కొమురం భీముడో - RRR - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2217 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2252 General Articles and views 2,543,660; 104 తత్వాలు (Tatvaalu) and views 272,140.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Komuram Bheemudo - RRR - Jr NTR, Ram Charan, Alia Bhatt, Ajay Devgn, Ray Stevenson, Alison Doody, Olivia Morris, Keeravaani, Rajamouli, Kaala Bhairava

*పాటతో పరమార్ధం - కొమురం భీముడో - RRR - జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, కీరవాణి, రాజమౌళి, కాల భైరవ*

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

Komuram Bhim, (22 Oct 1901 – 27 Oct 1940) was a tribal leader from Adilabad district who fought against the Asaf Jahi Rajvasa for the liberation of Telangana.

కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.

Spiritual, sincerity respects the good Kshatriya/ fighting philosophy, shows them wise guidance. Have you heard the story of Chanakya Chandragupta?

ఆధ్యాత్మికం, చిత్తశుద్ది ఉన్న మంచివైపు మొగ్గు చూపే, క్షత్రియతను/ పోరాడే తత్వాన్ని గౌరవిస్తుంది, వారికి తెలివైన దోవ చూపిస్తుంది. చాణక్య చంద్రగుప్త కధ విన్నారు కదా?

Those who sacrifice for people, whether in life or in struggle/ fight against bad, glorify them as Guru Gods, and we should learn and practice their sincerity.

పదిమంది కోసం త్యాగం చేసేవారు, జీవితం లో అయినా చెడు పై పోరాటములో అయినా, వారిని గురువులు గా దేవుళ్ళుగా కీర్తించి, వారి చిత్తశుద్దిని మనమూ నేర్చుకోవాలి, ఆచరణలో చూపాలి.

A strong/rich man without a Guru becomes a monster, others cannot resist him, and falls after tormenting people. If Guru support is there, he will subdue his ego and lead him to the right path.

గురువు లేని బలవంతుడు/ ధనవంతుడు, తనకు ఎదురులేదని రాక్షసుడు అవుతాడు, పదిమందిని పీడించి పతనం అవుతాడు. అదే గురువు అండ ఉంటే, తన అహంకారాన్ని అణచి వేసి, సన్మార్గం వైపు నడుపుతాడు.

We leave our own elderly parents, without giving them equal facilities and leaving them as orphans far away, alone, where do we understand all this , your laughter?

మనము సొంత ముదుసలి తల్లి దండ్రులనే, సమాన సౌకర్యాలు ఇచ్చి మనతో పెట్టుకోకుండా, దూరంగా ఒంటరిగా అనాధలుగా వదులుతామే, మనకు ఇవన్నీ ఎక్కడ ఎక్కుతాయి అనేకదా, మీ నవ్వు?

But the panchabhut do not leave, that teaches us the experience in the last days, or even in the next life, that hellish torment is inevitable. That's why in this life, let's become human and make the next life pure, friend.

కానీ పంచభూతాలు వదలవు, ఆ అనుభవాన్ని మనకు చివరి రోజుల్లో నేర్పిస్తుంది, లేదా వచ్చే జన్మలో అయినా, ఆ నరక యాతన తప్పదు. అందుకే ఈ జన్మలో నే, మనుషులు గా మారి, వచ్చే జన్మ శుద్ది గా పెట్టుకుందాము మిత్రమా.

If everyone is like Buddha, others will come and rob them. When driving a car on the road, we should drive carefully, not just how much experience we have, but also how much experience the other driver has?

అందరూ బుద్దుని లా ఉంటే, ఇతరులు వచ్చి దోచుకుని పోతారు. రోడ్ మీద కారు నడిపేటప్పుడు, మనకు ఎంత అనుభవం ఉందో కాదు, అవతల డ్రైవెర్ కి కూడా ఎంత అనుభవం ఉందో చూసుకుని జాగ్రత్తగా నడపాలి కదా?

So, whether at home or on the street, slavery to wrongdoing, should be questioned and should not support. Alluri Sitarama raju in Andhra, as well as Komuram Bheem in Telangana, battle heroes.

కాబట్టి, ఇంట్లో అయినా వీధిలో అయినా, తప్పుడు పనులను బానిసత్వాన్ని, ప్రశ్నించాలి, సమర్ధన చెయ్యకూడదు. ఆంధ్రాలో అల్లురి సీతారామ రాజు, అలాగే తెలంగాణాలో కొమురం భీం, పోరాట వీరులు.


భీమా, నినుగన్న నేల తల్లి, ఊపిరిబోసిన సెట్టూసేమా,
పేరు బెట్టిన గోండు జాతి, నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా

కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో., మండాలి కొడుకో ఓ ఓఓ
కొమురం భీముడో కొమురం భీముడో, రగరాగా సూరీడై రగలాలి కొడుకో., రగలాలి కొడుకో ఓ ఓఓ

కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల, కారడవి తల్లీకి పుట్టానట్టేరో, పుట్టానట్టేరో ఓ ఓఓ
జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా, తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో, పెరగానట్టేరో ఓ ఓఓ
కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో,మండాలి కొడుకో ఓ ఓఓ

సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా, సినికే రక్తము సూసి సెదిరి తోగాల,
గుబులేసి కన్నీరు వలికి తోగాల, సైలెంట్, భూతల్లీ సనుబాలు తాగానట్టేరో., తాగానట్టేరో ఓ ఓ
కొమురం భీముడో. కొమురం భీముడో., కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో ఓ ఓఓ ఓఓ ఓ

కాలువై పారే నీ గుండె నెత్తూరూ ఊఊఉ, కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదుటి బొట్టవుతుంది సూడు, అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు, తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ..
కొమురం భీముడో., కొమురం భీముడో.., పుడమి తల్లికి జనమ, అరణ మిస్తివిరో., కొమురం భీముడో..  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2252 General Articles and views 2,543,660; 104 తత్వాలు (Tatvaalu) and views 272,140
Dt : 15-Nov-2024, Upd Dt : 15-Nov-2024, Category : Songs
Views : 103 ( + More Social Media views ), Id : 2174 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Komuram Bheemudo , RRR , Jr NTR , Ram Charan , Alia Bhatt , Ajay Devgn , Ray Stevenson , Alison Doody , Olivia Morris , Keeravaani , Rajamouli , Kaala Bhairava
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content