వేపచెట్టు, ఎన్నో ఔషధ గుణాలు కలిగినది, మనకు అత్యంత విలువైనది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,124; 104 తత్వాలు (Tatvaalu) and views 224,641.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మహా లక్ష్మమ్మ తిరణాల అని, వేప చెట్టు కు పసుపు కుంకుమ పూసి మేళ తాళాలతో, పొంగళ్ళు పెట్టి, పూనకాలతో ఊగిపోతూ, శుక్రవారం లేదా ఆదివారం, పూజ పునస్కారాలు ఎందుకు చేస్తారో తెలుసా?

వేపచెట్టు, ఎన్నో ఔషధ గుణాలు కలిగినది, మనకు అత్యంత విలువైనది. ఆ చెట్టు ఉంటే, ఆ చుట్టుపక్కల క్రిమి కీటకాలు కూడా రావు.

అమ్మవారు పోసినా, పూనినా కూడా, వేపాకు తో ఉపయోగం కదా. వేప మండలతో పూయడం, కట్టడం, విసరడం చేస్తారు. వేపాకు నూరి ఒంటికి రాసుకుంటే దురద, జిల తగ్గతుంది అంటారు కదా.

అంటే వ్యాధులు తగ్గించే, యాంటీ బయాటిక్ మందు, వేపాకు, వేప పూత , వేప కాయలలో ఉంది. ఆయుర్వేదం లో కూడా వేపాకు వాడుతారు. షుగర్ రోగులకు మంచిది, నియంత్రణకు అంటారు.

వేప పుల్లతో మన తండ్రులు తాతలు ముత్తతలు పళ్లు తోమారు, పళ్ళు అందముగా ఆరోగ్యముగా ఉన్నాయి ఆనాడు. ఇప్పుడు పేస్టు ల లో కూడా వేప ఉంది, అని ప్రకటన లు చూస్తున్నాము కదా.

మేము కొంచెం వేప పొడి తేనె లో కలిపి, రోజూ తింటున్నాము. పెద్దలు పెట్టిన నియమాలు వెనకాల, చాలా కధ ఉంది, ఆరోగ్య విలువ ఉంది. తినగ తినగ వేము తియ్యగనుండు సామెత కూడా ఉంది.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,124; 104 తత్వాలు (Tatvaalu) and views 224,641
Dt : 17-Mar-2020, Upd Dt : 17-Mar-2020, Category : General
Views : 1656 ( + More Social Media views ), Id : 417 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : neem tree , medicinal values
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content