Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
జులై 2022 నుంచి, మనమే ముందుండి హారతి పళ్ళెం పట్టుకుని, బిగ్గరగా పాడుతూ, చప్పట్లు తో అందరినీ ఉత్సాహ పరచడం మీకు తెలుసు.
4 హారతులు, పురుష శ్రీ నారాయణ సూక్తం మంత్రపుష్పం, స్పష్ట ఉచ్చారణ తో కూడా కదూ. ఎప్పుడూ ఏ విగ్రహాన్ని తాకలేదు జనం ఎదురు నటనకు, గుండెల్లో దేవుడు లేడని నిరూపించేందుకు. దూరంగా ఉండి దండం మాత్రమే, అయినా వారి అనుగ్రహం ఎప్పుడూ తగ్గలేదు.
3M - మాతా, మాతృభాష, మాతృదేశం కృతజ్ఞతలు తో ఉండాలి అందరమూ.
చదవడం వినడం పూజ పునస్కారాలు 30 ఏళ్ళు దాకా సరే. కానీ ఆచరణలో ఎప్పుడూ మిత్రమా, అనుభవం వచ్చినా కూడా చేయకపోతే, కాళ్ళు చేతులు మనసు చచ్చుబడిన 60 తర్వాత కూడా వినడమే నా? అవ్వ. మేలుగొలుపు.
మన తెలుగు గురువులు బ్రమ్మం, వేమన మరియు రాఘవేంద్రలను మరువము, వారి బోధనలు తేట తెలుగులో ఎప్పుడూ మనసులో మారుమ్రోగుతూనే ఉంటాయి.
గురువారం హారతులకు లేటుగా వచ్చారు ఏమిటి అని నన్ను అడిగితే, నా కూతురు కి స్నానం చేయించి, బొట్టు పెట్టి, అన్నం పెట్టి, కోటు తొడిగి, సాక్స్ బూటు తొడిగి, చేయిపట్టి నడకతో వచ్చే సరికి, 1 నిమిషం లేటు కాబోతోంది మన్నించాలి అంటే.
ఏది మీ కూతురు అని, వెనుక ముందు చూస్తున్నారు. ఈమే నా కూతురు అని 76 ఏళ్ళ అమ్మ ను చూపించా.
వారు ఆశ్చర్యం తో దండం పెట్టి, మీరు ఇంకా లేటుగా వచ్చిన పర్లేదు, ఎదురు చూస్తాం అన్నారు.
పెద్ద చదువులు ధనం ఉన్న వారికి, రెండు హారతులు అప్పుడు చెప్పే గుర్తు చేసే నీతులు మంచి మాటలు, కనీసం అటుఇటూ 20 మంది ఓ హారతికి ఉండవచ్చు.
1. గురువారం సాయంత్రం 2 హారతులు కూ దయచేసి రాండి, ఓ గంట తేడానే. గౌరవం తో ఎలుగెత్తి పాడే ప్రయత్నం చేయడం, ఇంట్లో అనవసరమైన వాటికి అరచే వాడే మన పెద్ద గొంతు తో.
2. కుంకుమ విభూతి ఉచితం గుడి ద్వారం లో, సొంతం గా కొనలేని వారికి అలాగె గుడి కి వచ్చే ముందు గుర్తు లేని వారికి, నుదుట బొట్టు కొరకు హిందువులు గా ఆచరణలో ఉంటే సుమా
3. పిల్లల ను దేవుడి ని పెద్దలను ప్రేమిస్తే, దయచేసి విగ్రహం తాకవద్దు. పిల్లల కు టీకా లేదు. దేవుడు గుండెల్లో ఉండాలి, బయట కాదు. తాకాల్సింది తల్లి దండ్రులు పాదాలను.
4. గురువు ను నిజం గా గౌరవిస్తే, పెద్దగా పాడండి చప్పట్లు తో, 20 నిమిషాలు సేపు మీ ఆవేదన తో
5. హారతి పళ్ళెం 4 గురు ఒకేసారి తిప్పితే, 4 పావలాలు రూపాయలో. అదే ఒక్కోరు తిప్పితే ప్రతి ఒక్కరు కూ రూపాయి దేవుని నుంచి. ఏది లాభం మీకు? కర్మఫలితం వ్యక్తి గతం భార్య భర్త బిడ్డ, ఎవరిది వారిదే.
6. రెండో సారి మరలా హారతి పట్టిన కూడా నష్టం ఏమీ ఉండదు, ప్రయత్నం చేయండి ఇంకోసారి, ఊరక విగ్రహం లా ఉండక.
7. నా కూతురు నేను 8 ఏళ్ళుగా వస్తున్నాం, 4 హారతులు వచ్చు. ఎప్పుడూ విగ్రహం తాకలేదు. అయినా దేవుడు అనుగ్రహించాడు అండగా ఉన్నారు కూడా.
ఇలా చెపుతుంటే, నవ్వుతూ ఎన్ని అనుకుంటున్నారో లోపల
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,802; 104 తత్వాలు (Tatvaalu) and views 221,551
Dt : 05-Feb-2022, Upd Dt : 05-Feb-2022, Category : General
Views : 511
( + More Social Media views ), Id : 1291
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
namaskar ,
late ,
thu ,
baba ,
harathi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments