రంలో, దేశంలో, పదవి లో, అధికారం లో, హోదా లో, లేదా ధనం లో, ఉన్నంత మాత్రాన, ఇంత కృతఘ్నతా?

కోట్లు సంపాదించినంత మాత్రాన, కొమ్ములు వస్తాయా? పాపము శమించు గాక, ఫలితాలు తప్పవు గాక. మన్నించి మారతారు కదూ?

ఒక ఉద్యోగము చేయకుండా ఇంట్లో ఉండే మనిషి అడిగారు, కంప్యుటర్ రాని నేను తెలుగు రాసినప్పుడు వాట్సాప్ లో, కంప్యుటర్ వచ్చిన వారు మీకు కష్టమా అని?

మనిషికి ఓ మాట, గొడ్డు కు ఓ దెబ్బ అంటారు కదా. ఆ మాటే, చెప్పుతో కొట్టినట్లు అనిపించింది, వెంటనే ప్రయత్నించా. ఈ రోజు 1000 కధనాలు పైన, మన మాత్రు భాషలో రాసాము.

Please accept the challenge, write 2 words on social media, in mother tongue by respect and gratitude, if you have.

Please write 2 words in (y)our mother tongue here along with English, by own typing, by respecting (y)our mother tongue, to encourage other folks.

You may know that, we wrote more than 1000 articles in Telegu, some of them send to leaders and officials.

Many people usually type or say flood of messages for birth day wishes or something else from mouth to friends, leaders, stars.

Why no one hand is not moving to show gratitude to our own mom, own land, own language? Can't we able to write, own language 2 words?

Is this the gratitude, samskaram teaching to our children? Would you change by forgiving?

Someone non computer non working person asked me, if I am able to write in telugu (or our language) on WhatsApp, why can't you able to write as computer guy?

For good person one word is enough, no need to slap like animal, correct? I felt shame, shoe slap and started writing on that day in telugu, now 1000 articles crossed.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,571; 104 తత్వాలు (Tatvaalu) and views 226,089
Dt : 26-Mar-2021, Upd Dt : 26-Mar-2021, Category : General
Views : 1412 ( + More Social Media views ), Id : 1053 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : social media , mother tongue , 2 , telugu words , challenge , thanks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content