ప్రకాశం పోలీస్ - కరోనా నివారణ చర్యలపై, ఇతర శాఖల అధికారుల మరియు శాసన సభ్యులతో సమావేశం - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2216 General Articles and views 2,481,605; 104 తత్వాలు (Tatvaalu) and views 266,469.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు, వారి స్టేషన్ పరిధిలోని ఇతర శాఖల (రెవిన్యూ, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ) ప్రాంతీయ అధికారుల మరియు ప్రజా ప్రతినిధులుతో కరోనా వైరస్ నివారణ చర్యలపై సమన్వయమై పూర్తిస్థాయిలో ప్రజా ఆరోగ్య భద్రతకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు.

Prakasam district police officers are coordinating with revenue, health, municipal, panchayat and concerning other department's local officers including Public representatives of their jurisdictions for ensuring all necessary preventive and protective measures to minimize health risks and for preventing the spread of corona virus.

చీరాల మున్సిపల్ కార్యాలయంలో,

* నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి గ్రంధి మాధవి గారు మరియు
* డి.ఎం.హెచ్.వో శ్రీమతి మాధవి లత గారు మరియు
* నియోజకవర్గం లోని సిఐ లు శ్రీ రాజమోహన్, రోశయ్య , ఫిరోజ్ గార్లు మరియు
* ఎమ్మార్వో లు వేటపాలెం శ్రీ లింగమహేశ్వరవు గారు, చీరాల శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు
* ఎంపిడివో లు శ్రీ నేతాజీ గారు, శ్రీ సాంబశివరావు గారు,
* మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్ర రెడ్డి గారు,
* పీఆర్ డియి రమణారావు గారు,
* అగ్రికల్చర్ అధికారులు మరియు సంబంధిత అధికారులతో,

కరోన పరిస్తితులమీద సమీక్ష సమావేశం నిర్వహించిన, స్థానిక శాసనసభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు.
 


Photo/ Video/ Text Credit : Prakasam Police
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2216 General Articles and views 2,481,605; 104 తత్వాలు (Tatvaalu) and views 266,469
Dt : 06-Jul-2020, Upd Dt : 06-Jul-2020, Category : News
Views : 1721 ( + More Social Media views ), Id : 24 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prakasam police , chirala , addanki , ballikurava , local officers , revenue , health , municipal , panchayat , mla , corona care , karanam , ci , mro , mdo , mpdo

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content