Silicon Andhra was celebrating Sri Annamacharya Jayanthi Utsavalu during Memorial Day weekend (May 25th to 27th).
పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు, సిలికానాంధ్ర నాయకత్వములో, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం, మిల్పిటాస్, కాలీఫోర్నియా, అమెరికా(యు.ఎస్.ఏ).
అన్నమయ్య ఆణిముత్యాల పదాలు, ఎన్నో గొంతులతో సుమధుర గానాలుగా వెదజల్లుతుంటే, తెలుగు దేశాన ఉన్నామా అని ఓక అనుమానం వచ్చింది. అవును, తెలుగు వారితోనే ఉన్నాము, పులకించే భక్తి భావముతో వచ్చే, ఆ సుగంధపు వాసనలు తిరుపతి వి కావు, అమరావతి వీ కావు, భాగ్యనగరాని వి కూడా కావు. మరి ఎక్కడివి, ఇక్కడివే అమెరికా పశ్చిమాన కాలీఫోర్నియా లో ఉన్న మన తెలుగు సిలికానాంధ్రావి. మీరే చూసి ఆనందించండి చిత్రములు మరియు ద్రుశ్యములలో.
ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, తెలుగు వారికి కనుల విందు చేస్తున్న, సిలికానాంధ్ర.
Catg = ;City(s) = Milpitas; State(s) = CA; Country = USA Title = Sri Annamayya Jayanthi Utsavam by SiliconAndhra, Milpitas, CA, USA Keywords = Sri Annamayya Jayanthi Utsavam, SiliconAndhra, Milpitas, CA, USA
Published on Jun/03/2019 - 4396 Views ( + More Social Media views )
This TV, That TV, Our TV, Your TV - But we can see all TV, Raido & Paper News Entertainment Here!
Facebook Comments
Sri Annamayya Jayanthi Utsavam by SiliconAndhra, Milpitas, CA, USA - Related News