APLatestNews.com top Banner
         
స్నేహితుల దినోత్సవం - స్నేహితుడికి మంచి చెడులో సత్యం చెప్పాలి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు! వారికి కూడా ఒక రోజు ఇచ్చారు, గుర్తు చేసుకోమని , మరచి పోయిన గతాన్ని.

ఎందుకంటే భ్రమ ల లో, స్నేహం విలువ మరచాము కాబట్టి. ఇప్పుడు స్నేహం అంటే, అవసరం, అవకాశం.

ఈ రోజు ల లో మంచి స్నేహితులు ను చూడండి. ఖచ్చితంగా వీరే అయిఉంటారు. వీరిని ఎవరూ విడదీయలేరు, కళ్ళు తెరచినప్పుడు వారికి వారు తప్ప. 1. గ్లాసు మజ్జిగ, ముక్క, పొగ పీల్చేవారు 2. అమ్మ ని , అత్త ని , భర్త ని , భార్యను ని రాచి రంపాన పెడటం లేదా వదిలేయడం లేదా లెక్క చేయకపోవడం. 3. అహంకారం, అధికారం , వ్యాపారం, . . .

అంటే చెడు గుణాలు కలిసేవారే అవసరానికి ఉత్తమ స్నేహితులు అవుతున్నారు.

అది కాదు స్నేహం. స్నేహితుడికి మంచి చెడులో సత్యం చెప్పాలి. వారు కింద పడిపోకుండా చెప్పాలి , ఆపాలి, ఆదుకోవాలి. ఉన్న వారు, లేని వారు అన్న భేదం ఏనాటికి లేకుండా ఉండాలి. వయసు, కుల , మత, లింగ భేదం కూడదు. ప్రోత్సాహించాలి, కానీ బట్రాజు లా పొగడ్తలు కూడదు.

నిజమైన స్నేహితులు ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మన తప్పులు నిర్మొహమాటంగా ఎత్తి చూపేది, మన స్నేహితులే తల్లి దండ్రులు తర్వాత.

స్నేహనికి మారు పేరు నువ్వు/ మనం ఎప్పుడు అవుతావు/ అవుతాము అని ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి.

ఎప్పుడూ దేవుళ్ళు లేదా తాతలు లేదా ఇంకోళ్ళ గురించి వేరే వాళ్ళ ఫోటోలు వాట్సాప్ పంపుకోవడం, ఇంతేనా ఇక మన బతుకు.

సొంతముగా రెండు లైన్లను, బండ బారిన, మన గుండె లు రాయలేవా, ఆ తడి ఎండి పోయిందా.

Dt : 04-Aug-2019, Upd Dt : 04-Aug-2019 , Category : General, Views : 57 ( id : 145 )
Tags : friendship day , true friendship
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content