కన్నప్ప లా కష్టం. కనీసం దేవుడి గొంతు తో 2 పలుకులు, వేళ్ళ తో 2 అక్షరాలు - బిల్వాష్టకం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,180; 104 తత్వాలు (Tatvaalu) and views 225,822.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మహా శివరాత్రి రోజు, శివయ్య కు మన లేదా మన పిల్లల సొంత గొంతు తో, బిల్వాష్టకం లేదా ఇంకోటి, సోషల్ మీడియా లో, సొంత తెలుగు రాతతో, మన తల్లి కి, మన తల్లి భాషకు, మన శివ పార్వతులకు,

త్రికరణ శుద్ధి గా, ప్రణామాలు తెలుపుదాం. గాన మాధుర్యం అవసరం లేదు, గార్ధభ స్వరమైనా, చిత్తశుద్ధి త్రికరణ శుద్ది తో, ఆచరణలో చిన్న ప్రయత్నం చాలు.

భక్త కన్నప్ప లా, కళ్ళు ఇవ్వలేము. కనీసం భగవంతుడు ఇచ్చిన, గొంతు తో 2 పలుకులు పలికి వినిపించి, చేతి వేళ్ళ తో రెండు మాటలు రాసి క్రుతజ్ఞతలతో, ఎందుకంటే అవి లేని లేదా చేయలేని వారి బాధ మనకు తెలుసు కాబట్టి,

తెలిసిన వారితో మన ఇంటి వారితో, రెండు మాటలు రాపించి పలికించి, ఆ దేవ దేవునికి ధన్యవాదాలు తెలుపుదాము.

హైందవ భక్తి ని ఎలుగెత్తి చాటి, పిల్లల మనసులో, మంచి నాటుదాం. మనకు రానివి లేనివి, మన తర్వాత తరాలకు నేర్పలేము.

ముందు ఆదిగురువు అమ్మ పాదదాసుడు, తర్వాత హరిదాసుడు శ్రీనివాసుడు

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,180; 104 తత్వాలు (Tatvaalu) and views 225,822
Dt : 11-Mar-2021, Upd Dt : 11-Mar-2021, Category : Songs
Views : 1035 ( + More Social Media views ), Id : 1023 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kannappa , speak , 2 words , voice , god , type , 2 letters , fingers , bilvashtakam , Shiva , Siva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content