మంత్ర పుష్పం (Mantra pushpam मंत्र पुष्पम) నారాయణ సూక్తం (Narayana Suktam नारायण सूक्तम)-వేద Veda - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,477; 104 తత్వాలు (Tatvaalu) and views 225,072.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

NaaraayaNa sooktam, Mantra Pushpam, dhata purastyadya, yopam pushpam veda - Vedic Hymns

The Narayana Sukta or Narayana Suktam is a hymn propitiating the Supreme Deity-Narayana in Yajurveda. Some commentators see it as a mystical appendix to the Purusha Sukta.

నారాయణ సూక్తం అనేది యజుర్వేదంలో సర్వోన్నత దైవం-నారాయణుని ప్రవచించే శ్లోకం. కొంతమంది వ్యాఖ్యాతలు దీనిని పురుష సూక్తానికి ఆధ్యాత్మిక అనుబంధంగా చూస్తారు.

Mantra pushpam is a Vedic hymn that is sung at the time of offering of the flowers to the Hindu deities at the very end of the Pujas. The mantra is considered to be the flower of Vedic chants. This mantra is taken from the Taittiriya Aranyakam of the Yajur Veda.

మంత్ర పుష్పం అనేది పూజల ముగింపులో, హిందూ దేవతలకు పుష్పాలను సమర్పించే సమయంలో, పాడే వేద శ్లోకం. మంత్రం, వేద మంత్రాల పుష్పంగా, పరిగణించబడుతుంది. ఈ మంత్రం యజుర్వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం నుండి తీసుకోబడింది.

పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడని చెబుతారు. మోక్ష మార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది.

అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది.

చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే దైవం పరంజ్యోతి అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం

కొన్ని ఉచ్చారణా దోషాలు ఉండవచ్చు, దయచేసి పెద్దలు మన్నించాలి.


ధాతా పురస్త్యాద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చ తస్రః
తమేవ నమృతం ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే
ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ సంభువం
విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం
sahasra sirsam devam visvaksam visvasambhuvam ।
visvai narayanam devam aksaram paramam padam

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం
విశ్వమే వేదం పురుష తద్విశ్వ ముపజీవతి
పతిం విశ్వశ్యాత్మేశ్వరగ్ం శాశ్వతుగ్ం శివమచ్యుతం

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణ పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేஉపివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః
అనంత మవ్యయం కవిగ్ం సముద్రేంஉతం విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం
అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్
సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోஉగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా
సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః
తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః
నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యాశిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రఃసోஉక్షరః పరమస్వరాట్


ఓం యోஉపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చంద్రమావా అపాం పుష్పం
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేద యో‌உపామాయతనం వేద

Om yopam pushpam veda, pushpavan prajavAn pashuman bhavati
chandrama-va-apam pushpaM,
pushpavan prajavAn pashuman bhavati
ya evam veda, yopamayatanam veda, ayatanam bhavati

ఆయతన వాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం
ఆయతన వాన్ భవతి యోஉగ్నేరాయతనం వేద
ఆయతన వాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం
ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి

వాయుర్వా అపామాయతనం ఆయతన వాన్ భవతి
యో వాయోరాయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపోవై వాయోరాయతనం ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి

ఆసౌ వై తపన్నపామా యతనం ఆయతన వాన్ భవతి
యోஉ ముష్యతపత ఆయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపోవా అముష్యతపత ఆయతనం
ఆయతన వాన్ భవతి య ఏవం వేద

యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి
చంద్రమావా అపామాయతనం ఆయతన వాన్ భవతి
యః చంద్రమస ఆయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపోవై చంద్రమస ఆయతనం
ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి

నక్షత్రాణివా అపామాయతనం ఆయతన వాన్ భవతి
యో నక్షత్రాణామాయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపో వై నక్షత్రాణామాయతనం
ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి

పర్జన్యోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి
యః పర్జన్యస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపోవై పర్జన్యస్యాஉஉయతనం
ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యో‌உపామాయతనం వేద ఆయతన వాన్ భవతి

సంవత్సరోవా అపామాయతనం ఆయతన వాన్ భవతి
యఃసంవత్సరస్యాయతనం వేద ఆయతన వాన్ భవతి
ఆపోవైసంవత్సరస్యాయతనం ఆయతన వాన్ భవతి య ఏవం వేద
యోஉప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి


ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమో వయం వై శ్రవణాయకుర్మహే
సమే కామాన్ కామకామా యమహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు
కుబేరాయ వై శ్రవణాయ
మహారాజాయ నమః

ఓం తద్బ్రహ్మ ఓం తత్సర్వం ఓం తదాత్మా
ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ పురోర్నమః

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వ మింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః

త్వం తదాప ఆపో జ్యోతి రసోஉమృతం బ్రహ్మ
భూర్భువస్సువరోం

ఈశానస్సర్వ విద్యానా మీశ్వర స్సర్వ భూతానాం
బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోஉధిపతిర్
బ్రహ్మా శివోం మే అస్తు సదా శివోం

NaaraayaNa sooktam with Mantra Pushpam - Vedic Hymns  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,477; 104 తత్వాలు (Tatvaalu) and views 225,072
Dt : 25-Apr-2022, Upd Dt : 25-Apr-2022, Category : Songs
Views : 1188 ( + More Social Media views ), Id : 1370 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : naaraayana , suktam , mantra , pushpam , vedic , hymns , yopam , pushpam , veda , dhatapurastyadya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content