Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Irumudikattu Sabarimalaikki - Lord Ayyappa Swamy - Bhajana
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
+ + +
Every year, Swami devotees performs Maladharana and visits Ayyappa. Irumudi Kattu goes to Sabarimala and they do yatra with enthusiasm saying lets perform ghee abhishekam to Manikanth. They will do bhajan like Swami Saranamayappa, Saranam Saranamayappa.
ప్రతి ఏడాది స్వాములు మాలధారణ చేసి, అయ్యప్ప దర్శనానికి వెళతారు. ఇరుముడి కట్టు శబరిమలైక్కి, నెయ్యభిషేకం చేద్దాము మణికంఠునికి అంటూ ఉత్సాహముతో యాత్ర చేస్తారు. స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప అంటూ ఎలుగెత్తి పాడుతారు.
మా లాంటి అభాగ్యులకు, దీనులకు దొరవు అని, మండల దీక్ష తీసుకుని, నీ గిరి చేరడానికి, కదిలితిమయ్య. నీ శబరీ కొండ, మా లాంటి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలిన అందరికీ, అండ కదా తండ్రీ అని ఆర్తిగా తమ వేదనను వినిపిస్తారు.
వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని, కొండలు దాటుకొని, గుండెల నిండా అయ్యప్ప మహాత్యం ను నింపుకొని, ఓ మణికంఠ చేరితిమయ్య, నీ దివ్య కరిమల క్షేత్రం, అది మాకు కలియుగ వరము కదా అంటూ కీర్తిస్తారు. మరి మీరూ అయ్యప్పని కొలుస్తూ ఈ పాట పాడుతారా మరి.
+ + +
స్వామియే, శరణమయ్యప్ప
ఇరుముడి కట్టు.., శబరిమలై.క్కి
నెయ్యభిషే.కం., మణికంఠునికి.. - 2 సార్లు మొత్తము
అయ్యప్పా.., స్వామియే.. అయ్యప్పా.
ఇరుముడి కట్టు.., శబరిమలైక్కి
నెయ్యభిషే.కం., మణికంఠునికి.- 2 సార్లు మొత్తము
స్వామి శరణమయ్యప్ప, శరణం శరణమయ్యప్ప 2
దీనుల దొరవు అని, మండల దీక్షాగుని
నీ గిరి చే.రు, కదిలితిమయ్య
నీ శబరీ కొం.డ, అందరికీ అండ కదా..||ఇరుముడి కట్టు||
కొండలు దాటుకొని, గుండెల నింపుకొని
ఓ మణికంఠ., చేరితిమయ్య
నీ కరిమల క్షే.త్రం, కలియుగ వరము కదా||ఇరుముడి కట్టు||
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2269 General Articles and views 2,598,148; 104 తత్వాలు (Tatvaalu) and views 277,424
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments