Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
అమరావతి లో నే అంతా అభివృద్ధి ఉండకూడదు, 3 రాజధానుల వికేంద్రీకరణ వలన అభివృద్ధి అని జగనన్న అన్నారు కదా పెద్ద మనసు తో. కేసీయార్ గారు తెలంగణాలో ఎన్నో, జిల్లాలను చేసారు.
మరి చీరాలకు కూడా అది వర్తిస్తుంది కదా? చీరాల, బాపట్ల, ఒంగోలు వేరు వేరు జిల్లా లు గా, ఎదుగుదల సాధ్యమేగా? ఏ పాత జిల్లా పరిధిలోని మండలాలు, ఆ కొత్త జిల్లా పరిధిలో నే మంచిది కదా, సాంస్క్రుతికముగా? ఇదీ అభివృద్ధి వికేంద్రీకరణ ఏ గదా? నాయకులు, కలెక్టర్, అధికారులు, సమర్ధన చేస్తారు కదా? తెదేపా, భాజపా, జనసేన మద్దతు ఉంటుంది కదా?
బాపట్ల పార్లమెంటు పరిధి అసెంబ్లీ గా ఉండి ఇన్నాళ్ళు, ఏమి సాధించుకుంది, చిన బొంబాయి, క్షీరపురి, చీరాల ఇన్నాళ్లు? ఫిషింగ్ హార్బరా, చేనేత పార్కా, పేరొందిన కొత్త పరిశ్రమ, బీచ్ నా, జిల్లా నా, పార్లమెంటు స్ధానమా? ఇప్పుడు బాపట్ల జిల్లా లో భాగము అయితే, అంతే అభివ్రుద్ది కదా? ఏ ఎంపీ, ఎమ్మెల్యే న్యాయం చేశారు, ఇన్నాళ్లు?
ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, నేదురుమల్లి, రాజన్న, రోశయ్య గార్లు, ఎంపీలు మినిస్టర్ లు దగ్గబాటి మరియు వారి సతీమణి పురంధరేశ్వరి గార్లు , ఎంపీ రామానాయుడు, ఇతరులు ఏమి చేశారు?
చేయగలిగి ఉండీ చేయని వాడు, దైవ శిక్షకు పాత్రులు అగుదురు, బైబిల్ ఖురాన్ గీత చెప్పిన ది అదే. చీరాలకు అన్యాయం చేసిన వారి పరిస్థితి, మనకు స్పష్టం గా కనపడుతుంది కదా చరిత్రలో, మిత్రులారా? నేడు జగనన్న, విజయసాయిరెడ్డి, బాలినేని, సుబ్బారెడ్డి, సజ్జల, వేమిరెడ్డి, కోన గార్లు, ఇతర పెద్దలు కూడా, చీరాలకు మరలా మోసం అన్యాయం చేసి, అదే జాబితాలోకి చేరుతారా?
కనీసము కొన్ని అయినా సాధించి, మానవత్వం కృతజ్ఞతలు దయ ఉన్న మంచి మనసు ల జాబితాలోకి, చేరుతారా? ఏది దైవ నిర్ణయం, త్వరలోనే తెలుస్తుంది. వీటిని తెచ్చి ప్రజల మనసు గెలిచినా, పుణ్యం వారికే. తేకున్నా, నిర్లక్ష్యంగా గమ్ముగా ఉండి మోసం చేసినా, పాపం వారికే. మనము నిమిత్త మాత్రులం కదా.
పలికెడిది భాగవతమట, పలికించెడివాడు భగవంతుడట, నేను నిమిత్త మాత్రుడనని, ఓ పెద్దాయన గతములో అన్నారు. అలాగే తల్లి సరస్వతమ్మ పలుకు లు, గురువు బృహస్పతి బుద్ధి ద్వారా, బయటకు వచ్చి, గురువు లైన మిమ్మల్ని అందరినీ చేరుతున్నాయి, సహాయము కోసము. పాపం పుణ్యం మీవే, మేము నిమిత్త మాతృలమే కదా. దీని వలన, ఆ భూమి కి ఉపయోగం, నేతన్నలు కు, గంగ సముద్ర పుత్రులు కు, పర్యాటకం, కార్మికుల కు, ప్రజలకు ఉపయోగం.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,986; 104 తత్వాలు (Tatvaalu) and views 221,651
Dt : 10-Aug-2020, Upd Dt : 10-Aug-2020, Category : Request
Views : 712
( + More Social Media views ), Id : 641
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
jagan ,
capital ,
andhra ,
chirala ,
district ,
harbor ,
handloom park
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments