పాటతో పరమార్ధం - చిగురేసే మొగ్గేసే (భక్తి పేరడీ) - ఆలుమగలు - ఏఎన్ఆర్, వాణిశ్రీ, గుమ్మడి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,875,026; 104 తత్వాలు (Tatvaalu) and views 225,733.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chigurese Moggese (Devotional Parody) - Aalu Magalu - ANR, Vanisri, Gummadi

దైవసాధన చేద్దామన్న ఆలోచన చిగురు వేసి మొగ్గ వేస్తే, ఇక మనశ్శాంతి అన్న పువ్వులు మనకు అందుతూ నే ఉంటాయి, ఆనందముగా ఉంటాము. ఓ మోహాలకు దాసులా, ఎప్పుడు మొదలు పెడతారు? ఆ దైవాన్ని చేరాలని లేదా? అనవసరముగా ఆశల పాపం తో, బ్రమలన్నీ మోస్తావెందుకు?

కష్టాలు చుట్టుకుంటే, మునిగిపోతాము, నేడు కాకపోతే ఇంకో రోజు. మోహం పట్టుకుంటే, సమస్యల అలజడిలో చిక్కుకు పోతాము, మైమరచి మునిగిపోతాము. ఆ కోరికల్లో వుంది ఆకర్షణ, ఆ తర్వాత, పాపం ఆశలశాపం. అలా వ్యామోహాల్లో చిక్కుకుంటే, ఒళ్ళంతా గుల్లే.

అరిషడ్వర్గాలను చేరుకుంటే, మనము మారుతుంటాము. వాటిని వదలకుంటే, అందులోనే పడి దొర్లుతుంటాము. మనకు సుఖం అనుకునే, ఆ మోహాల్లో ఉందీ పతనంకు దారీ, దాసూ ఓ ప్రాపంచిక దాసూ. అది పాతుకుంటే మనసంతా మట్టే.

పాపం చుట్టుకోవాలని మనసౌతాది 80 శాతం మందికి, పుణ్యం కట్టుకోవాలంటే కష్టమౌతాది. గుబులెందుకుకింకా గారాల మనసా, ధ్యానంలో పోదాము భగవంతుని దాక అంటూ మన మనసును నయానా భయాన అదుపులో ఉంచుకోవాలి, ఆత్మ పరమాత్మ వైపు తిప్పాలి.

చిగురేసే మొగ్గేసే మనశ్శాంతి పుతపూసే..
సాధన చెయ్యావేమి ఓ మోహదాసా 2
ఆనందంగాఉండావేమీ ఈ..ఈ..ఈ..

చిగురేసే మొగ్గేసే ఆత్మశ్శాంతి పుతపూసే
చేరాలని లేదా ఏమి
ఆ దైవమును చేరాలని లేదా ఏమి
ఓ ఆశలశాపం.. బ్రమలన్నీ మోస్తావేమీ.. ఈ.. ఈ..

చుట్టుకుంటే మునిగిపోతావ్ ..
పట్టుకుంటే మైమరచిపోతావ్
చుట్టుకుంటే .. మునిగిపోతావ్ ..
పట్టుకుంటే మైమరచిపోతావ్ ..
ఆ కోరికల్లో వుంది సూదంటూ రాయి
పాపం ఆశలశాపం
ఆ కోరికల్లో వుంది సూదంటూ రాయి
అది చిక్కుకుంటే ఒళ్ళంతా గుల్లే...

చిగురేసే మొగ్గేసే మనశ్శాంతి పుతపూసే..
సాధన చెయ్యావేమి ఓ మోహదాసా 2
ఆనందంగాఉండావేమీ ఈ..ఈ..ఈ..

చేరుకుంటే మారుతుంటావ్..
వల్లకుంటే దొర్లుతుంటావ్...
చేరుకుంటే.. మారుతుంటావ్..
వల్లకుంటే.. దొర్లుతుంటావ్..
ఆ మోహాల్లో ఉందీ పతనంకుదారీ..
దాసూ ఓ దాసూ
ఆ మోహాల్లో ఉందీ పతనంకుదారీ..
అది పాతుకుంటే మనసంతా మట్టే..

చిగురేసే మొగ్గేసే ఆత్మశ్శాంతి పుతపూసే
చేరాలని లేదా ఏమి
ఆ దైవమును చేరాలని లేదా ఏమి
ఓ ఆశలశాపం.. బ్రమలన్నీ మోస్తావేమీ.. ఈ.. ఈ..

పాపం చుట్టుకోవాలని మనసౌతాది..
పుణ్యం కట్టుకోవాలంటే కష్టమౌతాది..
పాపం చుట్టుకోవాలని మనసౌతాది..
పుణ్యం కట్టుకోవాలంటే కష్టమౌతాది..

గుబులెందుకుకింకా గారాల మనసా..
ధ్యానంలో పోదాము భగవంతుని దాక...

చిగురేసే మొగ్గేసే మనశ్శాంతి పుతపూసే..
సాధన చెయ్యావేమి ఓ మోహదాసా 2
ఆనందంగాఉండావేమీ ఈ..ఈ..ఈ..

చిత్రం : ఆలుమగలు (1977 );సంగీతం : టి.చలపతిరావు;సాహిత్యం : వేటూరి; గానం : బాలు, సుశీల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,875,026; 104 తత్వాలు (Tatvaalu) and views 225,733
Dt : 19-Mar-2023, Upd Dt : 17-Mar-2023, Category : Songs
Views : 431 ( + More Social Media views ), Id : 1733 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : song , spirit , chigurese , moggese , devotional , parody , aalu , magalu , anr , vanisri , gummadi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content