APLatestNews.com top Banner
         
బుద్ది చలించనిదై పరమాత్మ యందు స్థిరముగా నిలిచిన, ఆత్మ సాక్షాత్కారము పొందగలవు - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
భగవధ్గీతలో 2–53 శ్లోకం - శ్రుతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా, సమాధావచలా బుద్ధిస్తదా యోగమవప్స్యసి.

నానా విధ శ్రవణాదులచే కలత చెంది ఉన్న, నీయెక్క బుద్ది ఎప్పుడు చలించనిదై పరమాత్మ జ్ఞానమందు స్థిరముగా నిలిచి యుండునో, అప్పుడు యోగమును(ఆత్మ సాక్షాత్కారమును) పొందగలవు.

ఆత్మదర్శనము కావలన్నా, తద్వారా పరమాత్మ దర్శనము పొందలన్నా, యోగసాధన ఒక్కటే ఏకైక మార్గము. అది తప్ప మరొక మార్గము లేదు .

Dt : 14-Sep-2017, Upd Dt : 23-Feb-2019 , Category : Devotional, Views : 719 ( id : 13 )
Tags :

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.