APLatestNews.com top Banner

Social Media links
సోషల్ మీడియాలో ఆంధ్రా పోలీసులు - జిల్లా ఎస్పీ మరియు సిటీ సిపి - వెబ్ లింకులు మరియు నంబర్లు - News
           
     
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

కరోనా సమయమైనా లేదా మామూలు సమయములో నైనా, 24 గంటలు, ఇంటా బయట, ఊళ్ళో ఊరిబయట, పగలు రాత్రి, ఎండా వానలో, మనందరకు తోడు నీడ గా ఉండేది, పోలీసు సోదరులు మాత్రమే.

డిజిటల్ ఇండియా లో భాగముగా, డిజిటల్ ఆంధ్రా పోలీసు కూడా, భాగస్వామ్యము అయ్యింది. ప్రజలను నేరుగా కలవడానికి వాట్సాప్ నంబర్లు, ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ లు సిద్ధము చేసింది. అందరినీ ఆ సర్వీసులు వాడుకొమ్మని సవినయముగా వారి సోషల్ మీడియాలో ప్రకటించినది.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా లో అందుబాటులో ఉన్నారు. జిల్లా మరియు పెద్ద సిటీ ల కంట్రోల్ రూం, వాట్సప్ నంబర్లు ఇచ్చారు, అత్యవసర మెసేజ్ ల కు. అలాగే టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. అన్ని జిల్లాలకు చెందిన వి ఇక్కడ చూడవచ్చు.

మీరు నేరు గా, జిల్లా ఎస్పీ గారికి, అలాగే సిటీ కమీషనర్ గారికి, మెస్సేజ్ లు పంపవచ్చును. చూడిండి, ఈ కింది లింక్ లు మరియు ఫోటోలలో ఉన్న నంబర్లు తో సరిచూసుకోండి, తప్పులు ఉండవచ్చును.

మెసేజ్ పెట్టే ముందు నంబర్లు వెరిఫై చేసుకోండి, పోలీసు వారిది అవునా కాదా అని, వారి వెబ్సైట్ లో. మీ జిల్లా, ఫేస్బుక్ ట్విట్టర్ లో, లైక్ మరియు ఫాలో తో, ఉచిత సమాచారం పొందవచ్చు. లింక్ లేదా నంబర్లు తప్పు ఉంటే తెలియజేసిన, సరిచేస్తాము.

మనము ఇంతకుముందు , స్ధానిక పోలీసులు సేవలు త్యాగాలు వెలుగు కోసం, డీఎస్పీ మరియు సీఐల స్ధాయిలో కూడా, సోషల్ మీడియా పేజీలు కోరాము. డివిజన్ ఐజీ గారి, సోషల్ మీడియా ఎకౌంటు లు కూడా ఉండాలి. లింకు లు తెలిసిన, ఇవ్వగలరు.

ఈ కరోనా సమయంలో, పోలీసు సోదరుల త్యాగాలు సేవలు, మరువలేనివి.

ప్రతి ఇంట్లో తప్పక ఉండాల్సిన, టోల్ ఫ్రీ నంబర్లు, చిత్రము 5 లో చూడండి.

AP Police and Women Safety - 100, 112 , 181 Toll-free numbers. 108 - Govt Ambulance, 104 Health and Medicine, 14410 Tele medicine, 1902 public issues, 14400 - anti corruption, 14500 - Sand and Alcohol, 1907 - Agriculture, 1912 - Electricity issues, 1010 - Fire Dept.

All District SPs and CPs are maintaining Social Media Accounts(WhatsApp, Facebook and Twitter). Please follow and make use of the services. APPolice.

Earlier, we requested for social media pages, even at the level of DSP and CI, for local police services and scarifies. There should also be division/ region IG/ DIG social media accounts. If you know the links, please let us know.

Please verify the picture (provided by police) and table data for accuracy. Please make sure about the numbers from AP Police website and Facebook links also, before contacting and messaging them. We can correct if you inform the changes or mistakes.
Andhra Pradesh, District and Local Police pages and Numbers
SNoState/ Dist/ Div/ City PoliceName (IPS)Social Media/ WebSite
నవీకరిస్తోంది (Latest Updated)
*Home MinisterSri M. Sucharitha
 
***DGPSri D Goutam Sawang
*Police HQRSAP Police Cyber Mithra/ Space 9121211100
 
*IGP, Rayalaseema region
DIG KNL Range (KNL, KDP)
DIG ATP Range (ATP, TPT U, CTR)
-
KNL - Sri P Venkatarami Reddy
ATP - Sri Kanti Rana Tata
*IG, Guntur Range
GTR U R, NLR, PKM
Sri J Prabhakar Rao
*IGP, Andhra region
DIG VSP Range (VSP, VZM, SKL)
DIG ELR Range (EG, WG, RJY U, KRI)
-
VSP - Sri L.K.V. Ranga Rao
ELR - Sri K.V. Mohan Rao
 
***Ananthapuramu District PoliceSri B. Satya Yesu Babu 9989819191
*Chittoor District PoliceSri S. Senthil Kumar 9440900005
*East Godavari District PoliceSri Adnan Nayeem Asmi 9494933233
*Guntur Rural District PoliceSri Ch Vijaya Rao 9490619398
*Guntur Urban District PoliceSri PHD Rama Krishna 8688831568
***Krishna District PoliceSri M Ravindranath Babu 9182990135
***Kurnool District PoliceSri K Fakirappa 7777877722
*Nellore District PoliceSri Bhaskar Bhushan 9390777727
***Prakasam District PoliceSri Siddharth Kaushal 9121102266
*Rajamahendravaram Urban Police- 9490760794
*Srikakulam District PoliceSri RN Ammi Reddy 6309990933
***Tirupati Urban District PoliceSri A Ramesh Reddy 8099999977
***Vijayawada City PoliceSri Ch.D. Tirumala Rao 7328909090
*Visakhapatnam Rural District PoliceSri Attada Babujee 9849240203
*Visakhapatnam (Vizag) City PoliceSri Rajeev Kumar Meena 9493336633
***Vizianagaram District PoliceSmt. B Raja Kumari 6309898989
*West Godavari District PoliceSri Navdeep Singh Grewal 9550351100
***YSR Kadapa District PoliceSri K.K.N. Anburajan 9121100650
 
*DSP Police-
*CI/ SI Police-
*** Frequent updates daily on FB, use their FB link and verify  
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.


Photo/ Video/ Text Credit : AP Police
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 610 General Articles, 46 Tatvaalu
Dt : 04-Jun-2020, Upd Dt : 04-Jun-2020, Category : News
Views : 208 ( + More Social Media views ), Id : 576 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : AP Police , Andhra cops , Social Media , District SP , control room , City CP , Web Links , phone Numbers , facebook , twitter , whatsapp

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content