APLatestNews.com top Banner

Social Media links
వీధిలో పిల్లి, పక్షి, ప్రాణులకు, మనుషులు కు, అన్నపానీయాలు అందిస్తే పుణ్యమా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ప్రపంచములో ప్రతి జీవుడు కూడా, ఇక చాలు బాబోయ్ అనేది కడుపు కు, అన్నం నీళ్ళు మాత్రమే. కాదంటారా? ధనము, వస్తువులు, ఆస్తి, సంపద ఎంత ఇచ్చినా, ఇంకా కావాలి అని పరగడుపు లాగా ఉంటుంది.

ఇది ఎప్పుడు నుంచో చెపుతున్నా, మొత్తుకుంటున్నా. మనకు సంబంధం లేని వారికి, సహాయం చేస్తేనే ఎక్కువ పుణ్యం, అది జంతువు అయినా మనషి అయినా. అందుకే పెద్దలు, ఆకలి గొన్న జీవులకు అన్న పానీయాలు అందించమని చెప్పారు. శ్రాద్ద పిండాలు కూడా కాకులకు పెట్టారు.

ఇంట్లో భార్య పిల్లలు కి ఇచ్చేది, బాధ్యత అవుతుంది, సుఖ సంతోషాలతో భవిష్యత్తు ఆశించి. అలాగే ఇంట్లో పిల్లి కుక్క పక్షులు కి ఇచ్చే ది కారుణ్య బాధ్యత, మన కుటుంబ సభ్యులు లాగే, కాపలాగా ఉంటాయి.

మన దగ్గర మన వెంట తిరిగే స్నేహితులు, బంధువులు, పనివారు, అనుచరులు - అదీ బాధ్యతే గదా. అవసరం, ఒకరు తో ఇంకొకరు కు. అంటే ఏదో ఆశించి, ఏదో సహాయం చేస్తారు, ప్రతి ఫలం తో. అవి ఇవ్వనప్పుడు, అందనప్పుడు దూరం అవుతారు.

కానీ మనకు సహాయం చేయని వారు, బయట వారు, బయట జంతువులు పక్షులు కు, ఏమీ ఆశించకుండా నే మనం ఏదో ఒకటి ఇస్తే, అవి సంతోషముగా స్వీకరిస్తే, అది రెట్టింపు పుణ్యం.

గతంలో, ప్రతి ఊళ్ళో అన్న సంతర్పణ జరిగేది, అందరికీ, ఊళ్ళో ఎవరైనా వచ్చి తినవచ్చు. అది నిస్వార్ధం గా చేసే పని.

మరి ఇప్పుడు ఆహ్వానితులే మాత్రమే రావాలి, లేదంటే గెంటివేస్తారు. మనం మన విలువలు పెరిగాయా? తరిగాయా? మిత్రమా  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 753 General Articles, 46 Tatvaalu
Dt : 15-Sep-2020, Upd Dt : 15-Sep-2020, Category : General
Views : 45 ( + More Social Media views ), Id : 701 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : virtue , offer , food , water , cat , bird , animal , person , street
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content