శ్రీ గురు స్తోత్రం (గురు వందనం) Sri Guru Stotram (Guru Vandanam) श्री गुरु स्तोत्रम् (गुरु वन्दनम्) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,889,835; 104 తత్వాలు (Tatvaalu) and views 226,954.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Every year, India celebrates Teachers Day on 5th Sept to commemorate the birthday of Dr. Sarvepalli Radhakrishnan, the countrys first Vice President and former President, scholar, philosopher, and Bharat Ratna awardee, who was born on this day in 1888.

1888లో ఈ రోజున జన్మించిన దేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి, పండితుడు, తత్వవేత్త మరియు భారతరత్న అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, భారతదేశం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

Guru Stotram/ Vandanam is a hymn that reveres the importance of a Guru in ones life, and chanting this stotram enables one to be receptive to the Gurus grace. It praises the many qualities of a Guru and explains how a seeker’s life can transform under his guidance.

గురు స్తోత్రం/ వందనం అనేది, ఒకరి జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఒక శ్లోకం, మరియు ఈ స్తోత్రం జపించడం వలన, గురు దయను పొందవచ్చు. ఇది గురువు యొక్క అనేక లక్షణాలను ప్రశంసిస్తుంది మరియు అతని మార్గదర్శకత్వంలో అన్వేషకుడి జీవితం ఎలా రూపాంతరం చెందుతుందో వివరిస్తుంది.

But first we have to serve our own (older) parents and in-laws who are living gurus and then our own language guru. Without doing that, if one makes the mistake of pretending to serve the Guru of others (/ languages), even the real Guru and God will not forgive.

ఐతే ముందుగా మనము అర్హత సాధనకు, సజీవ గురువు లైన సొంత (ముదుసలి) తల్లి దండ్రులు అత్తమామలకు సేవ, అలాగే సొంత తెలుగు భాష గురువులైన బ్రహ్మం రాఘవేంద్ర వేమన ల సేవ చేయాలి. అలా కాకుండా, ఇతర భాషల గురువుల సేవ అని నటించే తప్పు చేస్తే, నిజమైన గురువు మరియు దైవం కూడా క్షమించదు.

If we don't respect Mom and Dad, we can't respect uncle/ aunty/ Guru also under any circumstances, except hypocritical acting and cheating.

తల్లి తండ్రిని గౌరవించనివాడు, బాబాయి పిన్ని గురువు ని ఎట్టిపరిస్తితిలోనూ గౌరవించలేడు, కపటం నటన మోసం తో తప్ప.

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 1 ॥

akhaṇḍamaṇḍalākāraṃ vyāptaṃ yēna charācharam ।
tatpadaṃ darśitaṃ yēna tasmai śrīguravē namaḥ ॥ 1 ॥

अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् ।
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ 1 ॥

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 2 ॥

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ 3 ॥

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 4 ॥

చిన్మయం వ్యాపియత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ 5 ॥

త్సర్వశ్రుతిశిరోరత్నవిరాజిత పదాంబుజః ।
వేదాంతాంబుజసూర్యోయః తస్మై శ్రీగురవే నమః ॥ 6 ॥

చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః ।
బిందునాద కలాతీతః తస్మై శ్రీగురవే నమః ॥ 7 ॥

జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః ।
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ॥ 8 ॥

అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే ।
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ॥ 9 ॥

శోషణం భవసింధోశ్చ జ్ఞాపణం సారసంపదః ।
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ॥ 10 ॥

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః ।
తత్త్వజ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 11 ॥

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః ।
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ॥ 12 ॥

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ ।
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ॥ 13 ॥

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ ॥ 14 ॥

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Sri Guru Stotram Guru Vandanam akhandamandalakaram  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,889,835; 104 తత్వాలు (Tatvaalu) and views 226,954
Dt : 04-Dec-2022, Upd Dt : 04-Dec-2022, Category : Songs
Views : 923 ( + More Social Media views ), Id : 1635 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guru , stotram , vandanam , akhandamandalakaram
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content