అది అమ్మ ధైర్యం త్యాగము నమ్మకం, మన తన ఆరోగ్య రక్షణ మీద (Telugu/ Eng) - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,226; 104 తత్వాలు (Tatvaalu) and views 225,035.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఆరోగ్య రక్షణ చిన్నప్పటి నుంచి ఉండాలి, అది ఎక్కువ కాలం బతకటానికి కాదు. తక్కువ కాలము అయినా, మంచము మీద రోగముతో, ఉండకుండా ఉండటానికి మాత్రమే.

కరోనా టీకాలు వేస్తున్నారు కదా, అవకాశము అర్హత ఉన్నవారు ప్రాణ భయముతో, టీకాలు వేయించుకున్న విషయము మనకు తెలిసిందే.

75 ఏళ్ళ అమ్మకు వయస్సు బీపీ షుగర్ వర్టికో తో అర్హత ఉండి కూడా, 2 ఆసుపత్రులు వారు 2 నెలలుగా పిలుస్తున్నారు. కాని అమ్మ సమాధానము ఏమిటో తెలుసా, ఇమ్యూనిటీ మాకు ఉంది పర్లేదు, ముందు లేని వారికి వేయండి, వారిని కాపాడండి. అందరికీ అందుబాటులో కి వచ్చిన తర్వాత, మేము టీకా తీసుకుంటాము. ఒకవేళ ఏమి జరిగినా పర్లేదు, ఇంకొకరికి జీవితము ఇచ్చాము అనుకుంటాము.

అది ధైర్యం త్యాగము నమ్మకం, మన ఆరోగ్య రక్షణ మీద, ఆ వయస్సులో. అందుకే మా అమ్మ అంటే గౌరవము, మేము నష్టపోయినా ఇబ్బందులు పడ్డా, ఆమెను వదలను.

అమ్మ నేను 7 ఏళ్ళుగా ప్రతి శని వారము, కూరల షాపుకు, దేవాలయ ప్రదక్షిణలకు వెళుతుంది, మీ అందరికీ తెలుసు. కరోనా తో ప్రభుత్వము అన్ని మూత వేసినప్పుడు తప్ప. ఎప్పుడూ కరోనా జాగ్రత్తలు మాస్క్ దూరము వీడలేదు.

అందుకే మీకు చేతులు జోడించి విన్నపము, ఆరోగ్యము నిర్లక్ష్యము చేయవద్దు. కోట్లు పోసినా, అది వెనక్కి రాదు. మహా గాయకుడు బాలూ గారిని చూసాము. నా లాంటి కొడుకు ఉంటే, ఆయన ఇంకా మన మధ్య పాడుతూ ఉండే వారు.

ఇమ్యూనిటి ఒక్క రోజులో రాదు. టీకాలు 2 వేసినా, ముక్కు గుడ్డ 6 అడుగులు దూరము తప్పదని అంటున్నారు కదా.

Taking care of health should be a habit from childhood. It is not to extend the life, it is for not be on the bed like diseased patient.

We know that corona vaccine is giving to qualified people. Some people are hurry and got them, we are aware of that.

75 years mom is qualified with age, BP, sugar, vertigo. 2 hospitals are keep on calling from 2 months. But mom answer to them - We have immunity, no problem, first give vaccine to other folks who doesn't have immunity and save them. Even if something happens to me, no problem, I feel happy I saved another life. I will take vaccine when it is available for all.

That is the dare sacrifice confidence, we should have and love other folks life. That's why I love respect my mom, even I am in issues, still I won't leave her alone.

You know that, from 7 years, every Saturday, we are going to temple pradakshina and also vegetable shop with corona precautions.

So please requesting you by folding/ holding hands, don't neglect health. Crores will not get back it. We saw singer Balu. If he has a son like me, he will still alive.

Immunity will not come in 1 day. Even if we have 2 vaccines, still we need to use 2 layer mask and maintain 6 feet distance, please.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,226; 104 తత్వాలు (Tatvaalu) and views 225,035
Dt : 26-Mar-2021, Upd Dt : 26-Mar-2021, Category : General
Views : 1039 ( + More Social Media views ), Id : 1054 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : believe , sacrifice , courage , mother , health care , corona , precautions , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content