దైవకృప, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానవత్వం, మానసిక బలం, అరిషడ్వర్గాలు, మనసు పై పట్టు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,452; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శుభోదయం, శుభ దినం, శుభ సంకల్పం. అందరం బాగుండాలి దేవుని కృపతో.

దేవుని కి కావలసిన ది, మనం ప్రాపంచిక స్వార్థ లౌకిక బాగోగులు కాదు. ఎందుకు అంటే ఇవి భ్రమలు, అశాశ్వతమైనవి. ఏక్షణమైనా వీడవచ్చు, ఆపలేము. భవిష్యత్ మనది కాదు. కనీసం రేపు ఉదయం కూడా, మనకు తెలీదు మన చేతిలో లేదు. నెలకో వింత వైరస్ తో దేశాలే అల్లాడిపోతున్నాయి. ఎందుకంటే మనము, మానవుల మంచి మాటలు వినము.

నేడు వాస్తవము. ఇప్పుడు, మనకు మనం ఎంత సంస్కరింప బడ్డాము? ఎంత పాత్రత వచ్చింది మనకు? ఇతరుల కు, నిస్వార్థంగా ఏమి సాయం చేశాము? కనీసం మాట సాయం చేయగలిగామా?

మా పాప పరిహారం కోసం, కొత్త పాప నివారణ కోసం, మాకు తెలిసిన తేలిక విధానం లో, దైవకృప, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానవత్వం, మానసిక బలం, అరిషడ్వర్గాలు, మనసు పై పట్టు మరియు మనశ్శాంతి కోసం, ఇక్కడ విడిగా చెప్పినవి ప్రయత్నిస్తున్నాము. అవి తప్పు కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు. మీరు పాటించేవి, ఇంకా మంచివీ కావచ్చు. అవి కూడా పదిమందికి తెలిసే విధముగా చెప్పగలరు, ప్రయత్నిస్తాము.

పుణ్యాత్ములు మీరు, ఇంకా పుణ్యం పెంపుదలకు, వీటిలో కొన్ని వ్రతాలైనా నియమాలైనా, వీలు చేసుకుని ప్రయత్నం చేయ ప్రార్థన.

* రాబోయే ముఖ్య రోజులు - మార్చి 8 మహిళా దినోత్సవం, డీ ఎస్ టీ సమయ మార్పు, 10 హోలీ, 25 ఉగాది

పంపినవి ప్రతి అక్షరం మనసు కు అర్థం అయి ఎక్కితే, తెలీకుండానే సాత్వికులం. ఓం నమో నారాయణాయ.

1) ఆయన దయ తో 37 వ వార 108 దేవాలయ దైవ ప్రదక్షిణ వ్రతం. ఉదయం 10 లోపు ఆగకుండా, ఖాళీ కడుపు, ఖాళీ పాదం, బండల పై, మంత్రోచ్చారణ తో, కరమాల వేళ్ళ గీతల లెక్క, 3 బై 3 గదుల పొడవు వెడల్పు గుడి, గంటా పది నిమిషం

2) 6 వ ఏడు 74 ఏళ్ల అమ్మ తో కలసి 8 వ్రతాలు

* షుమారు 291 వార దేవాలయ దీప వ్రతం, శనివారం ఉదయం 8 గుడి, అమ్మ తో 9 నవగ్రహ మరియు శివ సూర్య ప్రదక్షిణలు, నిమ్మ నేతి దీపాలు.

* మాతృ రామ నామ, 7 లక్షల 48 వేల శ్రీ రామ కోటి, ఫిబ్రవరి 22, 2020 కి. * మాతృ భిక్ష స్వీకార * మాతృ మైలు నడక * మాతృ ఆరోగ్య రక్షణ

* మాతృ పోషక - బాదం, వాల్నట్, ఖర్జూరం, అరటి, ఆపిల్, సెనగ, కివి, అవకాడో, ఎండు ద్రాక్ష, సీజన్ పండ్లు

* రోగ నిరోధక - అన్ని పచ్చివి - రోజూ అల్లం, వెల్లుల్లి, పెద్ద ఉల్లి, వేపాకు పొడి, ఆకు / కాకర/ ముల్లంగి/ బీట్రూట్/ కారెట్/ కాలె/ సెలరి రసం.

* నిత్య కషాయ - పరగడుపు ఉదయం 7 లోపు, మిరియ చెక్క పొడి, అల్లం, పసుపు, లవంగ, యాలుక, రాత్రి మెంతి నీళ్ళు తో వేడి చేసి, నిమ్మ రసం తో

3) 4 వ ఏడు, షుమారు 195 వార గృహ తైల దీప వ్రతం, తులసి/ కార్తీక దీపం హాలులో రోజూ, మామూలు పూజ కాకుండా.

4) 20 ఏళ్లుగా ఆరోగ్య జాగ్రత్త వ్రతం - ఉదయం 5 యోగాసనం, శాఖాహారం, నేల నిద్ర, కారం ఉప్పు తగ్గిన తిండి, ఇతరుల కష్టం బాధ విని సలహాలు.

5) నిత్య ఆరోగ్య రక్షణ వ్రతం - మత్తు, పొగ, సోడా, డ్రింక్, ఫాస్ట్ ఫుడ్, నీసు, చీజ్, బేకరి, కొత్త సినిమా, చాక్లెట్, ఐస్క్రీం, బయట తిండి, ఒంటి మీద బంగారం - ల కు దూరం.

6) 11 ఏళ్ళుగా జన స్వచ్ఛంద సేవా వ్రతం, 828 ప్రదేశ/ ఈవెంట్ల కోసం ఉచిత ప్రచారం - భారత సంగీతముతో వీడియోలు, ఫొటోలు.

7) జన చైతన్య, హైందవ, మాతాపిత మరియు మాతృ భాషా విలువ ప్రచార 4 వ్రతాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,452; 104 తత్వాలు (Tatvaalu) and views 224,964
Dt : 01-Mar-2020, Upd Dt : 01-Mar-2020, Category : General
Views : 1137 ( + More Social Media views ), Id : 373 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sani siva deepam , nitya arogya vrataalu , vratamu , rules , pradakshin , niyamam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content