APLatestNews.com top Banner

Social Media links
జగనన్న, సంవత్సర రాంక్ లప్పుడు, అధికారుల పట్టు లేదని, పదవో సీటో ఇంకొకరికిస్తే? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

జగన్ గారు, ఆ ఊరు ఎమ్మెల్యే ఎంపీ గారిని, ఆ జిల్లా అధికారులని, డిప్యుటేషన్ పై తేగలరా?

నిన్నటి ఆర్టికల్ టైటిల్, చదివి అందరూ నవ్వారు. link అధికారుల డిప్యుటేషన్ విన్నాము. కానీ ఎమ్మెల్యే, ఎంపీ డిప్యుటేషన్ ఏందిరా బాబూ, ఎక్కడా వినలేదు, ఇలా కూడా సటైర్ వేయవచ్చా అని? జగనన్న, సంవత్సర రాంక్ లు చూసేటప్పుడు ఇవన్న చూస్తే, వారి చాతకాని తనం బయట పడుతుంది కదా.

అందరూ నవ్వారే గానీ, మేము ఎంపీని/ ఎమ్మెల్యేని/ జిల్లా అధికారిని/ మంత్రిని లేదా పార్టీ నాయకుడిని, విలేఖరి గా మీరు అడిగేది, ఖర్చు లేనిది, మా ప్రభుత్వానికి ఉపయోగపడేది, చిరకాలం ఉండేది. ఈ మెస్సేజ్ లు 6 నెలల నుంచి చూస్తున్నా. మా వాళ్ళతో చెప్పి పని చేయించడం తేలిక, అనరే ఒక్కరు కూడా -

విన్నపము 1 - అన్ని జిల్లాల అధికారుల చేత, సోషల్ మీడియా లో వారి, జగన్, ఎమ్మెల్యే మరియు మంత్రి గారి ఫొటోలు ప్రభుత్వ పధకాల పేర్లుతో - అంతే కదా మీ ఆవేదన, మీ గురించి కాదు కదా పెట్టమని అడిగింది. మరి వీరికి బాధ, ఇబ్బంది ఏమిటి? ఎందుకు చేయరు ఇన్నాళ్ళుగా?

ఇతర జిల్లా వారు చేస్తున్నారు కదా? లేదు, మనము కొత్త గా చేస్తే ఇబ్బంది ఏమిటి? ప్రజలకు నేరు గా మన సమాచారం వద్దా?

విన్నపము 2. చీరాల ఎమ్మెల్యేని ఊళ్ళో ఉండి, 4 రోజులు వారానికి, 4 ఫొటోలు పెట్టమందాము. అది తేలికే. పక్కపార్టీ నుంచి వచ్చిన ఆయన కూడా మంత్రిని, ఎంపీ ని, ప్రభుత్వ క్షేమం లెక్క చేయరా?

విన్నపము 3. అన్ని జిల్లాల ఎమ్మార్వో, ఎంపీడీవో, పంచాయితీ సెక్రెటరీ, ఆరోగ్య అధికారి. వీళ్ళకు ఇబ్బంది ఏమిటీ? వాళ్ళు చేస్తున్న ప్రభుత్వ పనులు, ఫోటోలు తో పాటు, ఎమ్మెల్యే, ఎంపీ, జగనన్న ఫోటోలు పెట్టడానికి ఇబ్బంది ఏమిటీ?

విన్నపము 4. ఒంగోల్ మున్సిపల్ కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీ కమీషనర్లు, వీరికి ఇబ్బంది ఏమిటీ, ఫేస్బుక్ లో రోజూ సమాచారం పెడతానికి? అన్ని జిల్లాల మున్సిపాలిటీ కమీషనర్లు రోజూ సమాచారం.

జీతాలు తీసుకుంటూ, సౌకర్యాలు అనుభవిస్తూ కూడా, బాధ్యత గా తాము సొంతము గా చేయకుండా, విలేఖరులు చెప్పినా గుర్తుచేసినా కూడా నెలలు గా, ఏమిటి అయ్యా ఇలా అడిగించుకోవడము, చిన్న పిల్లలుగా? మీరు చేస్తున్న పనులు చెప్పుకోవడానికి, మీకు భయము ఎందుకు? అంటే, అసలు పనులు జరగడము లేదా?

ప్రజలను లెక్క చేయకపోయినా, కనీసము ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని అన్నా గౌరవించి సోషల్ మీడియాలో పెట్టండి సార్లూ.

ఈ విలేఖరి మాకు పంపినట్లు గా, ఎంత మందికి పంపుతున్నాడో, పార్టీ పెద్దలకు, ప్రతి పక్షాలకు, ప్రజలకు, విదేశాలలో తెలుగు వారికి? వారు చిన్నగా, జగనన్నకు చేరిస్తే? 6 నెలల నుంచి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వల్ల కాలేదు, పార్టీకి ప్రభుత్వానికి పనికి వచ్చే పని చేయించడానికి అంటే? మా పరువు ఏమి గాను.

అంటే జిల్లా మరియు ఇంచార్జ్ మంత్రిగా, ఎంపీగా, అధికార పార్టీ సభ్యునిగా, ఎమ్మెల్యే గా, మాకు విలువ లేదా? రేపు జగనన్న, సంవత్సర రాంక్ లు చూసేటప్పుడు, స్థానిక అధికారుల మీద పట్టు లేదని, మా తో ఇంత చిన్న పని కూడా కాదని, ఇంకొకరికి మంత్రి పదవో లేక సీటో ఇస్తే, కష్టం కదా? మన అనుకూలురైన అధికారులను బదిలీ చేస్తే?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 753 General Articles, 46 Tatvaalu
Dt : 15-Sep-2020, Upd Dt : 15-Sep-2020, Category : Politics
Views : 100 ( + More Social Media views ), Id : 700 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , yearly ranks , minister , mp , mla , no grip , control , officers , status , seat , others
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content