ఇదే రజో తమో గుణ లక్షణం. మానసిక బలహీనతకు, దేవుడిని అడ్డం పెట్టకు, అది ఇంకా అధిక పాపం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,724,595; 104 తత్వాలు (Tatvaalu) and views 420,175.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

This is the characteristic of Rajo Tamo Guna. Tamo guna, mental weakness, do not use God, it is still a high sin

ఇదే రజో తమో గుణ లక్షణం. తమో గుణ, మానసిక బలహీనతకు, దేవుడిని అడ్డం పెట్టకు, అది ఇంకా అధిక పాపం

తప్పు ఆత్మ ద్రోహం అవుతుంది. ఇలా రాయి తప్పులేదు.

కొన్ని విషయాలను మార్చ లేను...నావరికి నేను ఎవరికీ అపకారం చేయను..ధర్మం కన్నా మోహం బంధం అవసరం అవకాశం మాకు ముఖ్యం. చేతనైన ఉపకారం చేస్తాను, దొంగలు ద్రొహులు పాపాత్ములు అయినా సరే, వారు మమ్మల్ని వదలాలే గానీ, మేము వదలం.

రాముడు క్రిష్ణుడు అంటే పిచ్చివారు ధర్మం వైపు ఉన్నారు, నానా మాటలు అవమానాలు పడ్డారు, సౌకర్యాలు పోగొట్టుకున్నారు. అందరికీ దూరం అయ్యారు. కానీ మనశ్శాంతితో ఉన్నారు. మాకు మనశ్శాంతి వద్దు, పిల్లల కోడళ్ళ కూతుళ్ళ తోడి కోడళ్ళ శిక్షణ కావాలి.

మేము తెలివి గల వారం, అధర్మం వైపు ఉంటాము. ఒక బిడ్డ, తల్లిని పనివారితో దూరంగా పెడితే, మేము సమర్దిస్తాము, ప్రొత్సాహం చేస్తాము, అద్దె వస్తుంది కాబట్టి, భాగస్వామి పించన్ ఇచ్చినా కూడా. రేపు మాకు కనీసం అలా పనివారితో సేవ ఉంటుంది అని ఆశ. ...

నా వరకు నేను వీలైనంత వరకూ ఎవరి మనసు నొప్పించె పనులను చేయను, కానీ ధర్మాన్ని కాపాడను...భగవద్గీత చదువుతాను, కానీ ఆచరించను.

నేను సంఘంలో ఉన్నాను, 75 శాతం పాపం తోనే నడుస్తాను. వెన్నుపోటు, గుండెపోటు, రోగపోటు తప్పదు అని నాకు తెలుసు. ఇతరులు వాడుకుని వదిలేసారు మాలాగా అని అనను...

కొన్ని విషయాలు సర్దుకోవాలీ..కొన్ని చూసి చూడనట్లు వెళ్ళాలి కపటం నటన 2 నాల్కల ధోరణితో. త్యాగం నిస్వార్ధ సేవ సజీవ గురువు సేవ అని చెయ్యం. మనల్ని ఇంకొకరి సేవకు అర్పించడం అనేది మాకు తెలీదు.

నువ్వు సత్వ గుణం కు ఉచితం గా ఇల్లు ఇస్తాను అన్నావు. మేము ఉచితం గా ముదుసలి వారికి బంధువులకు ఇవ్వం....నీలాగా ఉండటం నాకు కొన్ని విషయాలు లో కుదరదు. అదే మాకు పూజ, యాత్ర, యాగం, అను తప్పులేదు.

- - -

ఇదే రజో తమో గుణ లక్షణం. ముత్యాల జవాబు ఇదే. నీ తమో గుణ, మానసిక బలహీనతకు, దేవుడిని అడ్డం పెట్టకు, అది ఇంకా అధిక పాపం, భవిష్యత్ ఫలితం.

ఈ వారం నీకు పిలుపు రాకపోయిన, నువ్వు చేస్తున్న తప్పు నీకు అర్ధం కావడం లేదు. అదే సమస్య, ముత్యాలు పిల్లలు జగనన్న చంద్రన్న తో. తమను తాము తెలుసుకోరు, భవిష్యత్ పంచభూత శిక్షణ, వెన్నుపోటు, గుండెపోటు, రోగపోటు తప్పుకోరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,724,595; 104 తత్వాలు (Tatvaalu) and views 420,175
Dt : 02-Feb-2025, Upd Dt : 02-Feb-2025, Category : General
Views : 328 ( + More Social Media views ), Id : 2244 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : characteristic , Rajo , Tamo , Guna , mental , weakness , God , sin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content