ఈ మందుల పెట్టె నింపు వ్రతం, 6 వ సంవత్సరం విజయవంతం గా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,307; 104 తత్వాలు (Tatvaalu) and views 226,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వచ్చే వారం కు అంటే 7 రోజుల కు అంటే మరలా శుక్రవారం దాకా, ముఖ్యమైన మందు లు నింపడం అయినది. 6 ఏళ్లుగా ప్రతి శుక్రవారం సాయంత్రం విధిగా వీటిని నింపాలి. ఇవి కాక వేరే బిళ్ళ లు కూడా ఉన్నాయి, కానీ ఇవి తప్పనిసరి.

ఎప్పుడు వేసుకోలేదో తాను మరచిపోయిందో, అప్పుడు మనకు, ఆ రోజు పెట్టెలో మందులు మిగులుతాయి. మనము కూడా గుర్తు చేయవచ్చు లేదా తగిన వైద్యము చేయవచ్చు గదా ఏమి తగ్గిందో మిగిలిందో తెలిస్తే.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బిళ్ళలు వేరు వేరు గ ఈ పెట్టెలో ఉంచవచ్చు. కూతురు కు తగ్గిన షుగర్, అర బిళ్ళ వీటిలో నే, ఉంటుంది. మిగతా బిళ్ళలు బీపీ, షుగర్, కొలస్ట్రాల్, గుండె, కాల్షియం, . . . చెందినవి.

ఇక్కడ ప్రతి మందుకు, ఓ చిన్న డబ్బా ఇస్తారు, పేరు మరియు ఎలా వాడాలో రాసి. ఆ డబ్బా మూత తిప్పాలి అంటే, కొంచెం ఓపిక ఉండాలి, అదిమి తీయాలి. ఇంక ఏడు డబ్బాలు మూత తిప్పాలి అంటే ప్రతి రోజు, మా అమ్మాయి వలన కాదు, అసలు వేసుకోవడము మానేస్తుంది.

ఈ మందుల పెట్టె నింపు వ్రతం, 6 వ సంవత్సరం విజయవంతం గా కొనసాగుతుంది. ఈ రాత్రి లోపల నింపక పోతే, మా అమ్మాయి నిద్ర పోదు, నన్ను నిద్ర పోనీయదు, ఎంత లేటు అయినా నింపాలి. 74 ఏళ్ల కూతురు ఉన్న వాళ్ళ కే తెలుస్తుంది ఆ ఆనందం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,307; 104 తత్వాలు (Tatvaalu) and views 226,151
Dt : 18-Apr-2020, Upd Dt : 18-Apr-2020, Category : General
Views : 943 ( + More Social Media views ), Id : 502 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pills filling in box , senior mother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content