Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
దూరంగా ఉన్న అత్త, ఊళ్ళో ఉన్న పెద్ద తమ్ముడు లేదా పెద్దలు ఎవరైనా సలహా చెప్పండి. లేదా వడ్డీ చక్రవర్తి తో మాట్లాడండి. ధనం అందక బాధపడే చెల్లి, తమ్మి కూడా చెప్పవచ్చు.
వడ్డీ రావణుడు అన్ని ఫోన్లు వాట్సప్ ఆపేశారు, 2020 ఫిబ్రవరిలో అడిగితే, జూన్ జులై లో మొత్తం ఇచ్చేస్తామన్నారు. 2018 ఫిబ్రవరిలో నే బిడ్డలు మీద ప్రమాణం చేశారు, ఆ యేటి జులైలో ఇస్తామని. నీటి మీద రాతల బతుకులు, కుటుంబము మొత్తము అబద్ధాల నరం లేని నాలుక.
మరి ఉచితంగా ఊళ్ళో జనాన్ని బంధువులు ను ముంచిన కన్నీళ్లు తో ఆడుకుంటున్న, అనుచరుడు కుటుంబంకి ఉదారముగా ఉచితముగా నగర కార్పోరేషన్ సీటు ఇచ్చిన, ఎమ్మెల్యే మరియు మంత్రి గారు మరియు ఎంపీ గారిని మరియు ఇతర పార్టీ పెద్దలను, అలాగే ఉదారముగా కనీసం దగ్గర బంధువులు కు, వారినే ముదుసలి తల్లి ధనం ఇవ్వమని ఆసుపత్రి ఖర్చు కోసం, అలాగే ఊళ్ళో చెల్లి, పల్లెటూరు తమ్మి ధనం కూడా ఇవ్వమని లేదా తమ అనుచరుడుకి బుద్ధి జ్ఞానం కృతజ్ఞత చెప్పి ఇప్పించమని, జనం కన్నీళ్ళు తుడవమని, అర్జీ విన్నపం ఇస్తే ఎలా ఉంటుంది?
రేపు వీళ్ల ను నమ్మిన సీటు ఇచ్చిన, ఆ నాయకుల ను కూడా, అవసరానికి వెన్నుపోటు పొడుస్తారు కదా, సందేహము లేదు. జాగ్రత్త పడతారు కనీసము.
తర్వాత మనల్ని తిట్టుకుని ప్రయోజనం లేదు. వీలైన అన్ని దోవలు ప్రయత్నం చేసి ఓడిపోతే, ఆ తర్వాత దేవుడు చూసుకుంటారు. వారు ఫోన్ చేయకుండా, వివరణ చెప్పకుండా మాట్లాడకుండా, దాంకుని, ఎలక్షన్ లో మన ధనం ఖర్చు పెడుతున్న, కేబుల్ లో లాభాలు దాచుకుంటున్న, ఇంకో మంచి దోవ ఉంటే చెప్పగలరు, పెద్దలు అనుభవజ్ఞులు ఎవరైనా.
ఆవేశంతో ఏ పనీ చేయకూడదు, అందుకే అది చివర అస్త్రం గా మాత్రమే వాడాలి. ఆ ఊరి నుంచి అధికార నాయకులు దాకా, ప్రతిపక్ష నాయకులు కు సంవత్సరం గా, ఇతర మెసేజ్ లు కొన్ని వెళుతున్నాయి అప్పుడు అప్పుడు వారికి చెందినవి ఉంటే, విలేఖరి గా. మీకు చెప్పకుండా ముందుకు పోను.
ఇప్పటికే ఒక అనుచరుడు తలనొప్పి తో ఉన్నారు, ప్రతిపక్షము ఏకుతున్నది. ఇప్పుడు ఇంకో అనుచరుడు తండ్రి కొడుకుల కొత్త కధ వారికి, జనాన్ని వడ్డీలలో ముంచాక. కేబుల్ కి అపార్ట్మెంట్ లకు నిధులు, ఎక్కడ నుంచి వచ్చింది చెప్పాలి కదా?
తాతా తండ్రి ఆస్తులు అమ్మి, కట్టారా కొన్నారా? ఉళ్ళో జనము ధనమే గదా, లాభాలే గదా, మరి వారి అసలు వడ్డీ ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? అర్జీ లో స్పష్టంగా పేరు, వార్డు, ఊరు, నామినేషన్ ఫోటో కూడా ఉంటుంది. అదే నాయకులు కు మరియు మంత్రి గారికి కలపడానికి గుర్తు పడతానికి లింకు.
ఉపయోగం ఉన్నా, లేకపోయినా, ఇంకో దోవలేనప్పుడు, ముదుసలి తల్లి అవసరం కోసం ప్రయత్నం చేయాలి కదా.
మిగతా బాబాయి ల ధనం కూడా ఇవ్వాలి. మనతో పలికినా పలకకపోయినా, బాబాయి మరియు బంధువులు మంచి కోరాలి. గోటి తో పోయేదానిని నాంచి, ఇంతదూరం తెచ్చినది ఎవరు? మాది తప్పుంటే మీరు చెప్పండి, కనీసం కాగితం తిరగ రాయకుండా, 2016 నుంచి, నమ్మక ద్రోహం చేస్తోంది ఎవరు? ఎవరిస్తారు తల్లి వైద్యం ధనం?
వాళ్ళ లాగా, మనం ధనం ఎగకొట్టే వారి స్ధలాలు ఇళ్ళు రౌడీలు తో, తీసుకోలేము. ఆ తప్పుడు దరిద్ర హీనమైన, జనం చంకల చెమట మరియు సరీర రక్తం తో బతుకు, మనకు వద్దు. ధర్మ బద్దంగా, పెద్దలు కు చెప్పి, సరైన దోవలలో ప్రయత్నం చేసి ఓడిపోదాం. మనసుంటే మార్గాలు చెప్పండి, వారి మరియు ముదుసలి తల్లి మంచి కోరే, మంచి వారు ఉంటే.
అని రాము తన బంధువుల బాధ కన్నీళ్ళ గురించి, గోపీతో చెప్పుకున్నాడు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,423; 104 తత్వాలు (Tatvaalu) and views 221,521
Dt : 22-Jul-2020, Upd Dt : 22-Jul-2020, Category : General
Views : 835
( + More Social Media views ), Id : 607
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
leaders ,
followers ,
back stab ,
uncle ,
principle ,
interest ,
money ,
corporation seat
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments