Keyuraani Na Bhushayanti కేయూరాణి న భూషయన్తి केयूराणि न भूषयन्ति - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,027; 104 తత్వాలు (Tatvaalu) and views 225,948.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

you and your children, to know your own vaksuddi/ speech, sing these verses and share to your friends and relatives? To kindle the spiritual fire, to bring peace of mind, let us share our own sadhanas with all.

మీరూ మీ పిల్లలు, మీ వాక్సుద్ది తెలుసుకోవడానికి, ఈ పద్యాలు సొంతగా పాడి, మీ స్నేహితులు బంధువులకు వినిపిస్తారు కదూ? ఆధ్యాత్మిక అగ్ని రగిలించడానికి, మనశ్శాంతి కల్గించడానికి, మన సొంత సాధనలు చెపుదాము అందరికీ.

In All India Radios Sanskrit language study programme, for more than 40 years, the program begins with this Shloka, highlighting the uniqueness of this Shloka. This is a familiar Shloka for many. It is clear that education/ vaakku/ Guna is an ornament for a man, not a separate thing.

ఆలిండియా రేడియో ఆకాశవాణి సంస్కృత భాషాధ్యయన కార్యక్రమములో, గత 40 సంవత్సరాలకి పైగా, ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట, ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియజేస్తోంది. ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము. పురుషునకు విద్యయే ఆభరణము, వేరు కాదు అని సుస్పష్ఠము.

Keyuraani Na Bhushayanti Purusham Haaraa Na ChandrojjwalaH
Na Snaanam Na Vilepanam Na Kusumam Naalankrutaa MurdhajaH
Vaanyekaa Samalamkaroti Purusham Yaa Samskrutaa Dhaaryate
Ksheeyante Khalu Bhushanani Satatam Vaagbhushanam Bhushanam

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः I
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II भर्तृहरि नीतिशतकम् ।

భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .

ఆభరణాలు, వజ్రాల హారాలు ధరించడం వల్లనూ, మంచి అత్తర్లు పరిమళసుమాలు ధరించడం వల్లనూ, తాత్కాలికముగా గొప్పగా వుంటుందేమో కానీ, అది అశాశ్వతం. మంచి గుణ సంస్కార వంతమైన పలుకులే, శాశ్వత నిజమైన అలంకారాలు భూషణాలు. అలా మాటాడేవారే నడచేవారే గొప్పవారు.

Meaning: It is not the bracelets (kEyUra) a person is adorn (bhushyanti) with, not the necklaces (haaraa) as shiny (ujjwala) as the moon (chandra), not a nice bath (snaanam), not the smearing or anointing (vilepanam) he receives, not the flowers (kusumam) he is decorated hair which are indeed destryoed over a period of time. However, a persons well cultured speech/ activity/ samskara is greatly upheld by everybody which is the real decoration for that person.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,027; 104 తత్వాలు (Tatvaalu) and views 225,948
Dt : 20-Jul-2022, Upd Dt : 20-Jul-2022, Category : Devotional
Views : 1017 ( + More Social Media views ), Id : 51 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : keyurani , bhushayanti , purusham , chandrojwalah
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు