అందుకని మేము బాధ పడి కొట్లాడి, వచ్చే సహాయం వ్యాపారం, అక్క కోసం మానుకోవాలా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,190; 104 తత్వాలు (Tatvaalu) and views 224,944.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా కేస్ లు రోజు రోజు కి పెరగడంతో, 2 వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. కేవలం నిత్యావసరాల మాత్రమే ఉదయం 6 నుండి 9 వరకు అనుమతి జారీ చేశారు అంటున్నారు. జాగ్రత్తలు సుమా ఆరోగ్యం, మనలో అది ఉన్నా, బయట పడదు అంటున్నారు.

అమ్మా తమ్ముళ్లు ఇద్దరూ బాబాయి పిన్ని అత్త మామ బాగున్నారా, సమాచారం లేదు.

చిన్నోడా పెద్దోడా, అమ్మ అంటే పిన్ని ఉన్నంతకాలం అయినా, రెండు నెలల కోసారి కాస్త సమాచారం ఇవ్వండి రా, అమ్మ ఎలా ఉంది ఆరోగ్యం గా ఉందా, అని మాటలో ఫోటోలో పెడుతూ. ఆ తర్వాత ఎటూ పలకరు, మీరు తెలిసిందే గదా.

ఆ బాబాయి వడ్డీ డబ్బులు తిని పలకడు. మీరు తినకుండా నే పలకరు. తేడా ఏమిటి ఇద్దరు కూ? అవ్వ.

అవసరం లేకపోతే, ఇంట్లో వాళ్ళ నైనా పట్టించుకోము, అన్న భావన నుండి బయటకు రాండి. మీ నాన్న కున్న, మంచి లక్షణాలు ఏమన్నా ఒకటైనా వచ్చాయా, స్వంత లాభం కొంత మానుకుని అని, పొరుగు వారికి తోడ్పడవోయ్ అని.

నా బాధ మీ గురించి కాదు, ఇంత బాధ్యతారాహిత్యముగా ఉంటే, పిల్లలు గురించి ఏమిటి? మీరే ఇలా ఉంటే ఇంత వయసు వచ్చిన తర్వాత, అసలు పిల్లలు మీ మాట అయినా వింటారా? ఇప్పుడు అయినా, భవిష్యత్తు లో అయినా.

తమ్ముడి జవాబు - అన్నా , మా సంగతి తెలిసి, ఎందుకన్నా అట్లా అంటావు. మన బాబాయ్ దైనా, మా దైనా ఒకటే సిద్ధాంతం, మాకేంటి ఇప్పుడు ఉపయోగం అవసరం? అంతే అది తప్ప, ఇక మిగతావి, ఏవీ ఉండవు కనపడవు. మీ లాంటి బయట వారి సంగతి దేవుడు ఎరుగు. మా సొంత అక్క సంగతే పట్టించుకోము, దానికేమంటావు.

ఇప్పుడు మా అక్క కు కూడా, ఇవ్వలేదు ధనం అని అందరికీ తెలుసు కదా. అందుకని మేము బాధ పడి అలిగి కొట్లాడి, తగువు పెట్టకుని, మాకు వచ్చే సహాయం అండ లాభం వ్యాపారం, అక్క కోసం మానుకోవాలా? ఎన్నికల నామినేషన్ కు వెళ్ళ కూడదా, మా అక్క కు అన్యాయం చేసారు అని? మా కుటుంబం, మంచి అవసరం నాకు ముఖ్యమా లేక అక్క అన్న బాధ ధనం ముఖ్యమా?

అరే, అసలు అవసరం ముందు, మా సొంత కుటుంబం నే పట్టించుకోము, దేవుడు సాక్షిగా. ఇంక అక్క, అన్న బాధలు మాకెందుకు?

కరోనా వచ్చింది, కుటుంబం జాగ్రత్తలు చెప్పారు కదా అందరూ. నా సొంత కుటుంబం ని ప్రేమిస్తే, 50 మంది తో కలసి నామినేషన్ కు వెళతానా? ఏదైనా అయితే నష్టం నా ఇంటికేగా, అయినా ఆగానా? ఆగను.

మొన్న ధనం దగ్గర ఒక అనుచరుడు ని ఇరికించారు, రేపు ఇంకో అనుచరుడు ని ఇరికించాలి అంటే, బాబాయి నన్నే చూపిస్తారు, నమ్మకమైన వాడు అని. అది విశ్వసనీయత అంటే, వారి కోసం నేను నలిగిపోతాను.

అదీ నా నిబద్ధత. ఇప్పుడు అవసరం మాత్రమే ముఖ్యం. తన మన, నీతి నియమాలు, తీసి పెరట్లో పాతి పెట్టు, కూడు గూడు గుడ్డ ఇవ్వవు. హాయిగా ఎవరిపని వారు చేసుకుందాం, మన స్వార్ధముతో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,190; 104 తత్వాలు (Tatvaalu) and views 224,944
Dt : 12-Aug-2020, Upd Dt : 12-Aug-2020, Category : General
Views : 845 ( + More Social Media views ), Id : 644 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : suffer , fight , help , business , sister , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content