మిగతా లోకం తీరు కూడా
చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి.
2046 కధనాలు.
ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2081 General Articles and views 1,819,870; 104 తత్వాలు (Tatvaalu) and views 220,054.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.1 min read time.
చూడండి, మైనర్ బాబు సినిమాలో అనుకుంటా, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం, ఎస్వీ రంగారావు గారి మాటలు. పిల్లల పెంపకం గురించి - అందరమూ డబ్బు సంపాదనలో పడి, పిల్లలు ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారు అని పట్టించుకుంటున్నామా? చివరకు చూస్తే వారి వెనుక డబ్బు ఉంది కానీ, వ్యక్తిత్వం సంస్కారము ఉండటము లేదు అని.
ఇంకో 25 ఏళ్ల తర్వాత అయినా పాటిస్తామా అవి? అప్పుడు, తెలుగు అర్థం కాదేమో, గూగుల్ లో తర్జుమా చేసి వినాలి.
మన చుట్టూ చూడండి, తల్లి దండ్రులు నే, ఇబ్బంది పెడుతున్న సొంత పిల్లలు, లేదంటే పెళ్ళాడి మన ఇంటికి వచ్చిన బయట పిల్లలు. ఎవరి పెంపకం వారినే దెబ్బ తీస్తుంది, పెళ్ళి అయినాక, అవతలి కుటుంబం ను, ముప్ప తిప్పలు పెడుతుంది.
వయసు లో ఉన్నప్పుడు, పక్కన చెప్పే వారందరిదీ సోదిలే అని ఎగతాలిగా అంటారు. వయసుడిగిన తర్వాత, వాళ్ళ సొంత పిల్లలే, పేరెంట్స్ మాటలను, అదే సోది అంటున్నారు.
అందుకే జిల్లేడు చెట్టు విత్తనాలు నాటి , మామిడి కాయ పూత రాలేదు అని, చివరలో ఏడిస్తే ఏమి లాభం. మనకు లేనిదీ మనం నేర్పనివి, పిల్లల కు రావు కదా.
నా చుట్టూ ఉన్న పేరెంట్స్ పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది, రేపు మన పరిస్థితి అదే. ఏమీ చేయలేని పరిస్థితి. అదేమంటే మీకెందుకు మా వాళ్ళ సంగతి, మా పేరెంట్స్ ని మా ఇష్టం వచ్చినట్టు, చేసుకుంటాం అంటున్నారు.
యధా పేరెంట్స్, తధా చిల్డ్రెన్. మొక్కై వంగనిదే మానై వంగదూ కదా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, అన్ని సరి పోతాయి ఏమో.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2081 General Articles and views 1,819,870; 104 తత్వాలు (Tatvaalu) and views 220,054
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము