ఇంత చిన్న లాజిక్, బాబాయి మరియు తమ్ముడు ఎందుకు మరుస్తున్నారో రెండు ఏళ్లుగా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,642; 104 తత్వాలు (Tatvaalu) and views 225,162.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అందరికీ తలనొప్పి వద్దు. ఇప్పటికే మన పాత మెసేజ్ లు, చుట్టాలు, గుమస్తాలు, స్నేహితులు ద్వారా ఎంతమంది కి చేరాయో తెలీదు. వాళ్ళు అంతా చాటుగా అయినా నవ్వు కుంటారు, అబ్బా ఇంత గొప్పవారా అని. పైన పటారం లోన్ లొటారం అంటే ఇదే కదా అని. అవి ఎం ఎల్ ఏ కి, మంత్రి కి, మన తమ్ముడు కి పోటీ గా నిలబడి న లేదా ఉపసంహరణ చేసుకున్న వారికి దొరకవచ్చు.

ఇంక కొత్త వి వద్దు, ఇకనైనా బాబాయి కి చెప్పి, తొందరగా ముగింపు ఇవ్వండి.

పల్లెటూరు వాళ్ళ తో కూడా బాబాయి ని మాట్లాడమను. వాళ్ళు, అందరు అంగన్వాడీ టీచర్లు కలసి, ఆటో లో మైకు పెట్టకుని, మోసము గురించి ప్రచారం చేద్దాం లేదా ఇల్లు షాపు ముందు, ధర్నా చేద్దామంటూ ఆలోచన చేస్తున్నారు, మన గురించి.

కష్టపడి జీవించే, మా సొమ్ము కు కూడా ఆశపడ్డారు, అన్యాయం కదా, రెండు ఏళ్లుగా తిరుగుతున్నాము అని. మనం గెలిచినా కూడా, పరువు రోడ్డు మీద తీయించుకోవడం, మంచిది కాదు. ఎం ఎల్ ఏ ఇవన్నీ చూస్తే, ఏంది ఈ తలనొప్పి మాకు అంటారు.

ఊళ్ళో చెల్లికి కూడా, అద్దె మరియు చీటీ పాట డబ్బులు కొంచెం ఆగమని, లేటు పర్లేదు అని చెప్పు. మన దగ్గర, వారివి ఉన్నాయి కాబట్టి, తగ్గించి రాయవచ్చు.

మీకు ఈ మూడు కూడా చాలా చిన్న విషయాలు, ఎందుకు రెండు ఏళ్లుగా ఆపుతున్నారో తెలీదు. రేపు కార్పొరేటర్ గా గెలిస్తే ఇంకా సంపాదించుకోవచ్చు. ఇలాంటి చిన్న వాటి మీద ఆశ ఉండకూడదు. ఆలోచన చేయండి, అందరికీ క్షేమము

అంగన్వాడీ టీచర్లు ఆయాలు, దేశం వారి సాయంతో, ఈనాడు జ్యోతి విలేకరులను కూడా తీసుకుని వెళ్లి, మన షాపు ఎదురు గా, పదిమంది తో పది నిమిషాలు ధర్నా చేసిన కూడా, జగనన్న అంటే ఆ పేపర్లు కు పడదు కాబట్టి, అడిగే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి, సాక్షి వారు కూడా రాయవచ్చు.

ఎందుకంటే తమ్ముడు కి సీటు అంటే, మన పార్టీ లో ఇంక ఎవరికో ఆ సీటు, తప్పి పోయి ఉంటుంది కదా. మన డివిజన్ భాగోతాలు అని రాస్తారు.

వాళ్ళ చిన్న మొత్తానికి, ఇంత బజారున పడటం అవసరమా? వాళ్ళు రెండు ఏళ్లుగా, మన షాపు మెట్లు ఎక్కడం, మన ఇంట్లో కోడలు కొడుకు గా, అవసరమా? మనకొద్దు తలనొప్పి, ఇచ్చి వదిలించుకుందాం.


చిన్న బాబాయి కి మొత్తం ఇచ్చారు లేదో కనుక్కోండి. అది తెలియనంతవరకు మనం నలుగురు గురించి అడుగుదాం. మంచి చేయడానికి అనుమతి అవసరం లేదు కదా. బాబాయి మనకు సహాయం చేశారు

చూడండి వడ్డీ బాబాయి ఎంత మూర్కంగా చేస్తున్నారో. ఫిబ్రవరిలో ఇంత అయినది అని లెక్క గట్టి, కాస్త ఉండురా అంటే కొంత ఇచ్చి బాగుంటుంది కదా.

ఈ మెసేజ్ లు బదులుగా, బాబాయి ని మంచి గా పొగుడుతూ, ఎంత మందికో పంపేవాళ్ళం కదా?

పైకి ఎదిగేకొద్దీ, చిన్న వాళ్ళ కు ముందు ధనం ఇచ్చి, వాళ్ళ తో జేజేలు కొట్టించుకొని, కోట్లు కొట్టివేయడం లేదా వెనక వేసుకోవడము సాంప్రదాయం కదా.

ఇంత చిన్న లాజిక్, బాబాయి మరియు తమ్ముడు ఎందుకు మరుస్తున్నారో తెలీదు రెండు ఏళ్లుగా, సీతా రామా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,642; 104 తత్వాలు (Tatvaalu) and views 225,162
Dt : 16-Mar-2020, Upd Dt : 16-Mar-2020, Category : General
Views : 811 ( + More Social Media views ), Id : 412 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : babai , uncle , people money , politics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content